లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం: వార్తలు
27 Jan 2025
పద్మవిభూషణ్Subramaniam Lakshminarayana: భారతీయ వైలిన్‌కు ప్రపంచ గుర్తింపునందించిన లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం
భారతీయ వైలిన్ వాదకుడు, స్వరరచయిత, సంగీత దర్శకుడు డాక్టర్ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యంకి పద్మ విభూషణ్ పురస్కారం లభించింది.