పద్మశ్రీ పురస్కారాలు: వార్తలు
Padma Shri Prabhakar Kore: కే.ఎల్.ఇ. సొసైటీ మాజీ చైర్మన్ ప్రభాకర్ కోర్‌కు పద్మశ్రీ గౌరవం
బెళగావి నుంచి వచ్చిన ప్రఖ్యాత విద్యావేత్త ప్రభాకర్ బాసవప్రభు కోర్, మాజీ కే.ఎల్.ఇ. సొసైటీ చైర్మన్, సాహిత్యం,విద్యా రంగంలో పద్మశ్రీ అవార్డుకి ఎంపికయ్యారు.
Padma Shri Dr Jogesh Deuri: ఎరి సిల్క్ రంగంలో పయనీర్ డా. జోగేష్ డియూరికి పద్మశ్రీ
అస్సాం రాష్ట్ర సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలు,గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దేశస్థాయిలో గుర్తింపు లభించింది.
Padma Shri Shrirang Lad: వ్యవసాయ రంగానికి విశేష సేవలు: రైతు నేత శ్రీరంగ్ లాడ్‌కు పద్మశ్రీ
వ్యవసాయం, పశుసంరక్షణ రంగాల్లో చేసిన విశేష కృషికి రైతు-సామాజిక కార్యకర్త శ్రీరంగ్ దేవబా లాడ్‌కు ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు దక్కింది.
Murali Mohan : సినీ, రాజకీయ సేవలకు కేంద్రం గుర్తింపు.. పద్మశ్రీపై మురళీ మోహన్ స్పందన ఇదే!
ఐదు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన మాగంటి మురళీ మోహన్ ప్రస్థానం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా సందేశాత్మక చిత్రాలను అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
Padma Awards: తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం.. పద్మ పురస్కారాలు దక్కిన ప్రముఖులు వీరే!
2026 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ఆదివారం ప్రకటించింది.
Padma Awards: భారత క్రికెట్‌కు చిరస్మరణీయ సేవలు.. రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు పద్మశ్రీ
భారత ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను శనివారం (జనవరి 25) అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 131 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేసింది.
Padma Shri Awards 2026: తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది.
Padma Awards: పద్మ పురస్కారాల ప్రకటన.. 45 మందికి అవార్డులు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 'పద్మ పురస్కారాలను' ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 45 మంది ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించింది.
David R Siemlieh :విద్యా సేవలకు గుర్తింపుగా డేవిడ్ ఆర్ సైమ్లీహ్‌కి పద్మశ్రీ పురస్కారం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మాజీ ఛైర్మన్ డేవిడ్ ఆర్ సైమ్లీహ్ సాహిత్యం, విద్యా రంగాల్లో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా 2025 పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.
I.M. Vijayan: భారత ఫుట్‌బాల్‌కు గర్వకారణం.. ఐ.ఎం. విజయన్‌కు పద్మశ్రీ పురస్కారం
భారత ఫుట్ బాల్ మాజీ కెప్టెన్ ఐ ఎం విజయన్ ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.
Pawan Goenka: భారత అంతరిక్ష రంగానికి కొత్త దిశ చూపించిన పవన్ గోయెంకా
పవన్ గోయెంకా భారతదేశంలోని ప్రముఖ ఇంజనీర్, వ్యాపారవేత్త, అంతరిక్ష రంగంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి.
Mamata Shankar: కళారంగ సేవలకు గుర్తింపు.. నృత్య కళాకారిణి మమతా శంకర్‌కు పద్మశ్రీ
మమతా శంకర్... ప్రముఖ సంగీత దర్శకుడు పండిట్ రవిశంకర్ మేనకోడలు.గొప్ప నృత్యకారులైన ఉదయ్ శంకర్,అమలా శంకర్‌ల కుమార్తె.
Arijit Singh: కొత్తతరం సంగీత సంచలనం అర్జిత్‌సింగ్.. 15ఏళ్ల సినీ ప్రయాణంలో లెక్కలేనన్ని పురస్కారాలు
కొత్త తరం సంగీత ప్రపంచానికి సంచలనం అర్జిత్ సింగ్. హిందీ, బెంగాళీ సహా అనేక భాషల్లో వందలాది పాటలు పాడి శ్రోతల మనసులు గెలుచుకున్న ఆ గొప్ప గాయకుడు తన ప్రతిభతో సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.
Ajith: మా నాన్న జీవించి ఉంటే గర్వపడేవాడు.. పద్మ అవార్డుపై అజిత్ భావోద్వేగం
సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గానూ ప్రముఖ నటుడు అజిత్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం దేశంలోని మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.
Padma Awards 2025: 'పద్మ' అవార్డులకు 139 మంది ఎంపిక.. ప్రకటించిన కేంద్రం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం 2025 నాటి 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది.
Revanth reddy: 'పద్మ' అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు: రేవంత్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం 'పద్మ' అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.
Padma Awards 2024:వెంకయ్యనాయుడు,చిరంజీవికి పద్మవిభూషణ్,మిథున్‌కి పద్మభూషణ్..2024కుగాను పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 2024కుగాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది.
padma awards 2023: ములాయం, ఎస్ఎం కృష్ణ, మహలనాబిస్‌కు పద్మ విభూషణ్- 106 మందిని వరించిన పద్మ అవార్డులు
ఎస్పీ వ్యవస్థాపకులు, దివంగత ములాయం సింగ్ యాదవ్, సంగీతకారుడు జాకీర్ హుస్సేన్, ఓఆర్‌ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) సృష్టికర్త ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు దివంగత దిలీప్ మహలనాబిస్, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణకు దేశ రెండో అత్యున్నత పురస్కారం అయిన పద్మవిభూషణ్‌ను కేంద్రం ప్రకటించింది.