అనగాని సత్య ప్రసాద్: వార్తలు

Anagani Satya Prasad: ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 'స్లాట్‌ బుకింగ్' ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్‌ 

ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 'స్లాట్ బుకింగ్' విధానాన్ని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు.

Andhra Pradesh: ఏపీలో 28.62 లక్షల కుటుంబాలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు జారీ

ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలపై కూటమి ప్రభుత్వం మరో కీలక హామీని నెరవేర్చిందని మంత్రి అనగాని వెల్లడించారు.

Anagani Satyaprasad: అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచబోం: మంత్రి అనగాని

గత ప్రభుత్వంలో జరిగిన భూ అరాచకాల వల్ల ప్రజలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నారని, రెవెన్యూ సదస్సుల ద్వారా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు.