సత్యవతి రాథోడ్: వార్తలు

BRS Whips: తెలంగాణ శాసనసభలో బీఆర్‌ఎస్ విప్‌గా కేపీ వివేకానంద్‌, మండలిలో సత్యవతి రాథోడ్‌

తెలంగాణ రాష్ట్రంలోని చట్టసభల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ విప్‌లుగా సత్యవతి రాథోడ్‌, కేపీ వివేకానంద్‌ గౌడ్‌ నియమితులయ్యారు.