వక్ఫ్ చట్టం: వార్తలు
27 Feb 2025
భారతదేశంWaqf bill: వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం..!
'వక్ఫ్ సవరణ బిల్లు-2024'పై అధ్యయనం చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
27 Jan 2025
వక్ఫ్ బోర్డుWaqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం.. 14 సవరణలకు ఆమోదం
వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సోమవారం బిల్లుకు ఆమోదం తెలిపింది.