NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / GPO: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 10,954 పోస్టులకు ప్రభుత్వ అనుమతి
    తదుపరి వార్తా కథనం
    GPO: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 10,954 పోస్టులకు ప్రభుత్వ అనుమతి
    తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 10,954 పోస్టులకు ప్రభుత్వ అనుమతి

    GPO: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 10,954 పోస్టులకు ప్రభుత్వ అనుమతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 22, 2025
    02:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను అందించేందుకు కృషి చేస్తోంది. జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసి, పరీక్షలను నిర్వహిస్తూ, ఫలితాలను వేగంగా ప్రకటించి నియామకాలను పూర్తి చేస్తోంది.

    ఇప్పటికే గ్రూప్ 1, 2, 3 ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే గతేడాది జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించింది. తాజాగా రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త అందించింది.

    రాష్ట్రంలో 10,954 గ్రామ పాలన అధికారి (GPO) పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    Details

    గ్రామ పాలన అధికారులను నియమించాలి

    రెవెన్యూ శాఖలో కొత్తగా ఈ గ్రామ పాలన అధికారి పోస్టులను ఆర్థిక శాఖ ఆమోదించింది. నూతన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను 'జిపిఓ'గా పునర్నామకరణం చేసింది.

    రాష్ట్రంలోని 10,954 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలన అధికారులను నియమించాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

    గత ప్రభుత్వం వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసి, వారిని ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసిన విషయం తెలిసిందే.

    ఈ నేపథ్యంలో గ్రామ పాలన అధికారులను మళ్లీ నియమించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పొంగులేటి వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ప్రభుత్వం

    తాజా

    AP Liquor Scam: మద్యం కుంభకోణం.. రూ.3,200 కోట్ల దందాపై ఈడీ కేసు నమోదు! ఆంధ్రప్రదేశ్
    Operation Sindoor: పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు ఆపరేషన్‌ సిందూర్‌
    IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ? బీసీసీఐ
    MISS WORLD: భారత్,పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు.. మిస్ వరల్డ్ పోటీలపై ప్రభావం తెలంగాణ

    తెలంగాణ

    TGPSC Group 1 Results : తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల.. మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి! ఇండియా
    Telangana: పౌరుల సమగ్ర డేటాబేస్ రూపొందించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం.. మీ నుంచి ఏ వివరాలు సేకరించనున్నారంటే ?  భారతదేశం
    Group-2 Results: నేడు గ్రూప్-2 ఫలితాల విడుదల.. 5 లక్షల మంది ఎదురు చూపులు ఇండియా
    SLBC Tunnel: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో అన్వి రోబో మిషన్.. రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగవంతం హైదరాబాద్

    ప్రభుత్వం

    Runamafi: రుణమాఫీ కాని రైతులకు త్వరలో డబ్బులు జమ .. ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన ప్రభుత్వం తెలంగాణ
    AP MIG: మధ్య తరగతి కుటుంబాలకు ప్లాట్ల కేటాయింపులో ప్రభుత్వం కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్
    Telangana: 'ఇంటర్' ఎత్తివేతపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణ
    Rajasthan: తిరుపతి లడ్డూ వివాదం.. రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025