భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లుపై కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు.. జేపీసీకి బిల్లుపై 96 లక్షల విజ్ఞప్తులు
కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన అనంతరం ప్రసంగించారు.
Maoist: మావోయిస్టుల సంచలన ప్రకటన.. శాంతి చర్చలకు సిద్ధం.. కాల్పుల విరమణ పాటిస్తాం
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ "మావోయిస్ట్ రహిత భారత్" లక్ష్యంతో ఆపరేషన్ కగార్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది.
Swami Nithyananda: స్వామి నిత్యానంద బ్రతికే ఉన్నారు... కైలాస దేశం అధికారిక ప్రకటన!
ఆధ్యాత్మికవేత్తగా పేరొందిన స్వామి నిత్యానంద గురించి తెలియని వారుండరు.
Waqf Bill: లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం
వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి.
Heavy Rains: ఈ జిల్లాల్లో నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక!
తెలంగాణ ప్రజలకు ఎండల ఉక్కపోత నుంచి ఉపశమనం. భారత వాతావరణ శాఖ ప్రకారం, రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముంది.
Supreme Court: సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. కోర్టు కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీం కోర్టులో మరోసారి విచారణ కొనసాగుతోంది.
Modi-Stalin:డీలిమిటేషన్‌పై ఆందోళన..ప్రధాని మోదీతో అత్యవసర భేటీకి సమయం కోరిన స్టాలిన్
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (MK Stalin) కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Pak Army : నియంత్రణ రేఖను దాటొచ్చి పాక్ ఆర్మీ కాల్పులు.. దీటుగా బదులిచ్చిన భారత్
భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తత ఏర్పడింది.దాయాది దేశ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
Sri Ramanavami: భద్రాచలం శ్రీరాముని తలంబ్రాలు ఇంటికే.. టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికి నేరుగా పంపిణీ చేసేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.
Waqf Bill: వక్ఫ్ (సవరణ) బిల్లు అంటే ఏమిటి?.. బిల్లు పూర్వాపరాలు ఇవే.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యతనిచ్చే "వక్ఫ్ సవరణ బిల్లు-2025" ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.
NGT: భారతదేశంలో 13వేల చదరపు కి.మీ అటవీ భూమి ఆక్రమణ.. ఎన్జీటీకీ సమర్పించిన నివేదికలో కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడి
దేశవ్యాప్తంగా 2024 నాటికి ఆక్రమణకు గురైన మొత్తం అటవీ భూముల విస్తీర్ణం 13,056 చదరపు కిలోమీటర్లు అని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT)కు సమర్పించిన నివేదికలో వెల్లడించింది.
Hyderabad Metro: హైదరాబాద్‌లో అర్ధరాత్రి 12 వరకు మెట్రో సేవలు.. ఆలస్యంగా వెళ్లేవారికి తీపి కబురు!
హైదరాబాద్ మెట్రోరైలు ప్రయాణికుల సంఖ్య గత కొన్ని నెలలుగా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం రోజువారీ ప్రయాణికుల సంఖ్య సగటున 5 లక్షల వద్దనే ఉంది.
MLAs Defection Case: పార్టీ ఫిరాయింపులపై నేడు కీలక విచారణ.. ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ!
నేడు తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
nadendla manohar: రేషన్ డోర్ డెలివరీ వాహనాల కొనుగోలులో భారీ కుంభకోణం: పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎండీయూ (రేషన్ డోర్ డెలివరీ)వాహనాల కొనుగోలులో భారీ కుంభకోణం చోటుచేసుకుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్ ప్రాజెక్టులో మరో కీలక పరిణామం.. వెడల్పు 140 మీటర్లకు పెంపు
అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్)ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
INDIA: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పై చర్చలో పాల్గొంటాం.. కానీ! 'ఇండియా' కూటమి కీలక నిర్ణయం
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు (Waqf Bill)ను బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో, 'ఇండియా' కూటమికి చెందిన ప్రతిపక్ష పార్టీలు కీలక సమావేశాన్ని నిర్వహించాయి.
P4 Model: ఏపీలోని ఆ గ్రామంలో పీ4 లబ్ధిదారుల పేర్లను ప్రకటించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం"పీ-4 జీరో పావర్టీ"అనే ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
Waqf Bill: రేపు పార్లమెంట్ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు.. ఎన్డీయే, ఇండియా కూటమి బలాబలాలు ఇవే..
వక్ఫ్ బిల్లు బుధవారం రోజున లోక్‌సభ ముందు రాబోతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తోంది.
Kakani Govardhan Reddy: కాకాణి గోవర్ధన్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం..
తెల్ల రాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై నమోదు చేసిన కేసులో, తొందరపాటు చర్యలు చేపట్టకుండా మద్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది.
Demolitions: ఇళ్ల కూల్చివేతల చర్యలతో అంతా కలవరపడ్డారు: యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంపై ఇళ్ల కూల్చివేతల సంబంధించి సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
Mega DSC: మెగా డీఎస్సీ, ఉద్యోగాల నియామకంపై చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీపై కసరత్తు చేస్తోందన్న విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కీలక ప్రకటన చేశారు.
#NewsBytesExplainer: ఆంధ్రప్రదేశ్'లో పీ-4 విధానం.. పీ-4 అంటే ఏంటి? ఉపయోగాలేంటి? దీని వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి ?
పీ-4 (People for People - Progressive Poverty Alleviation Program) అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామూహిక సాధికారత కార్యక్రమం.
Gujrat Blast: బాణసంచా గోడౌన్‌లో పేలుడు.. 13 మంది మృతి.. నలుగురికి గాయలు
గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బనస్కంతా జిల్లాలోని ఒక బాణసంచా కర్మాగారంలో భీకరమైన పేలుడు సంభవించింది.
Himanta Sarma: మహమ్మద్ యూనస్ వ్యాఖ్యలపై దుమారం.. ఖండించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ
చైనా పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Bajinder Singh: అత్యాచారం కేసులో సెల్ఫ్ స్టైల్డ్ క్రిస్టియన్ పాస్టర్ బాజిందర్ సింగ్‌కు జీవితఖైదు
అత్యాచారం కేసులో సెల్ఫ్ స్టైల్డ్ క్రిస్టియన్ పాస్టర్ బాజిందర్ సింగ్‌కు పంజాబ్ కోర్టు శిక్ష ఖరారు చేసింది.
FINE RICE DISTRIBUTION: నేటి నుండి రేషన్ దుకాణాల్లో నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆహార భద్రతను బలోపేతం చేయడానికి కీలకమైన అడుగు వేసింది.
Rail Accident: జార్ఖండ్‌లోఘోర రైలు ప్రమాదం..రెండు గూడ్స్ రైళ్లు ఢీకొని భారీ అగ్నిప్రమాదం.. లోకో పైలెట్లు సహా ముగ్గురు మృతి..!
జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు గూడ్స్ రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి.
Kunal Kamra: ముంబై పోలీసులపై వ్యంగ్య వ్యాఖ్యలు.. టైం వేస్ట్ చేయొద్దని కునాల్ కమ్రా ట్వీట్
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన ముంబై పోలీసులపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
CM Chandrababu: విజయవాడ బైపాస్ రోడ్డుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్.. జూన్ ఆఖరుకు రాకపోకలు
విజయవాడ బైపాస్ రహదారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతి ఇచ్చారు.
Nominated Posts: నామినేటెడ్ పోస్టుల భర్తీపై మరోసారి సీఎం చంద్రబాబు ఫోకస్.. మూడు పార్టీల్లో కీలకంగా ఉన్న వారికి పదవులు..
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల కేటాయింపుపై ప్రస్తుత రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
Vande Bharat: కశ్మీర్ లోయలో తొలిసారి అందుబాటులోకి 'వందేభారత్'.. 38 సొరంగాలు.. 927 వంతెనలు
కశ్మీర్ లోయ (Kashmir Valley)లో తొలిసారిగా వందేభారత్ (Vande Bharat) రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
Hyderabad: హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఏర్పాటు.. సీఎం రేవంత్‌ను కలిసిన వ్యాన్‌గార్డ్ సీఈవో
హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను స్థాపించనున్నట్లు వ్యాన్‌గార్డు సంస్థ ప్రకటించింది.
Cybercrime: పోలీసులు మైనర్లను విచారించవచ్చా.. నిబంధనలు ఏమి చెబుతున్నాయి?
చండీగఢ్‌కు ఆనుకుని ఉన్న జిరాక్‌పూర్‌కు చెందిన 17 ఏళ్ల విద్యార్థి మౌలిక్ వర్మ ఆత్మహత్య ఘటనపై పోలీసులు మైనర్లతో వ్యవహరించే విధానంపై చర్చ జరుగుతోంది.
TGIIC: కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ కీలక ప్రకటన.. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే
కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ (TGIIC) కీలక ప్రకటన విడుదల చేసింది.
Sanjay Raut: తన పదవీ విరమణ ప్రణాళికలను ఆర్ఎస్ఎస్ చీఫ్ కి మోడీ మోడీ తెలిపారు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యాలయాన్ని సందర్శించిన నేపథ్యంలో, శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Nidhi Tewari :ప్రధానమంత్రి మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియామకం.. ఆమె ఎవరంటే..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీని కేంద్ర ప్రభుత్వం నియమించింది.
IMD: వాతావరణశాఖ చల్లని కబురు.. మండుతున్న ఎండలు, ఉక్కపోత వాతావరణం నేపథ్యంలో తెలంగాణకు వర్ష సూచన
మండుతున్న ఎండలు,ఉక్కపోత వాతావరణం నడుమ వాతావరణ శాఖ (IMD)ఓ శుభవార్తను ప్రకటించింది.
Mamata Banerjee: మత అల్లర్లకు ఆజ్యం పోసి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దు.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ..
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
PM Modi: ముస్లింలకు ప్రధాని మోడీ ఈద్ శుభాకాంక్షలు.. ఆనందం, విజయం కలగాలని ప్రధాని ట్వీట్
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈద్ వేడుకలను ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటున్నారు.
Prashant Kishor: 'ద్రోహి' అనడంలో తప్పేముంది?.. కునాల్ కమ్రాకు అండగా ప్రశాంత్ కిషోర్
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు రాజకీయ వ్యూహకర్త,జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ మద్దతుగా నిలిచారు.