భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Weather Update: మళ్లీ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
ఇకపై అకాల వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులకు సంబంధించి హైదరాబాద్ నగరంలో ప్రజలు ఇబ్బంది పడకుండా చూసేందుకు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Piyush Goyal:చిప్స్,ఐస్‌క్రీమ్‌ల దగ్గరే ఆగిపోకూడదు..భారత స్టార్టప్‌లపై కీలక వ్యాఖ్యలు చేసిన పియూష్ గోయల్ .. స్పందించిన క్విక్ కామర్స్ సంస్థలు
కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయెల్ భారత స్టార్టప్‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు.
AP Cabinet: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పెట్టుబడి.. నిప్పాన్ ఉక్కు ప్రాజెక్ట్‌కు శ్రీకారం!
పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనకు దోహదపడేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సచివాలయంలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
Hyderabad: భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం.. ప్రాణ, ఆస్తి నష్టం!
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని అనేక కాలనీలు మురుగు నీటితో నిండిపోయాయి.
HCU: కంచ గచ్చిబౌలి భూ వివాద పరిష్కారానికి మంత్రుల కమిటీ .. సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం
కంచ గచ్చిబౌలి భూ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
Amarawati: రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి ముందడుగు..రూ.600 కోట్లతో ఎన్‌ఆర్‌టీ ఐకాన్
అమరావతి నగరానికి అద్దం పట్టేలా ఎన్‌ఆర్‌టీ ఐకాన్ భవనాన్ని ఆంగ్ల అక్షరం 'A' ఆకృతిలో డిజైన్ చేశారు.
Waqf bill: వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్.. ఇక రాష్ట్రపతి ముందుకు
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదం పొందింది.
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ ..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
AP Cabinet Key Decisions: 9 అంశాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చ.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్..
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 9 ప్రధాన అంశాలపై చర్చించారు.
HCU: కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ
కంచ గచ్చిబౌలిలోని భూవివాదంపై తెలంగాణ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు (Supreme Court), కీలక ఆదేశాలు జారీ చేసింది.
Bomb threat: మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు
మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు వచ్చిన ఘటన కలకలం రేపింది.
Bomb threat: మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్!
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌కు ఈ రోజు బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. జిల్లా కలెక్టర్ గౌతం మెయిల్‌కు ఈ బెదిరింపు మెసేజ్ వచ్చినట్టు సమాచారం.
Heavy rains: తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ విడుదల చేసింది.
Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. న్యాయమూర్తులు తమ ఆస్తులను తప్పనిసరిగా కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి
సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తులు ఈ రోజు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
Andhrapradesh: ఏపీలో మరో కొత్త విమాన సర్వీస్‌కు రిక్వెస్ట్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలు విమానాశ్రయ అభివృద్ధికి రూ.4.43 కోట్లు విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Supreme court: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు.. తీర్పు రిజర్వు
బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Inter Results: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. పేపర్ మూల్యాంకనంపై బోర్డు కొత్త నిర్ణయం!
తెలంగాణలో మార్చి 25న ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 98% మంది పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు.
AP Aadhaar Camps: చిన్నారులకు నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు.. రెండు విడతలుగా క్యాంపులు..
రాష్ట్రవ్యాప్తంగా 0-6 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు ఆధార్ నమోదు చేయడానికి ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ వెల్లడించింది.
Sonia Gandhi: వక్ఫ్ బిల్లు ఆమోదంపై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ వక్ఫ్ బిల్లును లోక్‌సభలో 'బుల్‌డోజ్' చేశారని తీవ్ర విమర్శలు చేశారు.
PM Modi: రెండు రోజుల పర్యటన నిమిత్తం థాయ్ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) థాయిలాండ్ (Thailand) పర్యటనకు వెళ్లారు.
Supreme court: హెచ్‌సీయూ భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Teachers recruitment Scam: దీదీ సర్కారుకు సుప్రీం షాక్.. ఆ 25వేల ఉపాధ్యాయుల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.
S Jaishankar:బంగాళాఖాతంలో భారత్‌కు అతి పొడవైన తీరప్రాంతం: బంగ్లాదేశ్ కు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
బంగాళాఖాతంలో భారతదేశానికి అతి పొడవైన తీర రేఖ ఉన్నట్టు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు.
Amaravati: అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వం.. నేడు సీఎం చంద్రబాబుతో భేటీ
ఏపీ రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వం మళ్లీ ముందుకొచ్చింది.
Gujarat: గుజరాత్‌లో శిక్షణ సమయంలో కూలిన ఫైటర్ జెట్.. పైలట్ దుర్మరణం!
గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలో శిక్షణలో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోయింది.
Smart street Vending Markets: ఎనిమిది నగరాల్లో'స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు.. జూన్‌లో నెల్లూరులోప్రారంభం
ఇంట్లో అవసరమైన అన్ని వస్తువులు ఒకేచోట లభిస్తే, వినియోగదారులకు చాలా సౌలభ్యంగా ఉంటుంది.
AP: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాలకు పిడుగుల ముప్పు!
వచ్చే మూడురోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
TG Govt : జీపీవో పోస్టుల భర్తీపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. VRO, VRAలలో అసంతృప్తి!
గ్రామ పాలన అధికారుల (జీపీవో) నియామక ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేస్తోంది.
Tamilnadu: ఫుడ్, ఇ-కామర్స్ డెలివరీ సిబ్బందికి ఏసీ విశ్రాంతి గదుల ఏర్పాటుకు జీసీసీ నిర్ణయం
ఫుడ్, ఇ-కామర్స్ డెలివరీ సిబ్బంది తమ విధి నిర్వహణలో విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యంగా ఉండేలా నగరంలోని ప్రధాన రహదారుల వెంట ఏసీ గదులు ఏర్పాటు చేయాలని మహానగర చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) యంత్రాంగం నిర్ణయించింది.
Waqf Bill: వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లుకు లోక్‌సభ ఆమోదం
వివాదాస్పద వక్ఫ్ (Waqf Bill) (సవరణ) బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
Waqf Bill: భోపాల్‌లో వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతుగా ముస్లిం మహిళలు
దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.ఈ బిల్లుకు కొందరు మద్దతు ఇస్తుండగా, మరికొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
Revanth Reddy: బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుమతిస్తే.. మోదీకి మహాసభతో సన్మానం: సీఎం రేవంత్
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ధర్మయుద్ధం ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
TG High court: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై హైకోర్టు కీలక నిర్ణయం!
నగరంలోని కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగాయి.
LRS SUBSIDY: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్ - ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ పొడిగింపు - చివరి తేదీ ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) రాయితీ గడువును పొడిగించింది.
Akhilesh Yadav-Amit Shah: బీజేపీ అధ్యక్ష ఎన్నికపై అఖిలేశ్ యాదవ్ సెటైర్.. దీటుగా బదులిచ్చిన అమిత్ షా
వక్ఫ్ సవరణ బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరస్పరం వ్యంగ్య వ్యాఖ్యలు చేసుకున్నారు.
Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం.. అత్యవసరంగా దిల్లీకి తరలింపు!
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. రక్తంలో చక్కెర స్థాయిలు అధికమవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Kunal Kamra: పోలీసుల నోటీసులతో.. షో కారణంగా అసౌకర్యానికి గురైన ప్రేక్షకులకు కునాల్ కమ్రా క్షమాపణలు
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా కేసు ముదురుతున్నట్లు కనిపిస్తోంది.
#NewsBytesExplainer: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం ఏమిటి?
విద్యార్థుల నిరసనలు, ర్యాలీలు, అరెస్టులతో ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందితే.. దేశవ్యాప్త ఉద్యమం.. కేంద్రానికి ముస్లిం పర్సనల్ లాబోర్డ్ హెచ్చరిక..
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) బుధవారం వక్ఫ్ సవరణ బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Telangana: రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. పేదలకు నిత్యావరస సరుకుల కిట్
తెలంగాణలోని పేదలకు సన్నబియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కిట్‌ను అందించే కొత్త సంక్షేమ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టే యోచనలో ఉంది.