భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

09 Apr 2025

దిల్లీ

Rekha Gupta: 50 రోజులైనా ఢిల్లీ ముఖ్యమంత్రికి దక్కని అధికార నివాసం

దిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రేఖా గుప్తా ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకున్నారు.కానీ ఇంతవరకూ ఆమెకు అధికారిక నివాసం కేటాయించలేదు.

Telangana: తెలంగాణ టూరిజం స్పాట్ గా రామగిరి.. పర్వతమాల ప్రాజెక్ట్ కింద ఖిల్లాకు రోప్ వే ఏర్పాటు

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ఉన్న ప్రసిద్ధ రామగిరి ఖిల్లాకు రోప్‌ వే ఏర్పాటయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Union Cabinet: భారత్‌పై అమెరికా 26% సుంకాల వేళ.. క్యాబినెట్ కీలక సమావేశం

భారత్‌పై అమెరికా విధించిన 26 శాతం టారిఫ్‌లు (సుంకాలు) బుధవారం నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి.

Kumari Ananthan: మాజీ గవర్నర్ తమిళిసై తండ్రి అస్తమయం

తమిళనాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ తండ్రి కుమారి అనంతన్ (Kumari Ananthan) కన్నుమూశారు.

AP Rains : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఇవాళ, రేపు పిడుగులతో కూడిన వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వర్షాలు చుట్టుముట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

09 Apr 2025

చైనా

India-China:అమెరికా సుంకాలను ఎదుర్కొనేందుకు భారతదేశం, చైనా కలిసి నిలబడాలి: బీజింగ్‌ అధికార ప్రతినిధి పోస్ట్‌ వైరల్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధ భయాలు పెరిగిపోతున్నాయి.

09 Apr 2025

ముంబై

Extradition: భారత్ కు 26/11 మాస్టర్‌మైండ్ తహవ్వూర్ రానా..ఢిల్లీ, ముంబై జైళ్లలో ఏర్పాట్లు?

2008లో ముంబై మహానగరంలో జరిగిన 26/11 ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన ప్రధాన సూత్రధారి తహవ్వూర్ రానా ఈరోజు (ఏప్రిల్ 9) భారత్‌కి చేరుకోనున్నట్టు సమాచారం.

Ratan Mohini Dadi: బ్రహ్మ కుమారీస్ చీఫ్ రతన్‌ మోహిని దాదీ కన్నుమూత

ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అధిపతి, రాజయోగిని రతన్ మోహిని దాదీ మంగళవారం తెల్లవారుజామున అహ్మదాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో పరమపదించారని బ్రహ్మకుమారీస్‌ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

09 Apr 2025

అమరావతి

Amaravati: అమరావతి అభివృద్ధి కోసం కీలక రహదారి విస్తరణలు.. టెండర్లు పిలిచిన ఏడీసీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి చర్యల్లో భాగంగా, ఇ-13 రహదారిని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్-16)తో కలిపేందుకు, అలాగే ఇ-15 రహదారిని మంగళగిరిలోని పాత బస్టాండ్ వరకూ విస్తరించేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) టెండర్లు ఆహ్వానించింది.

Waqf Law:నేటి నుంచి అమలులోకి వక్ఫ్‌ సవరణ చట్టం.. నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం 

వక్ఫ్‌ సవరణ చట్టాన్ని నేడు (ఏప్రిల్ 8) నుండి అమలులోకి వచ్చింది.

Chandrababu: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. పీ-4 అమలుకు రాష్ట్రస్థాయి సొసైటీ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పీ-4 కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కొనసాగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధృడ నిర్ణయం తీసుకున్నారు.

Kedar Jadhav: బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్..

భారత మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ రాజకీయలలోకి ఎంట్రీ ఇచ్చారు.

Polavaram: హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో సమావేశం.. కీలక అంశాలపై చర్చ

హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరిగింది.ఈ భేటీకి ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వం వహించారు.

08 Apr 2025

తెలంగాణ

Registrations: తెలంగాణ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 'స్లాట్‌ బుకింగ్' విధానం.. ఎప్పటినుంచంటే..? 

తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 'స్లాట్ బుకింగ్' విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

Oil Refinery: ఆంధ్రప్రదేశ్ కి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి..రూ.80 వేల కోట్లతో రిఫైనరీ 

పెట్రోలియం రంగంలో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, వీటిని వినియోగించుకునే విషయంలోఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, ఒడిశా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ తెలిపారు.

08 Apr 2025

దుబాయ్

#NewsBytesExplainer: ఢిల్లీకి దుబాయ్‌ రాజు..ఈ సమావేశం UAEతో భారతదేశ సంబంధాలను ఎలా పెంచుతుంది?

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ మంగళవారం నాడు ఢిల్లీలో రానున్నారు.

08 Apr 2025

కర్ణాటక

Karnataka: లైంగిక వేధింపులపై వివాస్పద వ్యాఖ్యలు.. కర్ణాటక మంత్రి క్షమాపణలు

కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర చేసిన ఓ వ్యాఖ్య పెద్ద దుమారానికి దారి తీసింది.

Supreme Court: తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఈ చర్య చట్ట విరుద్ధం అంటూ ధర్మాసనం వ్యాఖ్య

తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవికి సుప్రీంకోర్టు నుండి గట్టి ఎదురుదెబ్బ ఎదురైంది.

Dilsukhnagar Bomb Blast:దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు .. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష

హైదరాబాద్,దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు దాడుల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

Piyush Goyal: అన్యాయమైన వాణిజ్య పద్ధతులే చైనా వృద్ధికి ఆజ్యం పోశాయి: పీయూష్ గోయెల్‌

చైనా అన్యాయ వాణిజ్య విధానాల ద్వారా తన ఆర్థిక వృద్ధిని సాధిస్తోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్‌ ఆరోపించారు.

KIA: పెనుకొండ కియా పరిశ్రమలో పెద్ద ఎత్తున కారు ఇంజిన్లు మాయం 

శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండకు చెందిన కియా పరిశ్రమలో అనేక కారు ఇంజిన్లు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Pawan Kalyan: సింగపూర్ స్కూల్‌లో అగ్నిప్రమాదం.. పవన్‌ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సింగపూర్‌కి వెళ్లనున్నారు.

08 Apr 2025

బీజేపీ

Political Party Donations: బీజేపీ సంచలనం.. ఒక్క ఏడాదిలోనే ₹2,243 కోట్ల విరాళాలు.. కాంగ్రెస్ కి ఎంత వచ్చిందంటే..?

2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదికను విడుదల చేసింది.

CM Chandrababu: 100 కౌంట్‌ రొయ్య కిలోకు రూ.220.. ఎగుమతి వ్యాపారులకు సీఎం సూచన 

అమెరికా విధించిన సుంకాల భారం పేరుతో రొయ్యలకు ఇచ్చే ధరలు తగ్గించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

US-India: అమెరికాతో ముందస్తు వాణిజ్య ఒప్పందం దిశగా భారత్‌ అడుగులు.. జైశంకర్‌ కీలక పోస్ట్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల (టారిఫ్‌ల)పై ప్రపంచంలోని అనేక దేశాలు ప్రతిస్పందన చర్యలకు సన్నద్ధమవుతున్న తరుణంలో, భారత్ మాత్రం భిన్న దృక్పథాన్ని అవలంబిస్తోంది.

Rahul Gandhi: బిహార్‌లో గతంలో తాము చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాం: రాహుల్ గాంధీ

బిహార్‌లో గతంలో తాము చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

08 Apr 2025

అమెరికా

Tahawwur Rana: తహవూర్‌ రాణా పిటిషన్‌ను తిరస్కరించిన అమెరికా సుప్రీంకోర్టు

ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న తహవూర్‌ రాణా (Tahawwur Rana)కి అమెరికా సుప్రీంకోర్టు నుండి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Marital Dispute: బెంగళూరులో మార్కెటింగ్ నిపుణుడు ఆత్మహత్య.. ఏడాదిగా భార్యతో ఎడబాటు

భార్యాభర్తల మధ్య జరిగిన వివాదాలు చివరకు వారిని విడిపోయేలా చేశాయి. ప్రస్తుతం వారు వేర్వేరుగా నివసిస్తూ తమ తమ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు.

07 Apr 2025

కర్ణాటక

Parameshwara: లైంగిక వేధింపులపై.. కర్ణాటక హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర ఇటీవల లైంగిక వేధింపుల అంశంపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలకు లోనవుతున్నాయి.

Chandrababu: అమరావతిలో గ్లోబల్‌ మెడ్‌సిటీ ఏర్పాటు.. చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడ్‌సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని తెలిపారు.

Mamata Banerjee: జైలుకెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నా.. ఉపాధ్యాయులకు మమతా బెనర్జీ మద్దతు

పశ్చిమ బెంగాల్‌లో 25 వేల మంది టీచర్ల నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.

07 Apr 2025

అమరావతి

Amaravati: ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం గుడ్ న్యూస్.. అమరావతి నిర్మాణానికి రూ.4,285 కోట్లు విడుదల 

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.4,285 కోట్లు మంజూరు చేసింది.

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్'లో సంక్షేమ పథకాలు అమలుపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు,మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల అమలుపై పూర్తిగా దృష్టి సారించింది.

Kunal Kamra: షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు.. బాంబే హైకోర్టును ఆశ్రయించిన కునాల్ కమ్రా

స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో చిక్కుల్లో పడ్డారు.

Koheda: కొహెడలో అతిపెద్ద పండ్ల మార్కెట్‌ నిర్మాణానికి రంగం సిద్ధం.. 199 ఎకరాలు.. రూ.1,901 కోట్లు..

అత్యాధునిక సౌకర్యాలతో,అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా,దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌ను నిర్మించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

ED Raids: చెన్నైలోని 10 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు..

తమిళనాడులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్, పరిపాలనా శాఖ మంత్రిగా ఉన్న కేఎన్ నెహ్రూ, ఆయన కుమారుడు, ఎంపీ అయిన అరుణ్ నెహ్రూ నివాసాలు సహా చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Visakhapatnam: విశాఖలో ఫిన్‌టెక్‌ సిటీ.. మధురవాడలో వందెకరాల్లో ఏర్పాటుకు చర్యలు

విశాఖపట్టణం నగరాన్ని మరింత అభివృద్ధి చేసి,రాష్ట్ర స్థాయిలో ఒక ప్రతిష్టాత్మక కేంద్రంగా నిలిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తోంది.

Andhra News: వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌.. గత ఏడాదితో పోలిస్తే పెరిగిన జీఎస్‌డీపీ 

ఆర్థిక ప్రగతిలో మరోసారి తన స్థానాన్ని దక్కించుకున్నఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం,2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలో రెండో అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది.

Congress: రేపటి నుంచి అహ్మదాబాద్‌లో ఏఐసీసీ కీలక సమావేశాలు 

గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో రేపటి నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రెండు రోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించనుంది.