Page Loader
Registrations: తెలంగాణ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 'స్లాట్‌ బుకింగ్' విధానం.. ఎప్పటినుంచంటే..? 
తెలంగాణ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 'స్లాట్‌ బుకింగ్' విధానం.. ఎప్పటినుంచంటే..?

Registrations: తెలంగాణ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 'స్లాట్‌ బుకింగ్' విధానం.. ఎప్పటినుంచంటే..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2025
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 'స్లాట్ బుకింగ్' విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విధానం ఏప్రిల్ 10 నుండి అమల్లోకి రానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రారంభ దశగా రాష్ట్రంలోని 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా ఈ స్లాట్ బుకింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కొత్త విధానం ద్వారా కేవలం 10 నుండి 15 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తెలంగాణలో రిజిస్ట్రేషన్ విభాగంలో స్లాట్ బుకింగ్ విధానానికి శ్రీకారం