భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Tamilnadu: తమిళనాడులో విద్యార్థుల మధ్య పెన్సిల్ గొడవ.. తోటి విద్యార్థిని కొడవలితో నరికి చింపేసిన మరో స్టూడెంట్..

తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లా పాలయంగోట్టైలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పెన్సిల్ కోసం మొదలైన చిన్న గొడవ, చివరకు తీవ్ర విషాద సంఘటనగా మారింది.

Supreme Court: శిశువుల అక్రమ రవాణా.. యూపీ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. విచారణకు గడువు 

నవజాత శిశువుల అక్రమ రవాణా వ్యవహారాలపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

PM Modi: రైల్వే రంగంలో విప్లవం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరచే ప్రాజెక్ట్‌కు మోదీ శ్రీకారం!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే ఆర్చ్ వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు.

MK Stalin: గవర్నర్‌తో విభేదాల వేళ.. స్వయంప్రతిపత్తి కోసం ప్యానెల్ ఏర్పాటు 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది.

15 Apr 2025

కర్ణాటక

Karnataka: కర్ణాటకలో 6 లక్షల ట్రక్కర్లు సమ్మెలోకి.. నిత్యావసరాల సరఫరాకు బ్రేక్!

కర్ణాటకలో ట్రక్కుల సమ్మె కారణంగా జనజీవనం తీవ్రంగా ప్రభావితమవుతోంది. దాదాపు ఆరు లక్షల ట్రక్కులు సమ్మెలో పాల్గొనడంతో నిత్యావసర సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

Robert Vadra: హర్యానాలో భూ అక్రమాలు.. రాబర్ట్ వాద్రాకు రెండోసారి ఈడీ సమన్లు 

కాంగ్రెస్ పార్టీకి చెందిన వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త అయిన రాబర్ట్ వాద్రా ఓ కీలక కేసులో చిక్కుకున్నాడు.

YCP Challenges Waqf Act: వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ 

పార్లమెంట్ లో ఆమోదితమై, రాష్ట్రపతి ఆమోదాన్ని పొందిన వక్ఫ్ చట్టంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం వెలుగులోకి వచ్చింది.

Andhra Pradesh: ఏపీకి భారీగా పెట్టుబడులు.. శ్రీసిటీలో ఎల్‌జీ మెగా ప్లాంట్!

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రవాహం జోరుగా కొనసాగుతోంది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ఎల్‌జీ, తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో రూ.5 వేల కోట్ల పెట్టుబడితో భారీ స్థాయిలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.

Trains Cancel : గుంతకల్ డివిజన్‌లో యార్డ్ రీ మోడలింగ్.. 40కి పైగా రైళ్లు రద్దు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గుంతకల్ డివిజన్‌లోని ధర్మవరం స్టేషన్‌లో యార్డ్ రీ మోడలింగ్ పనుల నేపథ్యంలో, రైల్వే శాఖ అనేక కీలక రైళ్లను రద్దు చేసింది.

AP SSC Result 2025: పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..  

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే.

15 Apr 2025

తెలంగాణ

TGRTC: త్వరలో ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీకి శ్రీకారం.. ఎండీ సజ్జనార్ ప్రకటన

తెలంగాణ ఆర్టీసీలో త్వరలోనే 3,038 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సంస్థ వైస్‌ ఛైర్మన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు.

Lucknow: లక్నో ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 200 మందికి పైగా రోగులు తరలింపు

ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలోని లోక్‌బంధు ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

AndhraPradesh: ఏపీలో చేపల వేటపై నిషేధం రెండు నెలల పాటూ వేట బంద్

ఏపీలో సోమవారం అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది.ఈ నెల 15 నుంచి జూన్ 15 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది.

15 Apr 2025

తెలంగాణ

Bhu Bharati Act Passbook: భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమానులకు పాస్‌బుక్ పొందే విధానం, ఫీజు వివరాలు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం.. సీఆర్డీఏ ఆథారిటీ చర్చించిన అంశాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్..

ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది.

Bengal Violence: నేడు బెంగాల్ అల్లర్లపై సుప్రీంకోర్టులో విచారణ..

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఘటన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.

14 Apr 2025

తెలంగాణ

School Holidays: తెలంగాణలో వేసవి సెలవులు షురూ.. అధికారిక షెడ్యూల్ విడుదల!

తెలంగాణలోని విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేసవి సెలవులు త్వరలోనే రానున్నాయి. ఎండా కాలం ఆరంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు తమ సెలవులను ఎంజాయ్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు.

Ambedkar: అంబేద్కర్ మొదటి జీవిత చరిత్ర ఎలా బయటకి వచ్చింది?

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు ముఖ్యమైన అంశాల పట్ల గాఢమైన ఆసక్తిని కలిగి ఉండేవారు. ఒకటి పుస్తకాలు కొనడం,మరొకటి వాటిని ఆసక్తిగా చదవడం.

14 Apr 2025

దిల్లీ

Delhi: ప్రయాణికులకు హెచ్చరిక.. రేపటి నుంచి టెర్మినల్‌ 2 మూసివేత!

ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్‌ 2ను మంగళవారం (ఏప్రిల్‌ 16) నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

14 Apr 2025

అయోధ్య

Ayodhya Ram Mandir: అయోధ్యలో అలర్ట్‌.. రామ మందిర ట్రస్టుకు బెదిరింపు మెయిల్‌

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు ఇటీవల ఒక అనుమానాస్పద ఈ-మెయిల్‌ వచ్చింది. ఇందులో రామాలయ భద్రతపై హెచ్చరికలు ఉండటంతో ట్రస్ట్‌ సర్వత్రా అప్రమత్తమైంది.

14 Apr 2025

తెలంగాణ

Kaushik Reddy: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి: కౌశిక్‌ రెడ్డి డిమాండ్‌ 

గ్రూప్‌-1 పరీక్షలో చోటుచేసుకున్న అన్యాయాలపై సీబీఐ విచారణ జరిపించాలని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

Mehul Choksi extradition: మెహుల్‌ ఛోక్సీని వీలైనంత త్వరగా దేశానికి తీసుకొచ్చేందుకు భారత్‌ ప్రయత్నాలు..!

ఆర్థిక నేరంలో ప్రధాన నిందితుడైన మెహుల్ ఛోక్సీని భారత్‌కు తిరిగి రప్పించేందుకు ఏ అవకాశం ఉన్నా వదలకూడదని భారత ప్రభుత్వం తేల్చిచెప్పినట్టు సమాచారం.

14 Apr 2025

తెలంగాణ

Telangana Rains: తెలంగాణలో మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు స్థాయిలో వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

PM Modi: వక్ఫ్‌ చట్టాన్ని ఓటు బ్యాంకు కోసం మార్చారు.. కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు

వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ చేపడుతున్న నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ తమ పాలనలో వక్ఫ్ చట్ట నియమాలను స్వార్థ ప్రయోజనాల కోసం మార్చిందని ఆరోపించారు.

Uttar Pradesh: 'యూపీలో విచిత్ర ఘటన'.. నిందితుడి బదులుగా జడ్జి కోసం యుపి పోలీసులు వేట! 

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది.ఓసబ్‌ ఇన్‌స్పెక్టర్ చేసిన చిన్న పొరపాటు న్యాయవ్యవస్థను ఆశ్చర్యపరిచే స్థితికి తీసుకెళ్లింది.

14 Apr 2025

ఐఎండీ

IMD forecast : దేశంలో వాతావరణ పరిస్థితులపై ఐఎండీ తాజా అంచనాలు: హీట్‌వేవ్‌లు, వర్షాలు 

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) దేశవ్యాప్తంగా రానున్న వాతావరణ పరిణామాలపై కీలకమైన నివేదికను విడుదల చేసింది.

Mehul Choksi: స్విట్జర్లాండ్‌కు పారిపోయేందుకు మెహుల్ ఛోక్సీ ప్రణాళిక.. బెల్జియంలో అరెస్టు

వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు మెహుల్‌ ఛోక్సీపై భారత ఏజెన్సీలు గత కొంతకాలంగా నిఘా పెట్టాయి.

14 Apr 2025

తెలంగాణ

Telangana SC Act : తెలంగాణలో ఎస్సీ కులాల వర్గీకరణ.. ప్రభుత్వ జీవో విడుదల!

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

14 Apr 2025

తెలంగాణ

Telangana Govt: గిగ్ వర్కర్ల కోసం తెలంగాణ సర్కార్ కొత్త పాలసీ.. 7 లక్షల మందికి రక్షణ!

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కార్‌ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Vizag Steel Plant: ఆర్థిక ప్యాకేజీతో విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరి

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ఫలితంగా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పరిస్థితిలో కొంత మార్పు కనిపించిందని ఉక్కు శాఖ 2024-25 వార్షిక నివేదిక పేర్కొంది.

14 Apr 2025

తెలంగాణ

Government Hospitals: సర్కారు వైద్యానికి మెరుగులు.. కొత్త విధానం రూపకల్పనకు కసరత్తు 

ప్రభుత్వ ఆసుపత్రుల సేవల్లో లోపాలను తొలగించి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కొత్త కార్యాచరణను రూపొందిస్తోంది.

14 Apr 2025

తెలంగాణ

SC classification: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు శుభారంభం.. జీవో తొలి కాపీని సీఎం రేవంత్‌కు ఇవ్వనున్న ఉపసంఘం

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను సోమవారం నుంచి అమలు చేయనున్నారు.

tahawwur rana: రాణా-దావూద్ సంబంధంపై ఎన్‌ఐఏ దృష్టి.. విచారణ వేగవంతం!

ముంబై 26/11 ఉగ్రదాడుల వ్యవహారంలో కీలకమైన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తహవూర్ రాణాపై దృష్టి సారించింది.

14 Apr 2025

అమరావతి

Solar Power: అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాలకు 'సౌర' విద్యుత్‌ వెలుగులు .. 496 కార్యాలయాలను గుర్తించిన ఎన్‌టీపీసీ 

అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాలు త్వరలో సౌర విద్యుత్‌ ఆధారంగా నడిచే ఏర్పాటు చేసుకోబోతున్నాయి.

Falaknuma: పాతబస్తీలో కలకలం.. నడిరోడ్డుపై రౌడీ‌షీటర్ దారుణ హత్య

హైదరాబాద్ నగరంలోని ఫలక్‌నుమా ప్రాంతంలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది.

Cyber attack: మయన్మార్ భూకంప సహాయ కార్యక్రమంలో పాల్గొన్న భారత వైమానిక దళ విమానంపై సైబర్ దాడి

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(IAF)‌కు చెందిన విమానాలు మయన్మార్‌లో జరిగిన భూకంప సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలో సైబర్ దాడికి గురయ్యాయి.

14 Apr 2025

అమరావతి

Amaravati: రాజధాని కోసం ఫేజ్‌-2 భూసమీకరణ.. రైతుల విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియలో భాగంగా,కొన్ని గ్రామాల రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు రావడంతో ప్రభుత్వం తాజా ప్రతిపాదనలు రూపొందిస్తోంది.

Bengal Waqf Clashes: బంగ్లాదేశ్‌లో ఉగ్రసంస్థ బలపడుతోంది.. ఇంటెలిజెన్స్‌ విభాగాల ఆందోళన 

పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ నిరసనలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్ జిల్లాలో అల్లర్లు ఉధృతంగా కొనసాగుతున్నాయి.

IAS : ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఎనిమిది మందికి పోస్టింగ్ మార్పు

ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Old City Metro : జోరుగా ఓల్డ్ సిటీలో మెట్రో పనులు.. సీఎం ఆదేశాలతో వేగవంతం

ఎంజీబీఎస్ - చంద్రాయణగుట్ట మెట్రో విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.