భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
PM Modi: సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లిన మోదీ.. రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు హాజరు
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాకు పయనమయ్యారు.
Arsenic: బియ్యంలో ఆర్సెనిక్ భయం.. ప్రపంచవ్యాప్తంగా 20% మందికి క్యాన్సర్ ముప్పు!
వాతావరణ మార్పుల ప్రభావంతో బియ్యంలో ఆర్సెనిక్ స్థాయిలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
PM Modi- JD Vance: ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ, వాన్స్ సమీక్ష.. సాంకేతికత,రక్షణపై దృష్టి
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న వేళ,ఈ చర్చల పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ,అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ సంతృప్తి వ్యక్తం చేశారు.
Bhu Bharati: భూ భారతిలో రైతులకు ఇబ్బందులు.. దరఖాస్తు తర్వాత ఇ-కేవైసీ కష్టాలు!
సాగు భూముల రిజిస్ట్రేషన్‌కు వినియోగిస్తున్న భూ భారత్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకునే రైతులు మీసేవ కేంద్రాలకు వెళ్తున్నప్పటికీ, 'ఈ-కేవైసీ' ప్రక్రియ పూర్తి కావడంలో సమస్యలు ఎదురవుతున్నాయి.
Chandrababu: నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన తర్వాత, సోమవారం అర్ధరాత్రి దేశరాజధాని ఢిల్లీలోకి అడుగుపెట్టారు.
PSR Anjaneyulu: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు అరెస్ట్
ఐపీఎస్ అధికారి,ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ శాఖకు మాజీ డైరెక్టర్‌గా పనిచేసిన పీఎస్‌ఆర్ ఆంజనేయులను రాష్ట్ర సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
Zeeshan Siddique: 'మీ నాన్నను చంపినట్లే నిన్నూ..': బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ కు బెదిరింపులు
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ కుమారుడు,ఎన్సీపీ నేత జీషాన్ సిద్ధిఖీకి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్ పంపారు.
Namo Bharat Rapid Rail:దేశంలో 16 బోగీలతో తొలి నమో భారత్ ర్యాపిడ్.. 24న పట్టాలెక్కనున్న ఈ రైలు ఫీచర్లు తెలుసా?
దేశంలో తొలిసారి 16 బోగీలతో కూడిన నమో భారత్ ర్యాపిడ్ రైలు ప్రయాణానికి సిద్ధమైంది.
APPSC: పెండింగ్‌లో ఉన్న 18 నోటిఫికేషన్ల జారీకి ఏపీపీఎస్సీ సిద్ధం
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ విధానం అమలులోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల భర్తీకి మార్గం సుగమమైంది.
PM Modi- JD Vance: ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక సమావేశం
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J D Vance) భారత పర్యటనలో భాగంగా నేడు దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో సమావేశమయ్యారు.
Raj Kasireddy: ఏపీ సిట్ పోలీసులు అదుపులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి (అంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి)ను ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
MEGA DSC: ఏపీ మెగా డీఎస్సీ 2025.. దరఖాస్తు చేసేముందు తెలుసుకోవాల్సిన విషయాలివే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏప్రిల్ 20 నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
Indravelli: దీన్ని మరో 'జలియన్ వాలాబాగ్' అని ఎందుకు పిలుస్తారు? 45 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏమి జరిగింది?
1981 ఏప్రిల్ 20న ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన సంఘటన దేశ చరిత్రలో చేదు జ్ఞాపకాలను నిలిచింది.
Amit shah- Chandrababu:అమిత్ షాతో చంద్రబాబు భేటీ - ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి? రాజ్యసభకి బీజేపీ అభ్యర్థి ఖరారు?
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి రోజురోజుకీ పెరుగుతోంది. కూటమిగా కొనసాగుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చాటుకునే దిశగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి.
Raj Kasireddy: మద్యం కుంభకోణం కేసు.. సిట్ విచారణకు హాజరవుతా రాజ్ కసిరెడ్డి!
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి) మరోసారి తన ఆడియో సందేశంతో వార్తల్లో నిలిచారు.
Supreme Court: సమాజానికి తీవ్ర ముప్పు.. చిన్నారుల అక్రమ రవాణాపై సుప్రీం ఆగ్రహం
దేశ రాజధాని పరిధిలో ఇటీవల అదృశ్యమైన ఆరుగురు చిన్నారుల కేసును దిల్లీ పోలీసులు తక్షణమే పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Telangana News: ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. తొలి రాష్ట్రంగా ఘనత
జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ప్రఖ్యాత ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ రాష్ట్రం తనదైన ప్రత్యేకతతో సిద్ధమై, తన పెవిలియన్‌ను ఘనంగా ప్రారంభించింది.
CV Ananda Bose: బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్‌కు అస్వస్థత.. అత్యవసరంగా ఆస్పత్రికి తరలింపు
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. సోమవారం ఉదయం ఆయన ఛాతీలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపారు.
Nirmal: పర్యాటక ప్రియులకు శుభవార్త.. నిర్మల్ జిల్లాను టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు
తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక రంగానికి ప్రధానకేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతి దిశగా చొరవ చూపుతోంది.
Onions: గుడ్ న్యూస్.. తగ్గనున్నఉల్లి ధరలు.. హైదరాబాద్‌లో కిలో ఉల్లిపాయ ధర ఎంతంటే ?
తెలంగాణలోని మధ్యతరగతి,పేద ప్రజల కోసం ఇది శుభవార్తే. సాధారణంగా ప్రతి కుటుంబంలో నిత్యావసరంగా ఉండే ఉల్లిపాయలు ఇటీవల భరించలేని ధరలకు చేరాయి.
Supreme Court: ఇప్పటికే మాపై ఆరోపణలు.. బెంగాల్ అల్లర్ల పిటిషన్‌పై సుప్రీంకోర్టు
దేశంలోని ఏ రాష్ట్ర శాసనసభలోనైనా రెండుసార్లు ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి లేదా గవర్నర్ ఆమోదం ఇవ్వాల్సిన వ్యవహారంలో తాజాగా సుప్రీంకోర్టు గడువు విధించడంపై రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.
Puja Khedkar: దిల్లీ పోలీసుల ముందు హాజరవ్వాలని పూజా ఖేడ్కర్'ను ఆదేశించిన సుప్రీంకోర్టు
అధికార దుర్వినియోగం,తప్పుడు ధ్రువపత్రాల సమర్పణ వ్యవహారంలో పూజా ఖేద్కర్ (Puja Khedkar),యూపీఎస్సీ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పేరు ఇటీవలా మీడియాలో వినిపించింది.
Hyderabad: కేపీహెచ్‌బీ కలకలం.. భర్తను హత్య చేసి, శవాన్ని పూడ్చిపెట్టిన భార్య
హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో దారుణ ఘటన వెలుగు చూసింది.
Pemmasani Chandrasekhar: గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్తగా ఆర్‌వోబీ నిర్మాణం..!
గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్తగా ఆర్‌వోబీ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
PM Modi: పరిపాలన అంటే వ్యవస్థలను నిర్వహించడం కాదు: ప్రధాని మోదీ
తమ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం దేశ ప్రజల వెయ్యేళ్ల భవిష్యత్తుపై ప్రభావం చూపగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
Hepatitis: హెచ్చరిక.. ఏపీలో హెపటైటిస్ కేసులు పెరుగుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెపటైటిస్-బి, సి వైరస్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యాధులు సోకిన వారు దీర్ఘకాలిక అనారోగ్యానికి లోనవుతుండటంతో ప్రజలలో భయం పెరుగుతోంది.
Smart City Mission: నిలిచిపోయిన స్మార్ట్ సిటీ మిషన్ పనులు.. నిధులున్నా.. పనుల కొనసాగింపుపై కొరవడిన స్పష్టత
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్మార్ట్ సిటీ మిషన్' కింద ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్ నగరాల్లో వందల కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
Ex DGP murder case: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య..కారం పొడి చల్లి.. కట్టేసి..వెలుగులోకి మరిన్ని విషయాలు
కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ (వయస్సు 68) దారుణంగా హత్యకు గురైన సంఘటన తీవ్ర సంచలనం రేపుతోంది.
JD Vance: భారత్‌కు చేరుకున్న జేడీ వాన్స్.. నాలుగు రోజుల పర్యటన ఇదే..
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన తొలి భారత పర్యటన కోసం దేశానికి చేరుకున్నారు.
Groundwater: పడిపోతున్న భూగర్భ జల మట్టాలు.. పెరిగిన ఎండలు.. భారీగా నీటి వినియోగం
తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో నీటి వినియోగం అదే స్థాయిలో కొనసాగుతోంది.
Heatwave: ఆంధ్రప్రదేశ్‌లో వడగాలుల మోత.. 31 మండలాల్లో తీవ్రమైన వేడీ
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఎండల ప్రభావం పెరిగింది. ఆదివారం తీవ్ర గ్రీష్మ తాపం ప్రజలను ఇబ్బందులను పడుతోంది.
TG News:ఎండలు మండుతున్నా.. రాష్ట్రంలో పడిపోయిన విద్యుత్ డిమాండ్
ఎండలు భగ్గుమంటున్నా.. తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పడిపోయింది.
AP Transco: రూ.28 వేల కోట్లతో ట్రాన్స్‌కో నెట్‌వర్క్.. ఐదేళ్ల తర్వాత పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా విస్తరణ
రాయలసీమ నుండి కాకినాడ వరకు ట్రాన్స్‌కో నెట్‌వర్క్ సామర్థ్య విస్తరణ (ఆగ్‌మెంటేషన్) కోసం ప్రతిపాదించిన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సూచనాత్మకంగా అంగీకారం తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం.
Jharkhand: అనుమానాస్పద స్థితిలో జార్ఖండ్ కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ సింగ్ మృతి
జార్ఖండ్‌లో ఓ విషాదకర సంఘటన వెలుగుచూసింది. కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ సింగ్ (వయస్సు 46) మృతదేహం అనుమానాస్పద పరిస్థితుల్లో కనబడింది.
MP: ఆస్పత్రిలో వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన సిబ్బంది.. వైద్యులపై సస్సెన్షన్ వేటు
మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మానవత్వాన్ని మరిచే ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది.
Jharkhand: జార్ఖండ్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి
జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లాలోని లాల్‌పానియా ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి.
JD Vance: నేడు భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్- ఢిల్లీలో భద్రత పెంచిన పోలీసులు
అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ తన భార్య ఉషా చిలుకూరి వాన్స్‌తో పాటు తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఈరోజు భారత్‌కు విచ్చేస్తున్నారు.
Telangana: ఆదిలాబాద్‌లో 43.5 డిగ్రీలు ఉష్ణోగ్రత.. తెలంగాణకు తేలికపాటి వర్ష సూచన!
తెలంగాణలో ఎండలు విజృంభిస్తున్నాయి. ఆదివారం ఆదిలాబాద్‌లో భానుడు భగభగలతో మండిపోగా, గరిష్టంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.
Ravneet Singh Bittu: 'ఖలిస్తానీ శక్తులు నా హత్యకు ప్రణాళిక వేస్తున్నాయి': కేంద్ర మంత్రి
రైల్వే శాఖ సహాయమంత్రి రవనీత్ సింగ్ బిట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Eco Town: హైదరాబాద్‌లో ఎకో టౌన్.. జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని "తెలంగాణ రైజింగ్" ప్రతినిధి బృందం ఆదివారం కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది.