LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

GVMC Mayor: జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాసానికి 24 గంటల సమయం.. 300 మంది పోలీసుల భద్రత ఏర్పాట్లు..

గ్రేటర్ విశాఖపట్టణం మునిసిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్‌పై అవిశ్వాస తీర్మానం కోసం గడువు చివరి 24 గంటలకు చేరుకుంది.

18 Apr 2025
పోలవరం

Polavaram: ప్రత్యేక ల్యాబ్‌ ఏర్పాటుకు టెండర్లు.. విదేశీ నిపుణుల సిఫార్సులతో చర్యలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నాణ్యత నియంత్రణ పర్యవేక్షణ బాధ్యతలను ఇకపై మూడో పక్ష సంస్థకు అప్పగించాలనే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.

Simhachalam Temple: ఈ నెల 30న సింహాచలంలో అప్పన్నస్వామి చందనోత్సవం.. నిజరూపంలో భక్తులకు దర్శనం 

ఈ నెల 30న సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.

India-Pakistan: కశ్మీర్‌పై పాక్‌ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు.. భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్

కశ్మీర్‌ అంశంపై పాకిస్థాన్‌ సైన్యాధిపతి అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రమైన ప్రతిస్పందనను వ్యక్తం చేసింది.

Jagdeep Dhankhar: సుప్రీం కోర్టు 'గడువు'పై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హాట్‌ కామెంట్స్‌

శాసనసభలు ఆమోదించిన బిల్లుల విషయంలో గవర్నర్లు ఆమోదించకపోవడం లేదా తిరిగి పంపించడం వంటి పరిణామాలపై ఇటీవల సుప్రీంకోర్టు గడువులు విధించిన సంగతి తెలిసిందే.

Revanth Reddy: జపాన్‌లో సీఎం రేవంత్ కీలక ఒప్పందం.. ఫ్యూచర్ సిటీలో మారుబెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడి.. 

తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన జపాన్ పర్యటన కొనసాగుతోంది.

YS Jagan: జగన్‌ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్‌ ఆస్తులను అటాచ్‌ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి సంబంధించిన అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Supreme Court: వక్ఫ్ బిల్లు అమలుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు 

వక్ఫ్ బిల్లుతో సంబంధించి కేంద్ర ప్రభుత్వం యథాతథ స్థితిని కొనసాగించాలని భారత సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు

17 Apr 2025
అమిత్ షా

CRPFs 86th Raising Day: 2026 నాటికి నక్సలిజం ఇక చ‌రిత్రే : అమిత్ షా

నక్సలైట్లు ప్రస్తుతం కేవలం నాలుగు జిల్లాల్లో మాత్రమే పరిమితమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.

17 Apr 2025
బిహార్

Ritlal Yadav: బీహార్‌లో దోపిడీ కేసు,ఫోర్జరీ కేసు.. దానాపూర్ కోర్టులో లొంగిపోయిన ఆర్జేడీ ఎమ్మెల్యే  

బిహార్‌ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే రిత్‌లాల్‌ యాదవ్‌ (Ritlal Yadav) దానాపూర్‌ కోర్టులో లొంగిపోయారు.

17 Apr 2025
అమరావతి

PM Modi: అమరావతి నిర్మాణాల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్‌ ఖరారు 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారైంది.

Metro: హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు!

హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో చార్జీల భారం తప్పక పోవచ్చని అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.

Ghaziabad: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం.. భార్యను తుపాకీతో కాల్చి చంపి వ్యక్తి ఆత్మహత్య

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

Kancha Gachibowli Land Case: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు..నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిక 

తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన కంచ గచ్చిబౌలి భూముల అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి నిరాశ ఎదురైంది.

Battery storage project: రాష్ట్రంలో 3 వేల మెగావాట్ల బ్యాటరీ స్టోరేజి ప్రాజెక్టులు.. వెయ్యి మెగావాట్లకు టెండర్లు పిలిచిన విద్యుత్‌ సంస్థలు

ఆంధ్రప్రదేశ్ లో 1,000 మెగావాట్‌ అవర్స్‌ సామర్థ్యం గల మరో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టం (BESS) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

17 Apr 2025
అమరావతి

AP Secretariat: ఐకానిక్‌ టవర్ల నిర్మాణానికి సీఆర్‌డీఏ టెండర్లు.. రూ.4,688 కోట్ల అంచనాతో బిడ్ల ఆహ్వానం

రాష్ట్ర పరిపాలన కేంద్రంగా మారబోయే ఐకానిక్‌ టవర్ల నిర్మాణం కోసం అమరావతిలో చర్యలు వేగంగా జరుగుతున్నాయి.

16 Apr 2025
దిల్లీ

Delhi: సీఎన్‌జీ ఆటోలపై నిషేధం లేదు.. తప్పుడు వార్తలను నమ్మవద్దు: దిల్లీ మంత్రి 

దిల్లీలో సీఎన్‌జీ ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయనున్నారన్న వార్తలపై రవాణా శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ స్పందించారు.

Waqf Amendment Act: వక్ఫ్ చట్టంపై అభ్యంతరాలు.. సుప్రీంకోర్టు విచారణ ప్రారంభం

వక్ఫ్‌ సవరణ చట్టం-2025 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ మొదలైంది.

Indian Railways: 1853లో మొదలైన ప్రయాణం.. 172 ఏళ్ల రైల్వే గమనంలో ముఖ్య ఘట్టాలివే!

భారతీయ రైల్వే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా... రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Supreme Court: సుప్రీంకోర్టు నూతన సీజేఐగా జస్టిస్ బీఆర్‌ గవాయ్‌

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

16 Apr 2025
హర్యానా

Gurugram: దారుణం.. ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్న ఎయిర్‌హోస్ట్‌పై అత్యాచారం!

హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన దారుణ ఘటన సభ్య సమాజాన్ని షాక్‌కు గురిచేసింది. అపస్మారక స్థితిలో ఉన్న ఓ మహిళపై ఆస్పత్రిలోనే అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

16 Apr 2025
ఆదిలాబాద్

Poisoning at school: పాఠశాలలో విషప్రయోగం కలకలం.. తాగు నీటిలో పురుగుల మందు 

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విషప్రయోగం కలకలం రేపింది. పాఠశాల తాగునీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపినట్లు తెలిసింది.

16 Apr 2025
ఇండియా

ATM: రైల్లో ప్రయాణం చేస్తూనే నగదు తీసుకోవచ్చు.. సెంట్రల్‌ రైల్వే నూతన ప్రయోగం

త్వరలో రైళ్లలోనూ ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు షాపింగ్‌ మాల్స్‌, కార్యాలయాల్లో చూస్తున్న ఈ సదుపాయం.. త్వరలో కదిలే ఏటీఎంల రూపంలో ప్రయాణికుల దరికి చేరనుంది.

Inflation: తెలుగు రాష్ట్రాలకు ఊరట.. మార్చిలో అతి తక్కువ ద్రవ్యోల్బణం!

మార్చి నెలలో దిల్లీ, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దేశంలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదైంది.

Andhra Pradesh: పెట్రోల్‌ బంకుల ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు

ఆంధ్రప్రదేశ్ లో మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించేందుకు ప్రభుత్వం కొత్త అడుగు వేసింది.

Revanth Reddy: జపాన్‌లో తెలంగాణ బ్రాండ్‌ను ప్రమోట్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటినుండే తెలంగాణ అభివృద్ధికి గ్లోబల్ స్థాయిలో పెట్టుబడులు అవసరమన్న దృక్పథాన్ని వ్యక్తపరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు వేగవంతం చేశారు.

Election Commission: ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. మే 9న పోలింగ్!

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు హతం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దండకారణ్యంలో మళ్లీ కాల్పుల ఘటనా చోటుచేసుకుంది.

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక మలుపు - సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జిషీట్ 

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో Enforcement Directorate (ఈడీ) కీలక ముందడుగు వేసింది.

15 Apr 2025
భారతదేశం

Rains: రైతన్నలకు గుడ్‌న్యూస్.. ఈసారి సగటు కంటే 105% ఎక్కువ వర్షపాతం!

భారతదేశం వ్యవసాయాధారిత దేశం కావడంతో, ఇక్కడి ప్రజల వర్షాలపై ఆధారపడి ఉంటారు.

15 Apr 2025
అయోధ్య

Ayodhya: అయోధ్య రామమందిరానికి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు 

ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రమైన అయోధ్యలోని రామాలయానికి బాంబు బెదిరింపులు రావడంతో ఉత్కంఠ చోటుచేసుకుంది.

15 Apr 2025
తెలంగాణ

Indiramma houses: తెలంగాణ పేదలకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతను అమలు చేయడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.

Andhra Pradesh: TCSకు 21.6 ఎకరాల భూమి కేటాయించిన ఎపి ప్రభుత్వం 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)కు కేవలం 99 పైసల ధరకు 21.6 ఎకరాల భూమిని కేటాయించింది.

15 Apr 2025
అమరావతి

Narendra Modi: మే 2వ తేదీన అమరావతిలో ప్రధాని పర్యటన..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం, రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై పూర్తి దృష్టి సారించింది.

#NewsBytesExplainer: డ్రోన్లు,క్షిపణులను కూల్చివేసే స్వదేశీ ఆయుధం.. భారతదేశాన్ని అగ్ర దేశాల జాబితాలో చేర్చిందా? 

భారత్,లేజర్ ఆధారిత ఆయుధాల ద్వారా శత్రు డ్రోన్లు,క్షిపణులను విజయవంతంగా ధ్వంసం చేయగలిగే అత్యాధునిక వ్యవస్థను పరీక్షించి సఫలత సాధించిందని అధికారికంగా ప్రకటించింది.

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. నోవాటెల్ హోటల్‍లో లిఫ్ట్‌లో స్వల్ప అంతరాయం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోవాటెల్ హోటల్‌లో పెనుప్రమాదం తప్పింది.

15 Apr 2025
హైదరాబాద్

Rains: హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్!

సికింద్రాబాద్‌తో పాటు జంట నగరాల పరిధిలోని అనేక ప్రాంతాల్లో సోమవారం ఆకస్మికంగా వర్షం కురిసింది.

AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. భేటీలో పలు కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.

15 Apr 2025
వైసీపీ

Vijayasai Reddy: వైసీపీ హాయంలో మద్యం కుంభకోణం.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు 

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్‌ (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం) నోటీసులు జారీ చేసింది.

15 Apr 2025
కోల్‌కతా

Calcutta: హైకోర్టు సంచలన తీర్పు..పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం చట్టబద్ధమే 

ఇద్దరు వివాహితులు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం కాదంటూ కలకత్తా హైకోర్టు తాజా తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది.