ఇండియా లేజర్ వెపన్స్: వార్తలు
15 Apr 2025
భారతదేశం#NewsBytesExplainer: డ్రోన్లు,క్షిపణులను కూల్చివేసే స్వదేశీ ఆయుధం.. భారతదేశాన్ని అగ్ర దేశాల జాబితాలో చేర్చిందా?
భారత్,లేజర్ ఆధారిత ఆయుధాల ద్వారా శత్రు డ్రోన్లు,క్షిపణులను విజయవంతంగా ధ్వంసం చేయగలిగే అత్యాధునిక వ్యవస్థను పరీక్షించి సఫలత సాధించిందని అధికారికంగా ప్రకటించింది.