భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
11 Apr 2025
తెలంగాణPre primary: సర్కారు బడుల్లోనూ ప్రీ ప్రైమరీ.. ప్రభుత్వ నిర్ణయం
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ) తరగతులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
10 Apr 2025
బీజేపీPurandeswari: పురందేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం.. ఏపీలో కొత్త వ్యూహాలు అమలు చేస్తున్న మోదీ
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.కూటమిలో భాగమైన మూడు పార్టీలు సహకారంతో ముందుకెళ్తూనే, తమతమ బలాన్నిపెంచుకునే ప్రయత్నాలను గట్టిగా సాగిస్తున్నాయి.
10 Apr 2025
భారతదేశంTahawwur Rana: తహవ్వూర్ రాణా అప్పగింతపై భారతదేశం 14 సంవత్సరాలుగా న్యాయ పోరాటం ఎలా చేసింది?
2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. 10 మంది ఉగ్రవాదులు నిర్వహించిన ఈ భీకర దాడి ప్రపంచాన్ని కుదిపేసింది.
10 Apr 2025
ఆంధ్రప్రదేశ్Y.S.Jagan: పోలీసు శాఖపై వైఎస్ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు..రూల్స్ ఏం చెబుతున్నాయి?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పోలీసులపై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారాయి.
10 Apr 2025
వైసీపీKarumuri Nageswara rao: కూటమి నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మాజీ మంత్రి కారుమూరిపై కేసు నమోదు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఏలూరులో నిర్వహించిన వైసీపీ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
10 Apr 2025
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిThopudurthi Prakash Reddy: జగన్ పర్యటనలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై కేసు నమోదు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరి పోలీసులు గురువారం ఆయనపై కేసు నమోదు చేశారు.
10 Apr 2025
ఎయిర్ ఇండియాAir India 'Pee-gate': తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన తుషార్ మసంద్ ఎవరు?
ఎయిర్ ఇండియా విమానంలో అపఖ్యాతి పాలైన 'పీ-గేట్' ఎపిసోడ్ జరిగిన దాదాపు 3 సంవత్సరాల తరువాత ఇటువంటి ఘటన చోటుచేసుకుంది.
10 Apr 2025
రాజ్‌నాథ్ సింగ్Rajnath Singh: సంప్రదాయ యుద్ధాలు చేసుకునే కాలం పోయింది.. ఏఐ రాకతో సాంకేతిక యుద్ధం జరుగుతోంది: రాజ్‌నాథ్ సింగ్
రాజకీయ,సైనిక లక్ష్యాలను సాధించేందుకు కొందరు వ్యక్తులు సైబర్ దాడులను ఒక ఆయుధంలా ఉపయోగిస్తున్నారని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
10 Apr 2025
దిల్లీTahawwur Rana: తహవూర్ రాణాకు అత్యున్నత స్థాయి భద్రత: బుల్లెట్ ప్రూఫ్ వాహనం, SWAT కమాండోలు
26/11 ముంబయి ఉగ్రదాడుల్లో కీలక నిందితుడు తహవ్వుర్ రాణా కొద్దిసేపట్లో భారత్‌కు రానున్నాడు.
10 Apr 2025
ఎయిర్ ఇండియాAir India pilot: విమాన ల్యాండింగ్ తర్వాత విషాదం.. 28ఏళ్ల పైలట్ హఠాన్మరణం
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 28ఏళ్ల పైలట్ అర్మాన్ గుండెపోటుతో మృతిచెందారు.
10 Apr 2025
తెలంగాణTelangana: బోధనలో నాణ్యత పెంచే లక్ష్యంతో.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆన్‌లైన్ తరగతులకు ఇంటర్ విద్యాశాఖ శ్రీకారం
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన నాణ్యతను మెరుగుపరచడానికి ఇంటర్ విద్యాశాఖ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
10 Apr 2025
తెలంగాణTelangana: జూన్ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోలు.. పౌరసరఫరాల సంస్థ నిర్ణయం
రబీ (యాసంగి) కాలానికి చెందిన వడ్లను రైతుల నుంచి జూన్ నెలాఖరుకల్లా సేకరించాలని తెలంగాణ పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది.
10 Apr 2025
నైరుతి రుతుపవనాలుSkymet predicts:నైరుతి రుతుపవనాలకు పరిస్థితులు అనుకూలం.. ప్రైవేటు వాతావరణ సంస్థ 'స్కైమెట్' అంచనా
దేశ వ్యవసాయ రంగానికి ముఖ్యమైన పాత్ర పోషించే నైరుతి రుతుపవనాల సీజన్ ఈ ఏడాది సాధారణ స్థాయిలో వర్షాలు అందించనున్నదని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది.
10 Apr 2025
తెలంగాణTelangana: కంచ గచ్చిబౌలి భూ వివాదం.. హెచ్‌సీయూకు కేంద్ర సాధికారిక కమిటీ విచారణ
తెలంగాణలోని కంచ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూమిపై వివాదం నేపథ్యంలో, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల సాధికారిక కమిటీ సందర్శన చేసింది.
10 Apr 2025
కాకాణి గోవర్ధన్ రెడ్డిLookout Notice: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు వేట.. లుకౌట్ నోటీసులు జారీ
వైఎస్సార్ కాంగ్రెస్ నేత,మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులను జారీ చేశారు.
10 Apr 2025
తెలంగాణYoung India Police School: సైనిక పాఠశాలల తరహాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభం.. ఈ స్కూల్లో ఎలా చేరాలంటే..
పోలీసు సిబ్బంది పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక ప్రాజెక్ట్ 'యంగ్ ఇండియా పోలీసు స్కూల్' తొలిపాఠశాల మంచిరేవులలో ప్రారంభమైంది.
10 Apr 2025
బెంగళూరుBengaluru: బెంగళూరులో నీటి ధరల పెంపు.. నేటి నుంచే పెరిగిన నీటి ధరలు అమలు..
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో తాగునీటి ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉంది.
10 Apr 2025
నరేంద్ర మోదీ#NewsBytesExplainer:'విక్టరీ డే' పేరుతో రష్యా వేడుకలు..మోదీకి ఆహ్వానం.. భారత్-చైనా సంబంధాలపై ప్రభావం ఎంత?
రష్యా లో జరిగే ప్రతిష్టాత్మక 'విక్టరీ డే పరేడ్'వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది.
10 Apr 2025
కేంద్ర ప్రభుత్వంTahawwur Rana: తహవ్వుర్ రాణా కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించిన కేంద్రం
2008 ముంబయి ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి తహవ్వుర్ రాణా ను భారతదేశానికి తరలిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
10 Apr 2025
వల్లభనేని వంశీVallabhaneni Vamsi: ఎమ్మెల్యేగా ఉండి చట్టాన్ని పక్కనపెట్టారు.. వంశీపై న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విజయవాడ 12వ అదనపు జిల్లా న్యాయస్థానం (ఏడీజే) ఖండించింది.
10 Apr 2025
బిహార్Bihar: బిహార్‌లో ప్రకృతి బీభత్సం.. వడగళ్ల వానతో పాటు పిడుగుపాటుకు 13 మంది మృతి
బిహార్ మరోసారి ప్రకృతి కోపానికి గురైంది. బుధవారం తెల్లవారుజామున వచ్చిన ఉధృతమైన ఈదురు గాలులు, వడగళ్ల వాన రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి.
10 Apr 2025
హైదరాబాద్Hyderabad: హైదరాబాద్ వాసులకు వాటర్ బోర్డ్ హెచ్చరికలు జారీ.. ఆలా చేస్తే భారీ జరిమానా, కనెక్షన్ కట్!
హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరా పరిస్థితిపై బుధవారం అధికారులు సమావేశమై సమీక్ష జరిపారు.
10 Apr 2025
వాతావరణ శాఖTelangana Rains: ఎండల నుంచి ఉపశమనం.. రెండు రోజులు వానలు..17 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
09 Apr 2025
బిహార్Bihar: బిహార్ మాజీ సీఎం,కేంద్రమంత్రి జితన్‌రామ్ మాంఝీ మనవరాలి హత్య
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి అయిన జితన్ రామ్ మాంఝీ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది
09 Apr 2025
ఆంధ్రప్రదేశ్Police On Jagan: జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం చేస్తాం.. ఏపీ పోలీసు సంఘం వార్నింగ్!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసు వ్యవస్థ నుంచి తీవ్ర స్పందన వచ్చి పడుతోంది.
09 Apr 2025
సుప్రీంకోర్టుSupreme Court: రోడ్డు మరణాలను అరికట్టడంలో కేంద్రం విఫలం.. క్యాష్‌లెస్ చికిత్సపై కేంద్రం అలసత్వానికి సుప్రీంకోర్టు ఆగ్రహం..అధికారులకు సమన్లు
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి నగదు అవసరం లేకుండా వైద్యం అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ పథకం అమలులో ఆలస్యం చేస్తున్నందుకు సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
09 Apr 2025
చంద్రబాబు నాయుడుAndhrapradesh: ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో 2.2 శాతం మేర వృద్ధి నమోదు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయంలో 2.2 శాతం పెరిగినట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
09 Apr 2025
తిరుపతిIndian Railways: తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్ సిగ్నల్.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం
తిరుపతి-పాకాల-కాట్పాడి రూట్‌లో రైల్వే డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
09 Apr 2025
ఎన్ఐఏNIA: ముంబయి దాడుల రెక్కీ సమయంలో హెడ్లీతో టచ్‌లో ఉన్న తహవూర్ రాణా : ఎన్‌ఏఐ
2008 ముంబయి ఉగ్రదాడి (Mumbai Terror Attacks) కేసులో కీలకంగా భావించబడుతున్న కుట్రదారుడు తహవూర్ హుసైన్ రాణా (Tahawwur Rana)ను అమెరికా అధికారులు భారతదేశానికి అప్పగించారు.
09 Apr 2025
వైసీపీKakani Govardhan Reddy: వైసీపీ నేత కాకాణికి బిగ్ షాక్.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ
వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.
09 Apr 2025
జమ్ముకశ్మీర్Encounter: జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్తత.. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్
జమ్ముకశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలోని రామ్‌నగర్ మండలానికి చెందిన మార్తా గ్రామంలో భద్రతా దళాలు, అనుమానిత ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరగుతున్నాయి.
09 Apr 2025
తెలంగాణWeather Update: తెలంగాణలో మోస్తరు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు
క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
09 Apr 2025
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్Weekly Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. వేసవి సెలవుల దృష్ట్యా 52 ప్రత్యేక రైళ్లు
వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
09 Apr 2025
తెలంగాణElectricity Consumption: దేశంలో విద్యుత్ వినియోగం,డిమాండులో తెలంగాణకు 8వ స్థానం.. కేంద్ర విద్యుత్ మండలి నివేదికలో వెల్లడి
దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం,డిమాండ్ పరంగా తెలంగాణ రాష్ట్రం ఎనిమిదో స్థానంలో నిలిచింది.
09 Apr 2025
ఇండియాIndia-France: భారత్-ఫ్రాన్స్ భారీ ఒప్పందం.. రూ.63,000 కోట్లతో రాఫెల్-ఎం యుద్ధవిమానాలు!
ఇండియా ఫ్రాన్స్‌తో భారీ స్థాయిలో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద రూ.63,000 కోట్ల విలువైన 26 రాఫెల్ ఎమ్ (Rafale-M) యుద్ధవిమానాలను కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
09 Apr 2025
తెలంగాణTelangana: ఇంటర్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఒక్క సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినవారికి మరో అవకాశం!
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రాసిన దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల ఆన్సర్ షీట్లను పూర్తిగా రీ వాల్యుయేట్ చేయడం సాధ్యం కాదని ఇంటర్ బోర్డు అధికారులు భావించారు.
09 Apr 2025
అమరావతిAmaravarti-Hyderabad: అమరావతి-హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ హైవేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇంకా పరిష్కారం కాని అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
09 Apr 2025
డొనాల్డ్ ట్రంప్Donald Trump: ఫార్మా రంగంపై ట్రంప్ దృష్టి.. భారతదేశంపై దాని ప్రభావం ఎంత?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇప్పటివరకు ప్రత్యేకంగా మినహాయింపులు ఇచ్చిన ఫార్మా రంగాన్ని లక్ష్యంగా చేసుకుంటూ,త్వరలోనే టారిఫ్‌లు (సుంకాలు) విధించనున్నట్టు ప్రకటించారు.
09 Apr 2025
తెలంగాణHyderabad Metro: రిటైర్ అయినా మళ్లీ పోస్టింగ్.. హైదరాబాద్ మెట్రో ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
09 Apr 2025
మల్లికార్జున ఖర్గేAICC: ఏఐసీసీ కీలక నిర్ణయం.. అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీలకు అప్పగిస్తూ తీర్మానం
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో నిర్వహించిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాల్లో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.