NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bajinder Singh: అత్యాచారం కేసులో సెల్ఫ్‌ స్టైల్డ్‌ క్రిస్టియన్‌ పాస్టర్‌ బాజిందర్‌ సింగ్‌కు జీవితఖైదు
    తదుపరి వార్తా కథనం
    Bajinder Singh: అత్యాచారం కేసులో సెల్ఫ్‌ స్టైల్డ్‌ క్రిస్టియన్‌ పాస్టర్‌ బాజిందర్‌ సింగ్‌కు జీవితఖైదు
    అత్యాచారం కేసులో సెల్ఫ్‌ స్టైల్డ్‌ క్రిస్టియన్‌ పాస్టర్‌ బాజిందర్‌ సింగ్‌కు జీవితఖైదు

    Bajinder Singh: అత్యాచారం కేసులో సెల్ఫ్‌ స్టైల్డ్‌ క్రిస్టియన్‌ పాస్టర్‌ బాజిందర్‌ సింగ్‌కు జీవితఖైదు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 01, 2025
    12:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అత్యాచారం కేసులో సెల్ఫ్‌ స్టైల్డ్ క్రిస్టియన్ పాస్టర్ బాజిందర్ సింగ్‌కు పంజాబ్ కోర్టు శిక్ష ఖరారు చేసింది.

    ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ ఈ రోజు సంచలన తీర్పు వెలువరించింది.

    'యేసు యేసు ప్రాఫెట్' గా పాపులర్ అయిన బాజిందర్ సింగ్ పై 2018లో పంజాబ్‌ state's జిరాక్‌పూర్ అనే ప్రాంతానికి చెందిన ఒక మహిళ అత్యాచారం ఆరోపణ చేసింది.

    ఆమె చెప్పినట్లు, బాజిందర్‌ సింగ్ ఆమెను విదేశాలకు తీసుకెళ్లే మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకున్నాడని ఆరోపించింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    వివరాలు 

    జీవిత ఖైదు విధిస్తూ తీర్పు

    ఈ కేసు విచారణ నిర్వహించిన ట్రయల్ కోర్టు,నాలుగు రోజుల క్రితం బాజిందర్ సింగ్‌ను దోషిగా తేల్చింది,మిగతా ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించింది.

    ఈ నేపథ్యంలో,ఈ రోజు అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు.

    బాజిందర్ సింగ్ తరచూ వివాదాల్లోఉంటుంటాడు. ఇటీవల,ఆయన తన కార్యాలయంలో ఓ మహిళ, మరో వ్యక్తిపై దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    ఆ వీడియోలో చెంపలపై కొట్టడం,చేతికి దొరికిన వస్తువులతో దాడి చేయడం వంటి దృశ్యాలు ఉన్నాయి. 2022లో,ఓ 22 ఏళ్ల మహిళ సింగ్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది.

    అదే ఏడాది, అనారోగ్యంతో ఉన్న ఒక మహిళను బాగుచేస్తానని చెప్పి ఆమె కుటుంబం నుండి భారీగా డబ్బులు వసూలు చేశాడు. కానీ ఆమె మరణించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    పంజాబ్

    Goods train: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం.. డ్రైవర్ లేకుండానే 84 కిమీ నడిచిన రైలు రైలు ప్రమాదం
    Bunty Bains : ప్రముఖ పంజాబీ గీత రచయిత బంటీ బెయిన్స్‌పై హత్యాయత్నం తాజా వార్తలు
    Punjab: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    Russia: పంజాబ్ వాసుల ఘోస; పర్యటనకు వెళ్తే.. బలవంతంగా ఉక్రెయిన్‌తో యుద్ధానికి పంపిన రష్యా రష్యా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025