Page Loader

పీ-4 మోడల్: వార్తలు

01 Apr 2025
భారతదేశం

#NewsBytesExplainer: ఆంధ్రప్రదేశ్'లో పీ-4 విధానం.. పీ-4 అంటే ఏంటి? ఉపయోగాలేంటి? దీని వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి ?

పీ-4 (People for People - Progressive Poverty Alleviation Program) అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామూహిక సాధికారత కార్యక్రమం.