తదుపరి వార్తా కథనం

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత.. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరిక
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 26, 2025
10:17 am
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.
గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యతో ఆయన ఇబ్బందిపడుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు, ఆందోళనకు తావులేదని చెబుతున్నారు.
డాక్టర్లు అవసరమైన వైద్యం అందిస్తున్నారు. అయితే, కొడాలి నాని ఆరోగ్యంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత
ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత.. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరిక.. గ్యాస్ట్రిక్ సమస్యతో అడ్మిట్ అయ్యారంటున్న ఏఐజీ వైద్యులు#KodaliNani #AIGHospital #Hyderabad #YSRCP #AndhraPradesh #TeluguInsider pic.twitter.com/1DfYl8ghBq
— Telugu Insider (@telugu_insider) March 26, 2025