ద్వంద్వ పౌరసత్వం: వార్తలు

Dual Citizenship: ద్వంద్వ పౌరసత్వం భారత్‌లో చెల్లుతుందా.. చట్టాలు ఏం చెబుతున్నాయి?

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ మార్చి 24న అలహాబాద్ హైకోర్ట్ లఖ్‌నవూ బెంచ్‌లో జరిగింది.