Page Loader
AIADMK- BJP Alliance: తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం.. అన్నాడీఎంకే- బీజేపీ పొత్తు ఖరారు
తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం.. అన్నాడీఎంకే- బీజేపీ పొత్తు ఖరారు

AIADMK- BJP Alliance: తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం.. అన్నాడీఎంకే- బీజేపీ పొత్తు ఖరారు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 11, 2025
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తమిళనాడు పర్యటించిన వేళ కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది అన్నాడీఎంకే - బీజేపీ మధ్య మళ్లీ పొత్తు కుదిరింది. ఈ విషయాన్ని స్వయంగా అమిత్ షా ప్రకటించారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, అన్నాడీఎంకే కలిసి పోటీ చేయనున్నట్లు ఆయన స్పష్టంగా తెలిపారు. ఈ మేరకు చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, అమిత్ షా తో కలిసి అన్నాడీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎడప్పాడి పళనిస్వామి, భాజపా రాష్ట్ర శాఖాధ్యక్షుడు అన్నామలైతో పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నాయకత్వంలోనే పొత్తు కొనసాగుతుందని, ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోనే వారు ఎన్నికల బరిలోకి దిగుతారని స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అన్నాడీఎంకే- బీజేపీ పొత్తు ఖరారు