భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Amaravati: అమరావతిని ఇప్పుడు చూసే వారికి షాక్.. రాజధాని పరిస్థితి ఎలా ఉందొ తెలుసా?
ఒకప్పుడు శాంతంగా ఉన్న అమరావతి ప్రాంతం, ఇప్పుడు నిర్మాణ కార్యాచరణలతో జోరుగా మారిపోయింది.
Chandrababu: MSME పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
రాష్ట్రంలో తొలి దశగా నిర్మాణం పూర్తయిన 11ఎంఎస్‌ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
#NewsBytesExplainer: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్ భారతదేశంపై సైబర్ యుద్ధం ఎలా చేస్తోందో తెలుసా?
కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ పరిస్థితులు తీవ్రమయ్యాయి.
India-Pakistan: పహల్గాం ఘటన.. అమృత్‌సర్ సరిహద్దులో ఉగ్రవాద కుట్ర భగ్నం, భారీగా ఆయుధాలు స్వాధీనం
భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద మరోసారి ఉగ్రవాద కుట్రను భారత భద్రతా బలగాలు విజయవంతంగా అడ్డుకున్నాయి.
Supreme Court: పహల్గామ్ దాడి కేసుపై సుప్రీంకోర్టు.. బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు తిరస్కరించింది.
PM Modi: ముంబయి వేదికగా 'వేవ్స్' 2025ను ప్రారంభించిన మోదీ
అంతర్జాతీయంగా భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ కేంద్రంగా మారుస్తుందనే దృష్టితో కేంద్ర ప్రభుత్వం 'వేవ్స్ 2025' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Pakistanis in India: కేంద్రం కీలక ఆదేశం.. వందలాది పాకిస్థానీ పౌరులకు తాత్కాలిక ఊరట
భారతదేశంలో నివాసం ఉంటున్న పాకిస్థాన్ పౌరుల స్వదేశానికి పంపింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
Amaravati: రేపు అమరావతిలో డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై నిషేధం
ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై ఆంక్షలు విధిస్తూ పోలీసులు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
Bangladesh: బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పాక్ ఐఎస్‌ఐ కదలికలు.. అప్రమత్తమైన నిఘా వర్గాలు
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
Rain Alert: తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Pakistan:పాక్ సైనిక విమానాలకు నేవిగేషన్ సిగ్నల్స్ అందకుండా భారత్ చర్యలు.. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు మోహరింపు
భారత సైన్యం, పాకిస్థాన్ మిలిటరీ విమానాలు లక్ష్యాలను గుర్తించకుండా అడ్డుకునేందుకు పశ్చిమ సరిహద్దుల్లో అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ (ఈడబ్ల్యూ) వ్యవస్థలను మోహరించింది.
MK Stalin: పిల్లలకు తమిళ పేర్లు.. అర్థ వివరణలతో కూడిన ప్రత్యేక వెబ్‌సైట్.. సీఎం స్టాలిన్ వెల్లడి
తమిళ పిల్లలకు పేర్లు పెట్టేందుకు ఉపయోగపడే విధంగా, అర్థ వివరణలతో కూడిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించబోతున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రకటించారు.
India-Pak: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. జైశంకర్,పాక్ ప్రధానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.
India-Pakistan: హెచ్చరికలు జారీచేసినా పట్టించుకోని పాకిస్థాన్.. సరిహద్దుల్లో కొనసాగుతున్న కవ్వింపు చర్యలు
"కుక్క తోక వంకరే" అన్న నానుడి సరిగ్గా పాకిస్థాన్ (Pakistan) తీరుకి వర్తిస్తుంది.
Unity Mall: మరో కీలక నిర్మాణానికి వేదిక కానున్న విశాఖ.. యూనిటీ మాల్‌కు 2న ప్రధాని మోదీ శంకుస్థాపన
దేశవ్యాప్తంగా చేనేత,హస్తకళలను ఉత్సాహపరచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిటీ మాల్ విశాఖపట్టణంలోని మధురవాడలో నిర్మించనున్నారు.
Indian Airspace: భారత గగనతలంపై పాక్ విమానాల రాకపోకలపై నిషేధం
పహల్గాం ఉగ్రదాడి ఘటనను దృష్టిలో పెట్టుకుని భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Sarathi Portal: సారధి పోర్టల్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్...
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కేంద్రీకృత వాహన సమాచారం వేదిక అయిన "వాహన్ సారధి" పోర్టల్‌లోకి తెలంగాణ రాష్ట్రం ఇవాళ (ఏప్రిల్ 30) అధికారికంగా చేరింది.
Indo-Pakistan War: ఇండియా- పాకిస్థాన్ యుద్ధ చరిత్ర.. తప్పక తెలుసుకోవాల్సిందే !!
భారతదేశం,పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా లేకుండా ఎప్పుడూ ఉద్రిక్తతలతోనే ఉంటున్నాయి.
Caste survey: కేంద్రం కీలక నిర్ణయం..తదుపరి జనాభా లెక్కల్లో కుల గణన
కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.రాబోయే జనాభా లెక్కలలో కులగణనను చేర్చాలని ప్రకటించింది.
Telangana: ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశ౦.. జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 3 నుంచి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Bandi Sanjay: గ్రూప్-1 పై నివేదిక ఇవ్వండి.. టీజీపీఎస్సీకి బండి సంజయ్ లేఖ
కేంద్రమంత్రి బండి సంజయ్ గ్రూప్-1 వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వ నియామక మండలి (టీజీపీఎస్సీ)ను నిశితంగా సమాధానం ఇవ్వాలని కోరారు.
PM Modi: రష్యా వేడుకలకు హాజరుకాని మోదీ.. భారత కూటమి వైఖరికి సంకేతమా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనను రద్దు చేసినట్టు వెల్లడైంది.
Haryana:'అదనపు నీరు పాక్‌కు వెళ్లకుండా మాకివ్వండి': పంజాబ్‌ను అభ్యర్దించిన హర్యానా
భాక్రా రిజర్వాయర్‌లో పంజాబ్ వద్ద అదనంగా మిగిలిన తాగునీటిని తమకు కేటాయించాల్సిందిగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది.
Cancellation of visa: ఇక్కడే ఓటేశాను.. నన్నెందుకు పంపిస్తున్నారు..? వీసా రద్దుతో పాక్ యువకుడి వేదన!
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ పౌరుల వీసాల్ని రద్దు చేయడంతో, ఓ పాకిస్తానీ యువకుడు భారత్ విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది.
NSAB: జాతీయ భద్రతా సలహా బోర్డులో మార్పులు.. చైర్మన్‌గా రా మాజీ చీఫ్ అలోక్ జోషి
పాకిస్థాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా మండలిలో పలు మార్పులను ప్రవేశపెట్టింది.
Telangana SSC Results: పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 2:15 గంటలకు రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.
Delhi:'రూ. 2,000 కోట్ల స్కాం': ఆప్‌కి చెందిన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లపై కొత్త కేసు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ ల మెడకు మరో అవినీతి కేసు చుట్టుకుంది.
Pahalgam Terror Attack: పహల్గాం దాడి ఘటన వీడియోలను విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం
పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని తీవ్రంగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ICSE Results : 2025 ICSE, ISC ఫలితాలు విడుదల.. వెబ్‌సైట్‌లో చెక్ చేసుకునే విధానం ఇదే!
2025 సంవత్సరానికి సంబంధించిన ఐసీఎస్‌ఈ (ICSE) 10వ తరగతి, ఐఎస్‌సీ (ISC) 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.
Pawan Kalyan: 'మార్క్ కోలుకున్నా.. మానసికంగా భయపడుతున్నాడు': పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల ఓ తీవ్రమైన ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
Pahalgam attack: పహల్గాం దాడి వెనక కశ్మీర్ నుంచి పాకిస్థాన్‌కు పారిపోయిన లష్కరే ఉగ్రవాది ఫరూఖ్ నెట్‌వర్క్..!
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి, కశ్మీర్ నుంచి పారిపోయి ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఓ ఉగ్రవాది నెట్‌వర్క్ ఈ దాడికి సాయపడినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) స్పష్టంచేసింది.
Yadadri: యాదాద్రిలో భారీ పేలుడు.. మూడుకు చేరిన మృతుల సంఖ్య!
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలో గల ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో జరిగిన భారీ పేలుడు మరొకసారి విషాదం మిగిల్చింది.
Telangana: రఘునాథపాలెం చరిత్రలో సరికొత్త శకం.. 100 రోజుల్లోనే 'ఎత్తిపోతల' ఫలాలు
కృష్ణమ్మ పారుతున్నా.. చుక్క నీరందక ఎండిపోయిన నేలలవి.సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో, ఇక్కడి రైతులు వర్షాలపై, బోర్లు, బావులపైనే ఆధారపడేవారు.
Telangana: 11.70 లక్షల టన్నుల ధాన్యం సేకరణ.. రైతులకు రూ.817 కోట్లు చెల్లింపు
రాష్ట్రంలో యాసంగి సీజన్ వరి కోతలు వేగంగా సాగుతున్న నేపథ్యంలో,కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం చేరుతోంది.
PM Modi: నేడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ.. అధ్యక్షత వహించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా పరంగా వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో అక్షయ తృతీయ సందడి.. 42 అడుగుల ధ్వజస్తంభ ప్రతిష్టాపన
అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని అయోధ్య రామమందిరంలో 42 అడుగుల పొడవైన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు.
Chandrababu: సింహాచలం ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు
సింహాచలం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు దేవాదాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం.. మిథున్‌రెడ్డి కీలక పాత్ర!
2019-2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో మద్యం కుంభకోణం చోటుచేసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
Railway: సికింద్రాబాద్- కాజీపేట రైల్వే మార్గంలో రద్దీ సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగులు
తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన సికింద్రాబాద్-కాజీపేట రైల్వే మార్గంపై ఎదురవుతున్న రద్దీ సమస్యను తీర్చేందుకు కీలక చర్యలు ప్రారంభమయ్యాయి.
Modi Tour In Andhra Pradesh: అమరావతిలో మోదీ పర్యటన.. విజయవాడలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 2, 2025న అమరావతికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.