భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
07 May 2025
రేవంత్ రెడ్డిCM Revanth Reddy:ఆపరేషన్ సింధూర్.. ఉన్నతాధికారులతో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ సమీక్ష
దేశవ్యాప్తంగా ఉగ్రవాదులపై భారత సైన్యం మెరుపుదాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో, ఆపరేషన్ సింధూర్ ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.
07 May 2025
పాకిస్థాన్Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్థాన్ 'ఫేక్ న్యూస్' వార్.. వాస్తవాలతో స్పందించిన భారతదేశం
పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దారుణ ఉగ్రదాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది.
07 May 2025
జమ్ముకశ్మీర్Operation Sindoor: 'మాకు న్యాయం జరిగింది' .. పహల్గాం దాడి బాధిత కుటుంబసభ్యులు
మంగళవారం అర్థరాత్రి తర్వాత, పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం మెరుపుదాడులు ప్రారంభించింది.
07 May 2025
ఉగ్రవాదులుOperation Sindoor: భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో.. 80 మంది ఉగ్రవాదులు మృతి..?
భారత సైన్యం నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్' ఫలితాలు మెల్లమెల్లగా వెలుగులోకి వస్తున్నాయి.
07 May 2025
విమానంOperation Sindoor: ఆపరేషన్ సింధూర్.. పలు విమానాశ్రయాలు మూసివేత..విమానాల రాకపోకలకు అంతరాయం
మే 7న తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో భారత వైమానిక దళం పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించాయి.
07 May 2025
రాజ్‌నాథ్ సింగ్Operation Sindoor: ఆపరేషన్ సిందూర్..ఉదయం 10గంటలకు ఆర్మీ ప్రెస్ బ్రీఫింగ్
పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి భారత్ ఘాటుగా ప్రతిస్పందించింది.
07 May 2025
భారతదేశంOperation Sindoor: పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'.. పేరులోనే బలమైన సందేశం
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ తీవ్రంగా స్పందించింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత పాకిస్థాన్‌పై ప్రతీకార దాడికి భారత దళాలు శ్రీకారం చుట్టాయి.
07 May 2025
నరేంద్ర మోదీPM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యవేక్షణలో 'ఆపరేషన్ సిందూర్'.. 9 పాక్ ఉగ్ర స్థావరాల ధ్వంసం
పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన 'ఆపరేషన్ సిందూర్'ను స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షించారు.
07 May 2025
భారతదేశంOperation Sindoor: ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడులు
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
06 May 2025
నరేంద్ర మోదీIndia and UK: బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న భారత్
భారత్, బ్రిటన్ దేశాల మధ్య చారిత్రాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది.
06 May 2025
హైదరాబాద్Operation Abhyas: 'ఆపరేషన్ అభ్యాస్' పేరుతో రేపు హైదరాబాద్‌లో డిఫెన్స్ మాక్ డ్రిల్
హైదరాబాద్ నగరంలో రేపు (బుధవారం) 'ఆపరేషన్ అభ్యాస్' పేరిట డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
06 May 2025
పాకిస్థాన్Baglihar Dam: ఈ ప్రాజెక్టు ఎందుకు పాకిస్తాన్‌కు ఆందోళన కలిగిస్తోంది?
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ సింధు జల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.
06 May 2025
సీబీఐObulapuram Mining Case: ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు సంచలన తీర్పు.. గాలి జనార్దన్‌రెడ్డికి ఏడేళ్లు జైలుశిక్ష
ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తుదితీర్పు ప్రకటించింది.
06 May 2025
గంటా శ్రీనివాసరావుMinister Kondapalli - MLA Ganta: గంటా శ్రీనివాస్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు తప్పిన ప్రమాదం.. ఏమైందంటే?
విశాఖపట్టణం జిల్లా పద్మనాభం మండలంలోని కృష్ణాపురం గ్రామంలో జరిగిన ఒక ఘటనలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
06 May 2025
శశిథరూర్Shashi Tharoor:'పాక్ తమకు ప్రయోజనం ఉందని భావించింది కానీ..': ఐరాస భద్రతా మండలి సమావేశం నేపథ్యంలో శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మంగళవారం ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో క్లోజ్డ్‌డోర్ మీటింగ్ జరిగింది.
06 May 2025
తెలంగాణTelangana: మినీ అంగన్వాడీ టీచర్లకు గుడ్‌న్యూస్.. వేతనాలు పెంపు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్వాడీ టీచర్లకు శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 మినీ అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
06 May 2025
జమ్ముకశ్మీర్Road Accident: జమ్ము కశ్మీర్' లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి ఇద్దరు మృతి.. 42 మందికి గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా ఘని ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
06 May 2025
తెలంగాణTGSRTC: తెలంగాణ ఆర్టీసీ సమ్మె తాత్కాలిక విరమణ
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠకు కారణమైన తెలంగాణ ఆర్టీసీ సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది.
06 May 2025
మల్లికార్జున ఖర్గేMallikarjun Kharge: ఉగ్రవాద దాడిపై నిఘా వర్గాల నివేదిక.. ప్రధాని మోదీ కాశ్మీర్ పర్యటన రద్దు ఎందుకు భద్రత కల్పించలేదు..?: ఖర్గే
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.
06 May 2025
కేంద్ర ప్రభుత్వంRoad Accidents: రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించే అవకాశాన్ని కల్పిస్తూ కేంద్ర రహదారులు, రవాణాశాఖ సోమవారం రాత్రి ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
06 May 2025
కేంద్ర హోంశాఖ#NewsBytesExplainer: మాక్ డ్రిల్ అంటే ఏమిటి? దీని వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
మే 7న దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
06 May 2025
కేంద్ర హోంశాఖMock Drills: కేంద్ర హోంశాఖ కీలక సమావేశం.. రేపు 244చోట్ల సెక్యూరిటీ మాక్ డ్రిల్స్
పహల్గాం ఉగ్రదాడి కారణంగా భారత్,పాకిస్థాన్ మధ్య పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి.
06 May 2025
సుప్రీంకోర్టుSupreme Court: 33 మంది న్యాయమూర్తులలో.. 21 మంది న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను వెల్లడించిన సుప్రీంకోర్టు
భారత న్యాయవ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే చర్యల్లో భాగంగా, సుప్రీంకోర్టు సోమవారం కీలక సమాచారం బహిర్గతం చేసింది.
06 May 2025
నరేంద్ర మోదీModi-Ajit Doval: మరోసారి ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశం
పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
06 May 2025
తెలంగాణTGSRTC Strike: తెలంగాణలో బస్సులు బంద్.. అర్థరాత్రి నుంచి RTC సమ్మె ప్రారంభం!
తెలంగాణలో ప్రజలు పనులపై పండుగ పూట ఊరెళ్లే ప్రణాళికలతో తలమునకలై ఉన్న సమయంలో ఒక్కసారిగా షాకింగ్ వార్త బయటపడింది
06 May 2025
భారతదేశంFATF: 'రుజువు ఉందా, చర్య తీసుకుంటాం': పాకిస్తాన్‌ను FATFలో ఉంచడానికి భారత్ కృషి
భారత ప్రభుత్వం, పాకిస్థాన్‌ను ఆర్థికంగా ఒంటరిగా చేసి ఉగ్రవాదానికి తోడ్పడే అవకాశాలను తగ్గించేందుకు తన చర్యలకు వేగం పెంచింది.
06 May 2025
జమ్ముకశ్మీర్UNSC: పహల్గామ్ ఉగ్రదాడిపై యూఎన్ భద్రతా మండలి కఠిన వ్యాఖ్యలు
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సమావేశం నిర్వహించాలంటూ విజ్ఞప్తి చేసింది.
06 May 2025
ఆంధ్రప్రదేశ్New Flight Services: విజయవాడ నుంచి విశాఖకు నూతన విమాన సర్వీసు.. జూన్ 1 నుంచి సేవలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్టణం ఆర్థిక రాజధానిగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, విజయవాడ-విశాఖపట్నం మధ్య రవాణా అవసరాలు గణనీయంగా పెరుగుతున్నాయి.
06 May 2025
అమర్‌నాథ్ యాత్రAmarnath Yatra 2025: 'బాబా బర్ఫానీ' మొదటి చిత్రం,వీడియో వైరల్.. 7 అడుగుల ఎత్తులో కనువిందు
ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరగుతున్నాయి.
06 May 2025
ఆంధ్రప్రదేశ్APPSC Group 1: ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాల కేసులో 'క్యామ్‌సైన్ మీడియా' సంస్థ డైరెక్టర్ అరెస్టు
ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల విషయంలో చోటు చేసుకున్న అక్రమాల కేసులో 'క్యామ్‌సైన్ మీడియా' సంస్థ డైరెక్టర్ ధాత్రి మధును పోలీసులు అరెస్టు చేశారు.
06 May 2025
ప్రకాశం జిల్లాEarthquake: ప్రకాశం జిల్లాలో మళ్లీ భూప్రకంపనలు.. పొదిలి, దర్శి, కురిచేడు, ముండ్లమూరు మండలాల్లో..
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భూమి కంపించడం ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది.
06 May 2025
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh: ఏపీ విద్యార్థులకు సీఎం బంపర్ ఆఫర్.. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు రూ.25 లక్షలు
విదేశాల్లో ఉన్నత విద్యలో చదువుకోవాలనుకునే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కలలకు ఊతమిచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద అడుగు వేస్తోంది.
06 May 2025
ఆంధ్రప్రదేశ్CRDA: నేడు సీఆర్డీఏ అథారిటీ సమావేశం.. రూ.15,757 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపే అవకాశం..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం 4 గంటలకు 47వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం జరగనుంది.
06 May 2025
భారీ వర్షాలుAP Rains: రాష్ట్రవ్యాప్తంగా వర్షాల ముప్పు.. నేడు, రేపు భారీ వానలు
ద్రోణి ప్రభావంతో పాటు వాతావరణం అనిశ్చితంగా మారిన నేపథ్యంలో, మంగళవారం, బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
06 May 2025
శ్రీనగర్LoC: ఎల్‌ఓసీ వెంబడి మరోసారి పాక్ కాల్పులు.. 12వ రోజూ సరిహద్దుల్లో ఉద్రిక్తత
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ మరోసారి ఉల్లంఘించింది.
06 May 2025
బీజేపీSujana Chowdary: లండన్ పర్యటనలో బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయం
ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత, విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరికి లండన్ పర్యటనలో తీవ్ర గాయమైంది.
06 May 2025
జమ్ముకశ్మీర్Pahalgam Terror Attack: ఉగ్రవాదులకు సాయం చేసిన ఇద్దరు అరెస్ట్.. భారీగా ఆయుధాలు, గ్రనేడ్లు స్వాధీనం!
పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
06 May 2025
కేంద్ర హోంశాఖMock Drill: దాడుల్ని ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్.. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం
పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడికి పాల్పడినవారికి, కుట్రలో పాల్గొన్నవారికి చావు దెబ్బ తప్పదని హెచ్చరించారు.
05 May 2025
సైబర్ నేరంCyber attacks: భారత రక్షణ రంగానికి చెందిన వెబ్‌సైట్లు లక్ష్యంగా పాక్ సైబర్ గ్రూపులు దాడులు
పహల్గాం ఉగ్రదాడికి భారత్ కౌంటర్ చర్యలు చేపడుతుండటంతో పాకిస్థాన్ అసహనం వ్యక్తం చేస్తోంది.
05 May 2025
రాహుల్ గాంధీModi-Rahul Gandhi: ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ భేటీ
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.