తదుపరి వార్తా కథనం

Pakistan: ఎఫ్-16 పాకిస్తాన్ పైలట్ పట్టుకున్ననిఘా వర్గాలు
వ్రాసిన వారు
Sirish Praharaju
May 08, 2025
11:02 pm
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో పాకిస్తాన్ పైలట్‌ను భారతదేశం సజీవంగా పట్టుకున్నట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి.
జమ్మూలోని అఖ్నూర్‌లో ఫైటర్ జెట్ నుంచి దూకిన పాకిస్థాన్ వైమానిక దళ పైలట్‌ను భారత భద్రతా దళాలు అరెస్టు చేశాయి .పైలట్ గుర్తింపును విడుదల చేయలేదు.
విమానం నుంచి దూకిన తర్వాత పైలట్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు ది ట్రిబ్యూన్‌కు ధృవీకరించాయి .
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాజస్థాన్‌లో పాకిస్తాన్ పైలట్ పట్టుకున్ననిఘా వర్గాలు
#BREAKING: Pakistani pilot captured alive by India in Jaisalmer of Rajasthan, sources in Intelligence confirm. More details are awaited.
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 8, 2025