NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Fact Check: ఆర్మీ బ్రిగేడ్‌పై ఆత్మాహుతి దాడి చేసినట్లు వస్తున్న వార్తలు నమ్మొద్దు: భారత రక్షణశాఖ
    తదుపరి వార్తా కథనం
    Fact Check: ఆర్మీ బ్రిగేడ్‌పై ఆత్మాహుతి దాడి చేసినట్లు వస్తున్న వార్తలు నమ్మొద్దు: భారత రక్షణశాఖ
    ఆర్మీ బ్రిగేడ్‌పై ఆత్మాహుతి దాడి చేసినట్లు వస్తున్న వార్తలు నమ్మొద్దు: భారత రక్షణశాఖ

    Fact Check: ఆర్మీ బ్రిగేడ్‌పై ఆత్మాహుతి దాడి చేసినట్లు వస్తున్న వార్తలు నమ్మొద్దు: భారత రక్షణశాఖ

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2025
    11:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత సైన్యం జరిపిన దాడులతో పాకిస్థాన్‌ భయాందోళనకు గురై దుందుడుకు చర్యలకు దిగింది.

    ఈ పరిణామాల మధ్య, జమ్ముకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ దాడులకు పాల్పడిందని భారత సైన్యం అధికారికంగా వెల్లడించింది.

    జమ్మూ, పఠాన్‌కోట్‌, ఉద్ధంపుర్ ప్రాంతాల్లో ఉన్న మిలిటరీ స్టేషన్‌లపై పాకిస్థాన్‌ డ్రోన్లు, క్షిపణుల ద్వారా దాడి చేసినట్టు 'ఎక్స్‌' (మునుపటి ట్విట్టర్‌) వేదికగా సైన్యం వెల్లడించింది.

    అయితే ఈ దాడులను భారత రక్షణ వ్యవస్థ విజయవంతంగా ఎదుర్కొని తిప్పికొట్టిందని స్పష్టం చేసింది.

    వివరాలు 

    బ్రిగేడ్‌పై ఆత్మాహుతి దాడి.. ఖండించిన భారత సైన్యం

    ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణహాని లేదా ఆస్తినష్టం సంభవించలేదని సైన్యం స్పష్టం చేసింది.

    దేశ సమగ్రతను కాపాడటంలో, పౌరుల రక్షణలో పూర్తి స్థాయిలో తాము సిద్ధంగా ఉన్నామని భారత సైన్యం ప్రకటించింది.

    జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ ప్రాంతంలో ఆర్మీ బ్రిగేడ్‌పై ఆత్మాహుతి దాడి జరిగినట్టు వస్తున్న ప్రచారాన్ని కూడా భారత సైన్యం ఖండించింది.

    ఏ సైనిక స్థావరంపైనా అలాంటి దాడి జరగలేదని స్పష్టంగా తెలియజేసింది.

    ఈ రకమైన అసత్య సమాచారం ప్రజల్లో గందరగోళం కలిగించే అవకాశముండటంతో, అటువంటి ఫేక్‌ న్యూస్‌ను నమ్మొద్దని ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఆర్మీ బ్రిగేడ్‌పై ఆత్మాహుతి దాడి చేసినట్లు వస్తున్న వార్తలు నమ్మొద్దు

    🚨 #Fake_news is circulating about a "fidayeen" attack on an Army brigade in #Rajouri, #Jammu and #Kashmir.#PIBFactCheck:

    ▶️ No such #fidayeen or suicide attack has occurred on any army cantt.

    ⚠️ Do not fall for these false claims intended to #mislead and cause confusion. pic.twitter.com/x8Az5tigUO

    — PIB Fact Check (@PIBFactCheck) May 8, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రక్షణ

    తాజా

    High Alert: సరిహద్దు రాష్ట్రాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేత, అత్యవసర ఏర్పాట్లు ఆపరేషన్‌ సిందూర్‌
    INS Vikrant: రంగంలోకి INS విక్రాంత్.. కీలకమైన కరాచీ పోర్ట్ ను పూర్తిగా ధ్వంసం చేసిన భారత నేవీ  ఆపరేషన్‌ సిందూర్‌
    Fact Check: ఆర్మీ బ్రిగేడ్‌పై ఆత్మాహుతి దాడి చేసినట్లు వస్తున్న వార్తలు నమ్మొద్దు: భారత రక్షణశాఖ రక్షణ
    civil aviation: భారత్, పాక్ వార్ టెన్షన్.. పౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు విమానాశ్రయం

    రక్షణ

    UN మహా సముద్రాల ఒప్పందం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం టెక్నాలజీ
    మహిళా సాధికారతకు దర్పణం పట్టేలా 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్‌  గణతంత్ర దినోత్సవం
    బిపోర్‌జాయ్‌ తుపాను ఎఫెక్ట్: 50 మంది సిబ్బందిని రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ గుజరాత్
    ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మిలిటరీ జాబితాలో భారత్ స్థానం ఎంతంటే?  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025