NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Indian Air Force: రంగంలోకి దిగిన భారత వాయుసేన.. పెషావర్‌పై బాంబుల వర్షం
    తదుపరి వార్తా కథనం
    Indian Air Force: రంగంలోకి దిగిన భారత వాయుసేన.. పెషావర్‌పై బాంబుల వర్షం
    రంగంలోకి దిగిన భారత వాయుసేన.. పెషావర్‌పై బాంబుల వర్షం

    Indian Air Force: రంగంలోకి దిగిన భారత వాయుసేన.. పెషావర్‌పై బాంబుల వర్షం

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 09, 2025
    12:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ జరిపిన డ్రోన్, మిస్సైల్ దాడులకు భారతదేశం కఠినంగా ప్రతిస్పందించింది.

    ప్రత్యర్థి చర్యగా భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) నేరుగా రంగంలోకి దిగింది.

    ఈ దాడుల్లో పాకిస్థాన్‌లోని కీలక నగరాలు లక్ష్యంగా మారాయి. ముఖ్యంగా పెషావర్, లాహోర్ నగరాలపై బాంబులు విసురుతూ విరుచుకుపడింది.

    ఇక ఇదే సమయంలో భారత సరిహద్దుల్లోని యూరీ ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం విచక్షణ లేకుండా కాల్పులకు పాల్పడుతోంది.

    ఈ క్రమంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనై తమ ప్రాణాలను రక్షించుకునేందుకు బంకర్లలోకి పరుగులు పెట్టారు.

    వివరాలు 

    పాకిస్థాన్‌పై బలూచిస్థాన్ సాయుధ విప్లవకారులు దాడి

    మరోవైపు, పాకిస్థాన్‌పై బలూచిస్థాన్ సాయుధ విప్లవకారులు కూడా దాడికి దిగారు.

    బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) క్వెట్టా నగరాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపింది.

    అంతేకాకుండా, పాకిస్థాన్ ఫ్రాంటియర్ కోర్‌పై కూడా తీవ్రమైన దాడి చేశారు.

    ఒకవైపు భారత దాడులు, మరోవైపు బలూచ్ విప్లవకారుల చర్యలు పాకిస్థాన్‌ను గట్టిగా కొట్టేసాయి.

    ఈ క్రమంలో పాకిస్థాన్ దేశం తీవ్రంగా దెబ్బతిని రక్త కన్నీరు పెడుతోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పెషావర్‌పై బాంబుల వర్షం

    Indian Army, Indian Air Force and Indian Navy has successfully attacked Peshawar, Rawalpindi, Punjab, Karachi and Islamabad 🇮🇳🔥
    Jai Hind 🇮🇳#IndiaPakistanWar #JaiHind #IndianArmy #OperationSindhoor #India pic.twitter.com/otpnrGUZZi

    — Ishaan Mahajan (@imIshaanMahajan) May 8, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    Indian Air Force: రంగంలోకి దిగిన భారత వాయుసేన.. పెషావర్‌పై బాంబుల వర్షం ఆపరేషన్‌ సిందూర్‌
    High Alert: సరిహద్దు రాష్ట్రాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేత, అత్యవసర ఏర్పాట్లు ఆపరేషన్‌ సిందూర్‌
    INS Vikrant: రంగంలోకి INS విక్రాంత్.. కీలకమైన కరాచీ పోర్ట్ ను పూర్తిగా ధ్వంసం చేసిన భారత నేవీ  ఆపరేషన్‌ సిందూర్‌
    Fact Check: ఆర్మీ బ్రిగేడ్‌పై ఆత్మాహుతి దాడి చేసినట్లు వస్తున్న వార్తలు నమ్మొద్దు: భారత రక్షణశాఖ రక్షణ

    ఆపరేషన్‌ సిందూర్‌

    Operation Sindoor: ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడ్డ భారత్ భారతదేశం
    Operation Sindoor: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషర్‌ సిందూర్‌'.. దేశవ్యాప్తంగా అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు  భారతదేశం
    Vyomika Singh and Sophia Qureshi:ఆపరేషన్ సింధూర్..ఎవరి..సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ? భారతదేశం
    Operation Sindoor: పాక్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి.. మాజీ, ప్రస్తుత క్రికెటర్ల స్పందనలివే!  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025