చార్మినార్: వార్తలు

Charminar Express: నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్‌(Hyderabad)లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో బుధవారం చార్మినార్ ఎక్స్‌ప్రెస్(Charminar Express) రైలు ప్లాట్‌ఫాంపై పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు.