Page Loader
Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి.. 
దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..

Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
May 19, 2025
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో మొదటిసారిగా సూది అవసరం లేకుండా రక్త పరీక్ష చేయగల ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ టూల్‌ను నిలోఫర్‌లో అందుబాటులోకి తెచ్చారు. నిలోఫర్ హాస్పిటల్,సుశేనా హెల్త్ ఫౌండేషన్ కలసి క్విక్ వైటల్స్ అనే ఈ టూల్‌ను పరిచయం చేశారు. ఫోటోప్లెథిస్మోగ్రఫీ పద్ధతి ద్వారా మొబైల్‌లో ఫేస్ స్కానింగ్ చేస్తే, 20 నుండి 30 సెకన్లలో టెస్టులు పూర్తవుతాయి. ఈ పరీక్ష విధానాన్ని మొదటగా నిలోఫర్‌లో అందుబాటులోకి తెచ్చిన తర్వాత, అది మహారాష్ట్రలో కూడా ప్రవేశపెట్టనున్నారు. నిలోఫర్‌లో ఈ టెస్టులు ముఖ్యంగా పిల్లలకు, గర్భిణులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మొబైల్‌లో ఫేస్ స్కానింగ్ ద్వారా టెస్టులు