భారత్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్: వార్తలు
26 May 2025
భారతదేశంBharat Forecast System: వాతావరణ ముందస్తు సమాచారం పక్కాగా చెప్పేలా అందుబాటులోకి మరో వ్యవస్థ.. జాతికి అంకితం చేసిన కేంద్రమంత్రి..!
దేశంలో వాతావరణానికి సంబంధించి అత్యంత ఖచ్చితమైన ముందస్తు సమాచారాన్ని అందించగల మరో ఆధునిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.