భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి
ఈశాన్య భారతాన్ని వరుణుడు విలయతాండవం ఆడిస్తున్నాడు. రెండు రోజులుగా కుండపోత వర్షాలు అక్కడి ప్రజలకు అతలాకుతలం చేస్తున్నాయి.
Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు
పాకిస్థాన్ నిఘా సంస్థలకు భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని అందిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టయ్యింది.
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నప్పటికీ, సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో త్వరలో భారత్‌కు తిరిగి రానున్నట్లు సమాచారం.
Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి
72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాత ఘన విజయం సాధించింది. 2025 మిస్ వరల్డ్ కిరీటాన్ని ఆమె తన పేరున నమోదు చేసుకుంది.
Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు
మావోయిస్టుల నిర్మూలనదిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టుల నుంచి పూర్తిగా స్వేచ్ఛ చేయాలన్నదే లక్ష్యంగా 'ఆపరేషన్ కగార్'ను ప్రారంభించింది.
Chandrababu: పేదల సంక్షేమమే మా ధ్యేయం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
పేదవాడికి సహాయం చేసినప్పుడు వచ్చే సంతోషం ఏ ఇతర పనిలోనూ ఉండదనిఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
MLC Kavitha: కవిత సంచలన నిర్ణయం..తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభం
ఇటీవల ఎమ్ఎల్సీ కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ బహిర్గతం అవ్వడంతో, రాష్ట్ర రాజకీయాల్లో భారీ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
PM Modi: భారత నారీశక్తిని అడ్డుకున్న ఉగ్రవాదులు మట్టిలో కలిశారు: మోదీ
భారత నారీశక్తికి సవాల్ విసిరి.. ఉగ్రవాదులు వారి వినాశనాన్ని వారే కొనితెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Amaravati: అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌కు గ్రీన్ సిగ్నల్ - ఎంవోయూ ర్యాటిఫికేషన్‌తో అధికారిక ఉత్తర్వులు
అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
Bandi Sanjay: 'కవిత వ్యవహారం ఓ ఫ్యామిలీ డ్రామానే'.. బండి సంజయ్ ఫైర్
భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం అంతా ఒక ఫ్యామిలీ డ్రామా మాత్రమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు.
Covid Cases In India: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 1,000కి పైగా కేసులు
దేశంలో కోవిడ్ మహమ్మారి మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా సుమారు 1,000 కొత్త కేసులు నమోదవడం ప్రజల్లో భయాందోళనను కలిగించింది.
Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుదల.. జూన్ 6 నుంచి పరీక్షలు
ఏపీలో మెగా డీఎస్సీ (AP Mega DSC) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది.
AP SCC Evaluation: పదో తరగతి వాల్యూయేషన్ లోపాలు.. ఏపీ బోర్డు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన లోపాలపై రాష్ట్ర విద్యాశాఖ కీలక చర్యలు తీసుకుంది.
pak spy:పాక్‌కు సైనిక రహస్యాలు లీక్ చేసిన ఇంజినీర్.. మహారాష్ట్రలో అరెస్టు
పాకిస్థాన్‌కు భారత్ సైనిక రహస్యాలను చోరగొట్టిన కేసులో మహారాష్ట్రలోని థానే జిల్లాలో శక్తివంతమైన గూఢచర్య కేసు వెలుగులోకి వచ్చింది.
Spelling Bee: అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి బాలుడి ఘన విజయం
అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత-అమెరికన్ విద్యార్థుల దూకుడు మరోసారి కనిపించింది.
Operation Shield: పాకిస్తాన్ సరిహద్దుల్లో నేడు 'ఆపరేషన్ షీల్డ్' మాక్ డ్రిల్.. పాక్‌లో భయాందోళనలు
భారత్ పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మే 31, శనివారం నాడు మాక్ డ్రిల్ నిర్వహించనుంది. 'ఆపరేషన్ షీల్డ్' పేరుతో చేపడుతున్న ఈ డ్రిల్ కారణంగా పాకిస్తాన్‌లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
Telangana Cabinet Expansion:తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..! కొత్త నేతలకు గ్రీన్ సిగ్నల్?
తెలంగాణలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. జూన్ తొలి వారంలో విస్తరణ కార్యక్రమం జరిగే అవకాశముంది.
Operation Sindoor: శత్రు గుండెల్లో గుబులు.. బ్రహ్మోస్ శక్తిని చూపిన భారత్ : ప్రధాని మోదీ
ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత స్వదేశీ ఆయుధ శక్తిని యావత్ ప్రపంచం కళ్లారా చూసిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
COVID19: ఢిల్లీలో కరోనా భయం.. ఒక్క రోజులో 104 కొత్త కేసులు!
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ పాజిటివ్ బాధితుల సంఖ్య 1000 పైగా చేరింది.
West Bengal: బెంగాల్‌లో తల్లిదండ్రులను చంపి.. శవాలను వీధిలోకి ఈడ్చుకుంటూ వెళ్ళిన 'రాడికలైజ్డ్' ఇంజనీర్
పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్‌లో తన తల్లిదండ్రులను చంపి ,ఆపై పొంగావ్‌లోని ఒక అనాథాశ్రమంలో సిబ్బందిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 35 ఏళ్ల సివిల్ ఇంజనీర్ హుమాయున్ కబీర్‌ను బుధవారం (మే 28)అరెస్టు చేశారు .
Ankita Bhandari Case: అంకిత భండారి హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు.. ముగ్గురికి యావజ్జీవ శిక్ష!
2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంకిత భండారి హత్య కేసులో చివరకు న్యాయం జరిగింది.
Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్లకు 2.10లక్షల మంది లబ్ధిదారులు ఎంపిక : పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇప్పటివరకు మొత్తం 2.10 లక్షల మంది లబ్ధిదారులు ఎంపికయ్యారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
Telangana Formation : కేసీఆర్ అమరణదీక్ష ప్రకటన నుంచి.. కేంద్రం గెజిట్ ఇచ్చే వరకు కీలక ఘట్టాలు ఇవే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నాంది పలికిన ఆకాంక్ష... ఎంతోమందిని ఉద్యమంలోకి నెట్టింది.
Telangana: విలీనం,ఉద్యమం,ఆవిర్భావం.. తెలంగాణ యాత్రలో మర్చిపోలేని ఘట్టాలు
జూన్ 2.. తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడిన అద్భుతమైన రోజు. నలభై సంవత్సరాలకు పైగా సాగిన దీర్ఘకాలిక ఉద్యమ ఫలితంగా 2014లో తెలంగాణ ప్రజల కోరిక నెరవేరింది.
Miss World 2025: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధం
ప్రపంచవ్యాప్తంగా అందాల భామలు పోటీపడుతున్న మిస్ వరల్డ్ పోటీలు ఇప్పుడు చివరి అంకానికి చేరుకున్నాయి.
Kavitha: 'కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు'..మంచిర్యాలలో మీడియాతో కవిత చిట్‌చాట్..
దిల్లీ మద్యం కేసులో తాను పూర్తిగా నిర్దోషినని, ఈ విషయాన్ని కోర్టు కూడా స్పష్టంగా తెలిపిందని భారత రాష్ట్ర సమితి (భారాస) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
Sikkim: సిక్కిం తీస్తా నదిలో పడిన టూరిస్ట్ వాహనం.. ఒకరు మృతి, బీజేపీ నేతతో సహా 9 మంది గల్లంతు..
సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులను తీసుకెళ్తున్న వాహనం గురువారం రాత్రి ప్రమాదవశాత్తూ తీస్తా నదిలో పడిపోయింది.
PM Modi: 'ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం'.. ఆపరేషన్ సిందూర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
బిహార్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేస్తానని గతంలో ఇచ్చిన హామీని గుర్తుచేశారు.
Rajnath Singh:పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్నిఎదుర్కోవడానికి భారతదేశం అన్ని పద్ధతులను ఉపయోగిస్తుంది: రాజ్‌నాథ్ సింగ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు భారత దేశ తొలి స్వదేశీ యుద్ధ నౌక అయిన ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సందర్శించారు.
Odisha Engineer: కిటికీ నుంచి నోట్ల వర్షం.. ఒడిశా ప్రభుత్వ అధికారి ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు
ఒడిశా భువనేశ్వర్‌లో ఓ ప్రభుత్వ ఇంజినీర్ ఇంటిపై విజిలెన్స్ అధికారులు అకస్మాత్తుగా దాడులు జరిపారు.
Salman Khurshid: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు.. ప్రశంసించిన కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ లానే అదే పార్టీకి చెందిన మరో ప్రముఖ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు.
Security Drills: 31కి వాయిదా పడి భద్రతా దళాలు సెక్యూరిటీ డ్రిల్స్
ఈ నెల 31వ తేదీన సాయంత్రం,పాకిస్థాన్‌తో సరిహద్దు కలిగిన జిల్లాల్లో భద్రతా బలగాలు ప్రత్యేక భద్రతా అభ్యాసాలు(సెక్యూరిటీ డ్రిల్స్)నిర్వహించనున్నాయి.
Kerala: రుతుపవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం .. అనేక ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా
రుతుపవనాల ప్రభావంతో కేరళ రాష్ట్రంలో తీవ్రమైన వర్షాలు కురుస్తున్నాయి.
Gig Workers: 4లక్షల మందికిపైగా ఉన్న గిగ్,ప్లాట్‌ఫాం వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా..తుది ముసాయిదా బిల్లు సిద్ధం చేసిన కార్మికశాఖ
తెలంగాణలో దాదాపు నాలుగు లక్షల మందికిపైగా ఉన్న గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులకు ఉద్యోగ భద్రత, బీమా,ఇతర హక్కులను కల్పించేందుకు రూపొందించిన తుది ముసాయిదా బిల్లుకు తుది రూపురేఖలు పూర్తయ్యాయి.
Hydra: ఉపగ్రహ చిత్రాలతో చెరువుల రక్షణకు హైడ్రా కార్యాచరణ
జలాశయాలు, నాలాల పరిరక్షణను లక్ష్యంగా హైడ్రా అధికార యంత్రాంగం ముందడుగు వేసింది.
Polavaram: పోలవరం వెనుక జలాల ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ సమగ్ర అధ్యయనం
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు వల్ల గోదావరి నదిలో వెనుక జలాల ముంపుతో , తెలంగాణ రాష్ట్రంలో తలెత్తే ముంపు పరిస్థితులపై ఐఐటీ హైదరాబాద్(IIT-H)త్వరలో సమగ్ర అధ్యయనం చేయనుంది.
Rajasthan: జోదా-అక్బర్‌లకు పెళ్లి కాలేదు.. గవర్నర్ బగాడే సంచలన వ్యాఖ్యలు
రాజస్థాన్ గవర్నర్ హరిభావ్ బగాడే చరిత్రలో అక్బర్‌కు సంబంధించిన అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Andhrapradesh: జిల్లాకో 'సోలార్ రూఫ్ టాప్' నమూనా గ్రామం.. పీఎం సూర్యఘర్ కింద ఏర్పాటు: సీఎస్
ప్రతి జిల్లాలో ఒక నమూనా సోలార్ రూఫ్‌టాప్ గ్రామాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్),ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
Punjab Firecracker Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి, 27 మందికి గాయాలు
పంజాబ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సింఘేవాలా-ఫుతుహివాలా గ్రామ సమీపంలోని పొలాల్లో ఉన్న ఒక బాణసంచా కర్మాగారంలో నిన్న అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది.
Congress Committees: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పులు.. కొత్తగా 5 కమిటీల ప్రకటన
తెలంగాణలో పీసీసీ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసింది.