భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి
దేశవ్యాప్తంగా జనగణన (Census) ఎప్పుడు జరుగుతుందోనన్న ఉత్కంఠకు త్వరలో తెర పడే అవకాశం కనిపిస్తోంది.
#NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ
ద్రావిడ భాషల్లో అత్యంత పురాతన భాష తమిళం అని భాషా శాస్త్రవేత్తలు చెబుతారు.
TG Inter Board: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ కార్యక్రమం ప్రారంభం
ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ విషయంలో కీలక ప్రకటనను విడుదల చేసింది.
Hyderabad: మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కన్నుమూత
మాజి ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన బుధవారం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
CM Chandrababu: కేబినెట్ సమావేశంలో మంత్రులతో సీఎం కీలక చర్చలు.. మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ఆదేశాలు..
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులతో అన్నారు.
Rahul Gandhi: భారత సైన్యం పై వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు!
అలహాబాద్ హైకోర్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు అంటూ ఆయనను హెచ్చరించింది.
AP Cabinet Key Decisions: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేబినెట్ సమావేశం విజయవంతంగా ముగిసింది.
New Courses: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటర్ లోనే బీటెక్ సబ్జెక్ట్స్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ స్థాయినుంచి బీటెక్‌కు సంబంధించిన సబ్జెక్టులను విద్యార్థులకు బోధించడానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
IND vs PAK: పాక్‌కు ఏడీబీ బ్యాంక్ $800 మిలియన్ల ప్యాకేజీ.. నిధుల విడుదలపై భారత్ అభ్యంతరం..
పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం గట్టి అభ్యంతరం వ్యక్తం చేసింది.
Narendra Modi: ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై తొలిసారి రైలు ప్రయాణం.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం
కశ్మీర్‌కి రైలు మార్గం కల్పిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద రైల్వే ప్రాజెక్ట్ చివరికి పూర్తయింది.
Hyderabad: హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ట్రావెల్ బ్యాగ్‌లో మహిళ మృతదేహం కలకలం
హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలోని ఓఖాళీ ప్రదేశంలో ట్రావెల్ బ్యాగ్‌లో మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది.
Ganta Srinivas : శాశ్వతంగా రాజకీయాలకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధం: గంటా సంచలన ప్రకటన
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ మేనిఫెస్టోపై నేరుగా సవాల్ విసిరారు.
Monsoon Session: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' అంశంపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని విపక్ష పార్టీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 9 పాకిస్తానీ విమానాలు ధ్వంసం.. ఉపగ్రహ చిత్రాల ద్వారా దృశ్యాలు వెలుగులోకి
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.
Mumbai Airport: పార్కింగ్ విషయంలో డ్రైవర్లు, ముంబై విమానాశ్రయ సిబ్బంది మధ్య తీవ్రమైన ఘర్షణ
దేశీ, విదేశీ ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ముంబై ఎయిర్‌పోర్ట్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోగ్య సమస్యలకు గురయ్యారు.
India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే?
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్ననేపథ్యంలో తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Pakistan Spy: పాక్ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్ అరెస్ట్
పాకిస్థాన్ కోసం గూఢచర్యం (Spying) వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్ రాజ్యసభ నామినేషన్ వాయిదా
'థగ్ లైఫ్' సినిమా ఈవెంట్‌లో కన్నడ భాషపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర వివాదం రేగిన విషయం తెలిసిందే.
AP News: రేషన్ బియ్యం వద్దన్న వారికి.. ఇతర నిత్యావసరాలు!
రేషన్ బియ్యాన్ని వద్దన్న వారికి.. వారి బియ్యానికి సరిపడా విలువ గల ఇతర నిత్యావసర వస్తువులు అందించే దిశగా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Weather Update: ఏపీలో ఉక్కపోత, తెలంగాణలో జల్లుల తాకిడి
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం క్షణక్షణానికి మారిపోతోంది. రోహిణి కార్తె ప్రారంభమైన వెంటనే ఎండలు తగ్గుతాయేమో అనుకున్న సమయానికే వరుణుడు విజృంభించాడు.
Flood Situation: ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి
ఈశాన్య భారతాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. అసోం, మేఘాలయ, సిక్కిం, మణిపూర్ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితి విషమంగా మారింది.
Cash Row: జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసనకు కేంద్రం రంగం సిద్ధం
దేశ రాజధాని ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఉన్న ఔట్‌హౌస్‌లో సగం కాలిన స్థితిలో కరెన్సీ నోట్ల కట్టలు బయటపడిన ఘటన భారత న్యాయవ్యవస్థపై తీవ్ర విమర్శలకు దారితీసింది.
Andhra Pradesh: ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో మరో జాతీయ రహదారిని విస్తరించేందుకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్లాయి.
PM Modi: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. భద్రతా అంశాలపై చర్చించనున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభమైన తరువాత తొలిసారిగా కేబినెట్ భేటీ జరగడం ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యతను కలిగించింది.
Odisha: ఒడిశా ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. నర్సు తప్పుడు ఇంజెక్షన్.. ఐదుగురు రోగులు మృతి
ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
Iran: ఇరాన్‌లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు క్షేమం.. రాయబార కార్యాలయం వెల్లడి
ఇరాన్‌లో ఇటీవల అదృశ్యమైన ముగ్గురు భారతీయులు సురక్షితంగా ఉన్నారని, టెహ్రాన్ పోలీసులు వారిని రక్షించారని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
AAP: తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతి.. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లకు సమన్లు
దిల్లీలో పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన ప్రముఖ నేతలు మనీష్ సిసోడియా,సత్యేందర్ జైన్‌లపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి.
G7 Summit: కెనడాలో జరిగే G7 నుంచి భారత్‌కు రాని ఆహ్వానం.. కాంగ్రెస్ విమర్శలు
కెనడాలోని అల్బెర్టా రాష్ట్రంలో జూన్ 15 నుండి 17వ తేదీ వరకు జరగనున్న G7 శిఖరాగ్ర సమావేశానికి భారత్‌కు ఇప్పటికీ ఆహ్వానం అందలేదు.
CDS Anil Chauhan: యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. దాని ఫలితమే ప్రధానం: సీడీఎస్ అనిల్ చౌహాన్..
ఆపరేషన్ సిందూర్ గురించి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
Ladakh: లద్దాఖ్ ప్రజల స్థానికత, రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో నివసించే ప్రజల భాష, సంస్కృతి, రాజ్యాంగ హక్కులకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.
#NewsBytesExplainer: జూన్ 6న ఉమీద్ పోర్టల్ ప్రారంభించనున్న కేంద్ర ప్రభుత్వం! UMEED పోర్టల్ అంటే ఏమిటి..?
కేంద్ర ప్రభుత్వం జూన్ 6న UMEED పోర్టల్ (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్) ను ప్రారంభించనుందని సమాచారం.
Terror links: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో సంబంధాలున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై జమ్ముకశ్మీర్ ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంది.
YS Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. తెనాలి పర్యటనలో జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని తీవ్రమైన విమర్శలు చేశారు.
Vijayawada: విజయవాడలో అద్దెల భారం.. మెట్రో నగరాలకు దీటుగా అద్దెలు.. అసలు కారణాలు ఏమిటి?
ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర నగరాలతో పోలిస్తే విజయవాడలో నివాస గృహాల అద్దె చాలా ఎక్కువగా ఉంది.
Ayodhya: అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ.. రామ దర్బార్‌తోపాటు మరిన్ని దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం మళ్లీ ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోతోంది.
Heavy rains: తెలంగాణలో రెయిన్ అలర్ట్ జారీ.. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణలో వాతావరణం ఉత్కంఠ భరితంగా మారుతోంది.
Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు!
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్‌కు భారీ నష్టం కలిగించింది.
COVID-19: పశ్చిమ బెంగాల్‌లో 41 కొత్త కోవిడ్-19 కేసులు, ఒకరు మృతి
పశ్చిమ బెంగాల్‌లో కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఒకే రోజులో అక్కడ కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
S-400 missile systems: 2026 నాటికి భారతదేశానికి మిగిలిన S-400 క్షిపణి వ్యవస్థలు
ఇటీవల భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన సాయుధ సంఘర్షణలో ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ అత్యుత్తమంగా పనిచేసిందని,మిగిలిన రెండు ఎస్-400 స్క్వాడ్రన్లను భారత్‌కు 2026 చివరినాటికి అందిస్తామని రష్యా రాయబారి కార్యాలయ ఉపాధిపతి రోమన్ బబుష్కిన్ సోమవారం ప్రకటించారు.