భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
PM Modi: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో.. ప్రధానిని కలవాలనుకునే మంత్రులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి
దేశంలో కరోనా వైరస్ (కొవిడ్) వ్యాప్తి మళ్లీ వేగంగా పెరుగుతోంది.
Ration Cards: తెలంగాణలో రేషన్ లబ్ధిదారులు 3.11 కోట్ల మంది
తెలంగాణలో రేషన్ సేవలు పొందుతున్న వారిసంఖ్య ఇటీవల మరింతగా పెరిగింది.
Palla Rajeshwar Reddy: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో అపశృతి.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి తీవ్ర గాయం!
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ఎదుట బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో రాజకీయ వేడి నెలకొంది.
Birth Rates: తెలంగాణలో అత్యంత తక్కువ బాలికల నిష్పత్తి నమోదు.. కేంద్ర నివేదికలో వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో బాలురతో పోలిస్తే బాలికల జననాల సంఖ్య గత ఆరు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది.
Narendra Modi: ఉగ్రవాదంపై ప్రపంచానికి ఐక్యతా సందేశం.. ప్రతిపక్షాలను ప్రశంసించిన ప్రధాని మోదీ
భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యత చూపించిన సందేశాన్నిఅంతర్జాతీయంగా చాటి చెప్పడంలో భారత దౌత్య బృందాలు విజయవంతమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.
Meghalaya Honeymoon Case: మేఘాలయ హనీమూన్ హత్యలో సంచలన ట్విస్ట్.. ఆ ఒక్క క్లూతో మర్డర్ మిస్టరీ వీడింది!
మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Manohar Lal Khattar: కేంద్రం కీలక నిర్ణయం.. ఏసీలకు కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు తప్పనిసరి!
దేశంలో ఎయిర్ కండీషనర్ల వినియోగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
TS TET 2025 Hall Tickets: తెలంగాణ టెట్ హాల్‌టికెట్లు నేడే విడుదల.. ఎక్కడ, ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2025 జూన్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు బుధవారం జూన్ 11న విడుదల కానున్నాయి.
KCR: నేడు నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై నియమించిన న్యాయ విచారణ కమిషన్ పని ఇప్పుడు తుది దశలోకి ప్రవేశించింది.
CM Chandrababu: వరి రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళిక.. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో వ్యవసాయ భూములు సంవత్సరం పొడవునా పచ్చగా కళకళలాడాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Rain Alert: ఏపీకి వారం పాటు భారీ వర్ష సూచన.. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఉత్తర్‌ప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాకా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం పేర్కొంది.
Meghalaya Honeymoon Case: ఇన్ని రోజులు సోనమ్ ఎక్కడ?.. హనీమూన్ కేసులో సంచలన ట్విస్ట్!
హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన రాజా రఘువంశీ దారుణ హత్యకు గురైన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
Andrapradesh: ఏపీలో వచ్చే మూడ్రోజులు ఉరుములతో కూడిన భారీ వర్షాలు.. ముఖ్యంగా ఆ జిల్లాలో!
వాయువ్య ఉత్తరప్రదేశ్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాకా ఉత్తర మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్‌గఢ్, మధ్య ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి సుమారు 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.
Yoga Andhra: కృష్ణమ్మ ఒడిలో ఫ్లోటింగ్ యోగా.. ప్రపంచ రికార్డుకు సర్వం సిద్ధం!
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ నెల 21న విశాఖపట్టణంలో ఐదు లక్షల మందితో 'యోగాంధ్ర' పేరుతో మహా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Bengaluru stampede: ఆర్సీబీ వేడుకలో తొక్కిసలాట.. ప్రభుత్వానికి 9 ప్రశ్నలు సంధించిన హైకోర్టు
బెంగళూరులో జరిగిన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (RCB) విజయోత్సవ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
MUDA Scam: ముడా కేసులో మరో 92కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ED.. మొత్తం జప్తు విలువ రూ.400 కోట్లు
మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూముల కేటాయింపులో చోటుచేసుకున్న భారీ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన దర్యాప్తును వేగంగా కొనసాగిస్తోంది.
Cyber criminals: సుప్రీంకోర్టు పేరుతో భారీ మోసం.. రిటైర్డ్ ఇంజనీర్ నుంచి కోటి 50 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు!
సైబర్ నేరగాళ్లు ఇప్పుడు తమ మోసాలకు కొత్త రూపం ఇచ్చారు. గతంలో సీబీఐ, సీఐడీ, దిల్లీ పోలీసుల పేరుతో భయపెట్టి మోసం చేసిన వాళ్లు, ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టును వాడుకుంటున్నారు.
Godavari Pushkaralu 2027: త్వరలో గోదావరి పుష్కరాలు.. ఇప్పటి నుంచి ఏర్పాట్లపై ఏపీ సర్కార్ దృష్టి
భారతీయ హిందూ సంప్రదాయంలో నదులు దైవ స్వరూపాలుగా భావించబడతాయి.
IMD: రానున్న మూడు రోజులు తీవ్ర వేడి గాలులు.. దేశ రాజధాని ఢిల్లీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ
దేశ రాజధాని దిల్లీలో వచ్చే కొన్ని రోజుల పాటు తీవ్రమైన వేడి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో, భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది.
Kommineni Srinivasarao: జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ కు 14 రోజులు రిమాండ్
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును గుంటూరు జిల్లా మంగళగిరిలోని కోర్టు ఎదుట పోలీసులు హాజరుపరిచారు.
NCW: అమరావతి మహిళలపై వ్యాఖ్యలు.. సుమోటోగా కేసు తీసుకున్న జాతీయ మహిళా కమిషన్
అమరావతి మహిళలపై సాక్షి ఛానెల్ జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ (NCW) సీరియస్‌గా స్పందించింది.
Earthquakes : భారత్-మయన్మార్ సరిహద్దులో వరుస భూకంపాలు.. 36 గంటల్లో ఏకంగా ఆరుసార్లు..
భారత్-మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో గత కొద్ది గంటలుగా భూమి వరుసగా కంపిస్తోంది.
Raghurama: డీజీపీకి రఘురామ లేఖ.. సజ్జలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద చర్యల డిమాండ్!
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
Bengaluru Stampede: ప్రభుత్వ ప్రోత్సహంతోనే ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మానం.. గవర్నర్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు
18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును సత్కరించేందుకు బెంగళూరులో నిర్వహించిన సభ విషాదంగా మారింది.
Harish Rao: హరీశ్‌రావుకు హైకోర్టులో భారీ ఊరట.. ఎన్నికల పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం
తెలంగాణ హైకోర్టు మాజీ మంత్రి హరీశ్‌రావుకు పెద్ద ఊరట కలిగించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనపై దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
Telangana School Calendar: ఈ ఏడాది స్కూల్స్ క్యాలెండర్ విడుదల
రాష్ట్రంలోని స్కూళ్లకు సంబంధించిన కొత్త విద్యా సంవత్సరం వచ్చే గురువారం, జూన్ 12న ప్రారంభం కానుంది.
Fresh Covid Cases: కోవిడ్ కల్లోలం.. 7వేలకు దగ్గరలో కరోనా యాక్టివ్ కేసులు.. 68మంది మృతి
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (కోవిడ్ 19) మళ్లీ వ్యాపిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
Delhi: ఢిల్లీ ద్వారకా సెక్టార్ లో భారీ అగ్నిప్రమాదం.. ఆరో అంతస్తు నుంచి ఒక్కసారిగా మంటలు
దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ద్వారకా ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగింది.
Rain Alert: తెలంగాణకు మోస్తరు నుంచి భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మరోసారి తన ప్రతాపాన్ని చూపనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Tamil Nadu: తిరువణ్ణామలై ఆలయ ప్రాంగణంలో నాన్ వెజ్ తిన్న వ్యక్తి.. అరెస్ట్ చేసిన పోలీసులు..
తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉన్న ప్రసిద్ధ అన్నామలై ఆలయంలో మాంసాహారంతో కూడిన ఆహారం తీసుకొచ్చిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
Meghalaya honeymoon murder: రాజా రఘువంశీ అంత్యక్రియల్లో పాల్గొన్న సోనమ్ ప్రియుడు
మేఘాలయలో హనీమూన్‌కు వెళ్లిన కొత్త వధూవరుల అదృశ్య ఘటన ఊహించని మలుపు తిరిగింది.
Dharmapuri Arvind: పసుపు రైతులకు శుభవార్త.. జూన్‌లో ప్రారంభం కానున్న జాతీయ బోర్డు కార్యాలయం!
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.
IAF: 'శుభాంశు కొత్త అధ్యాయం లిఖించాలి'.. శుక్లాకు ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ శుభాకాంక్షలు
1984లో భారత వింగ్ కమాండర్ రాకేష్ శర్మ తొలిసారిగా అంతరిక్షంలో అడుగుపెట్టిన నాలుగు దశాబ్దాల తర్వాత,ఇప్పుడు మరో భారతీయుడు అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నాడు.
Telangana: అర్చక,ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రాట్యుటీ పెంపు
తెలంగాణలోని ఆలయాల్లో అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న అర్చకులు,ఇతర దేవాదాయ శాఖ ఉద్యోగులకు శుభవార్తను ప్రభుత్వం అందించింది.
CM Revanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్.. మంత్రుల శాఖల కేటాయింపుపై కీలక నిర్ణయం ఇవాళే?
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించడంలో తడబడుతున్న తెలంగాణ ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Lizard In Ice-Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. పరీక్ష కోసం ఐస్ క్రీం నమూనాలను సేకరిస్తామని జిల్లా ఆరోగ్య అధికారి..
పంజాబ్‌లోని లూథియానా నగరంలో ఒక అసహ్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.
Yoga Andhra: 21న రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు.. ఒకేసారి రెండు రికార్డుల సాధనకు కృషి
యోగా అనే దివ్యమైన ప్రక్రియను భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసింది.
CM Chandrababu: సీఎం చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే మార్గంలో 36 ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు
విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణించే సమయంలో ట్రాఫిక్‌ను నిలిపివేసే వ్యవధిని తగ్గించేందుకు, పోలీసులు 'వీఐపీ మూవ్‌మెంట్ మానిటరింగ్ సిస్టమ్'అనే ఆధునిక సాంకేతిక విధానాన్ని పరీక్షిస్తున్నారు.
Congress: కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం.. తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో భారీ సంఖ్యలో నేతలకు పదవులు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునింది.
Kerala: కేరళ తీరంలో సింగపూర్ జెండాతో కూడిన ఓడలో పేలుడు.. స్పందించిన నేవీ
కేరళ సముద్ర తీరంలో సోమవారం ఉదయం భారీ నౌకా ప్రమాదం సంభవించింది.