Page Loader

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

AP Government: ఉపాధి హామీ పథకం పనుల కోసం రూ.176.35 కోట్ల విడుదల..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

09 Jun 2025
ఆర్మీ

Indian Army: డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌ 

పహల్గామ్‌లో జరిగిన దాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ కీలకంగా మారారు.

09 Jun 2025
మేఘాలయ

Honeymoon Couple Missing: హనీమూన్‌కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ మృతదేహానికి పోస్టుమార్టం.. నివేదికలో సంచలన విషయాలు 

హనీమూన్‌ సందర్భంగా మేఘాలయలో హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

09 Jun 2025
అమరావతి

#NewsBytesExplainer: 'అమరావతి వేశ్యల రాజధాని' వ్యాఖ్య కలకలం.. రాష్ట్రంలో భగ్గుమన్న నిరసనలు.. అసలేం జరిగింది?

పాత్రికేయుడు, విశ్లేషకుడు కృష్ణంరాజు సాక్షి టీవీలో జూన్ 6న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు - "అమరావతి వేశ్యల రాజధాని"గా అభివర్ణించిన మాటలు.. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విమర్శలకు దారి తీశాయి.

Metro project: విశాఖ మెట్రో ప్రాజెక్టులో మరో ముందడుగు.. ADB ప్రతినిధులతో అధికారుల సమీక్ష

విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టులో కీలకమైన ముందడుగు పడింది.

Vande Bharat: వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌లకు గ్రీన్‌సిగ్నల్‌.. రూ.55 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు రైల్వే ఆమోదం!

రాత్రివేళ దూర ప్రయాణాలకు వినియోగించే ప్రస్తుత రైళ్ల స్థానంలో వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

09 Jun 2025
తెలంగాణ

Harish Rao: కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు ముగిసిన మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా మాజీ మంత్రి హరీశ్‌రావు జస్టిస్ పీసీ ఘోష్‌కు సమక్షంగా సుమారు 40 నిమిషాలపాటు వివరణ ఇచ్చారు.

Jyoti Malhotra: హర్యానా కోర్టులో జ్యోతి మల్హోత్రాకు బిగ్ షాక్.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చిన కోర్టు..

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.

Corona Virus: భారత్‌లో 6వేలు దాటిన కరోనా యాక్టివ్‌ కేసులు.. కరోనాతో ఒక్కరోజు ఆరుగురు మృతి..

కరోనా వైరస్ మళ్లీ దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌లో కోవిడ్-19 మళ్లీ ప్రభావం చూపిస్తూ,చికిత్స పొందుతున్న కేసుల సంఖ్య 6,133కి పెరిగింది.

Video: ఆర్డర్‌ ఆలస్యం.. ఘజియాబాద్‌లో రెస్టారెంట్‌ ధ్వంసం 

ఆహారం ఆలస్యంగా అందిందన్న కారణంతో ఓ హోటల్‌ను పూర్తిగా ధ్వంసం చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.

09 Jun 2025
గుజరాత్

Gujarat: గుజరాత్‌లో అరుదైన ఘటన.. ఒకే చెట్టుకు 12 రకాల మామిడి పండ్లు

సాధారణంగా ఒక మామిడి చెట్టు ఒక్కటి లేదా రెండే రకాల మామిడి పండ్లను అందిస్తుంది.

Andhra News: రాష్ట్రప్రభుత్వ సహకారంతో ఏపీలో 25 జిల్లాల్లో క్రికెట్‌ మైదానాలు: ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్‌

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లోని 25 జిల్లాల్లో క్రికెట్ మైదానాల నిర్మాణానికి ప్రయత్నిస్తున్నామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ వెల్లడించారు.

09 Jun 2025
తెలంగాణ

TG News: 18 జిల్లాల్లో పెరిగిన భూగర్భ జలమట్టం.. గతేడాది మే నెలతో పోల్చితే 0.30 మీటర్లు పైకి 

ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణ కాలానికి ముందే రాష్ట్రంలోకి ప్రవేశించడంతో వర్షాలు ప్రారంభమయ్యాయి.

Kommineni Srinivasarao:అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు..  యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు 

అమరావతి ప్రాంతానికి చెందిన మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు సాక్షి టీవీ యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్‌ చేశారు.

09 Jun 2025
సిక్కిం

UP: తీస్తా తీరంలో విషాదం.. 12 రోజులైనా లభించిన నవ దంపతుల జాడ!

సిక్కింలో హనీమూన్‌కు వెళ్లిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన నవ దంపతులపై విషాదం ముసురుకుంది.

09 Jun 2025
శ్రీశైలం

Water Storage at Dams: వరద ప్రవాహంతో కళకళాడుతున్న శ్రీశైలం,తుంగభద్ర జలాశయాలు..! 

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి స్వల్ప స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది.

Train Accident: ముంబైలో దారుణం.. ట్రైన్ నుంచి జారి నుంచి ఐదుగురు దుర్మరణం

ముంబైలో ఘోరమైన రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఓవర్ క్రౌడ్‌ కారణంగా ట్రైన్‌ నుంచి పలువురు ప్రయాణికులు ట్రాక్‌పై పడిపోవడంతో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది.

09 Jun 2025
బోనాలు

Bonaalu: ఈ నెల 26 నుంచి హైదరాబాద్-సికింద్రాబాద్​ బోనాల పండుగ.. రూ.20 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

ఈ నెల 26న ప్రారంభమయ్యే ఆషాఢ బోనాల పండుగ కోసం హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాలు సిద్ధమవుతున్నాయి.

Earthquake: ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం.. నాలుగు సెకండ్లపాటు కంపించిన భూమి

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల పరిసరాల్లో మరోసారి భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

09 Jun 2025
తెలంగాణ

Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీమంత్రి హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణను జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ మళ్లీ ప్రారంభించింది.

09 Jun 2025
తెలంగాణ

AP - Telangana: అక్కడ ఎండలు.. ఇక్కడ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం

తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి వచ్చే గాలుల ప్రభావంతో వాతావరణం స్పష్టంగా మారిపోయింది.

09 Jun 2025
మేఘాలయ

Couple Missing: హనీమూన్‌ జంట కేసులో బిగ్‌ ట్విస్ట్.. భార్య సహా నలుగురు హంతకులు అరెస్ట్

మేఘాలయలో హనీమూన్ కోసం వెళ్లిన ఇండోర్ జంట అదృశ్యమైన కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది.

09 Jun 2025
ఒడిశా

Odisha: జగన్నాథుని ఆదాయం పెంచేందుకు సన్నాహాలు.. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో హుండీలు

పూరీ జగన్నాథునికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులున్నారు. స్వామి ఆలయానికి భూములు ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం చాలా తక్కువగా ఉంది.

Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మహిళలపై విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా ఖండించారు.

08 Jun 2025
బెంగళూరు

Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు!

బెంగళూరులోని ఆనేకల్ తాలూకాలోని హళేచందాపుర రైల్వే బ్రిడ్జ్ సమీపంలో సూట్‌కేస్‌లో గుర్తుతెలియని బాలిక మృతదేహం లభ్యమైన కేసును సూర్యనగర పోలీస్ స్టేషన్ పోలీసులు ఛేదించారు.

08 Jun 2025
కాంగ్రెస్

Shashi Tharoor: ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తే పాక్‌లో ప్రమోషన్లు.. ఆగ్రహించిన శశిథరూర్

ప్రపంచంలో అత్యంత కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చే మిషన్‌లో అమెరికా సీఐఏకు సహకరించిన పాకిస్తాన్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ షకీల్ అఫ్రీదీపై పాకిస్థాన్ తీసుకున్న కఠిన వైఖరిని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్రంగా విమర్శించారు.

08 Jun 2025
మణిపూర్

Manipur violence: మణిపూర్‌ను మళ్లీ కుదిపేసిన అల్లర్లు.. ఆ జిల్లాలో కర్ఫ్యూ!

మణిపూర్‌లో శనివారం రాత్రి మరోసారి హింస చెలరేగింది. అనేక జిల్లాల్లో ఉద్రిక్తతలు తలెత్తడంతో ప్రభుత్వం అత్యవసర చర్యలకు పాల్పడింది.

08 Jun 2025
కోవిడ్

Covid Cases: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. 65 మంది మృతి!

భారతదేశంలో కోవిడ్‌ మహమ్మారి మళ్లీ క్రమంగా విజృంభిస్తోంది.

08 Jun 2025
తెలంగాణ

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం

తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో ఆదివారం మరో విస్తరణ చోటుచేసుకుంది. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12.19 గంటలకు ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Maganti Gopinath Political Career: మాగంటి గోపినాథ్ రాజకీయ ప్రస్థానం.. మూడు దశాబ్దాల సేవలకు వీడ్కోలు

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన బీఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ ఈ రోజు (జూన్ 9, ఆదివారం) ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

08 Jun 2025
హైదరాబాద్

Fish Prasadam: చేప ప్రసాదానికి భారీ ఏర్పాట్లు.. ప్రత్యేకంగా 140 స్పెషల్ బస్సులు ఏర్పాటు!

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

emergency landing: కేదారనాథ్‌కు వెళ్తున్న హెలికాప్టర్‌.. నడిరోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లా సమీపంలో కేదారనాథ్‌కు వెళ్తున్న హెలికాప్టర్‌ శనివారం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.

08 Jun 2025
తెలంగాణ

Telangana Cabinet expansion: నేడే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. ముగ్గురికి పదవులు ఖాయం!

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు వేదిక ఫిక్సయింది.

08 Jun 2025
బీఆర్ఎస్

Maganti Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత

బీఆర్ఎస్ కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) మరణించారు.

 Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి

ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ బ్రిడ్జ్ (Chenab Bridge) నిర్మాణానికి కేంద్ర బిందువుగా నిలిచిన మహిళా శాస్త్రవేత్త కథ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం!

చత్తీస్‌గఢ్ అడవుల్లో తుపాకుల మోత కొనసాగుతోంది. ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో యాంటీ-నక్సల్‌ చర్యల్లో భద్రతా దళాలు మావోయిస్టులు కనిపిస్తే కాల్పుల మోత మోగిస్తున్నారు.

Chandrababu: పార్టీకి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించం : సీఎం చంద్రబాబు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో ఒక్క ఏడాదిలోనే స్పష్టమైన మార్పు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Palla Simhachalam: టీడీపీలో విషాదఛాయలు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!

టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (93) శనివారం ఉదయం కన్నుమూశారు.

07 Jun 2025
తెలంగాణ

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న ఉత్కంఠకు ఇక తెరపడనుంది. కేబినెట్‌ విస్తరణకు కాంగ్రెస్‌ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

07 Jun 2025
రాజస్థాన్

Rajasthan: ఐసీయూలో అమానుషం.. మహిళపై నర్సింగ్‌ స్టాఫ్‌ అత్యాచారం!

రాజస్థాన్‌లోని ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీలో మానవత్వాన్ని మరిచిపోయే ఘటన వెలుగులోకి వచ్చింది.