Page Loader
Sukhdev Singh Dindsa: కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌దేవ్‌ సింగ్‌ దిండ్సా కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌దేవ్‌ సింగ్‌ దిండ్సా కన్నుమూత

Sukhdev Singh Dindsa: కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌దేవ్‌ సింగ్‌ దిండ్సా కన్నుమూత

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
07:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

అకాలీదళ్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌దేవ్‌ సింగ్‌ దిండ్సా(89) కన్నుమూశారు. దీర్ఘకాల అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన.. మొహాలీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. మాజీ ప్రధాని వాజపేయి హయాంలో ఆయన క్రీడలు,రసాయనాలు , ఎరువుల శాఖ మంత్రిగా సేవలందించారు. పంజాబ్ భూమి పుత్రుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతికి వివిధ పార్టీలకు చెందిన నేతలు సంతాపం తెలుపుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌దేవ్‌ సింగ్‌ దిండ్సా కన్నుమూత