Page Loader
AirIndia Bomb Threat: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదరింపు 
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదరింపు

AirIndia Bomb Threat: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదరింపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో కలకలం రేపుతోంది. ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఏఐ 379 విమానానికి బెదిరింపు కాల్ రావడంతో థాయిలాండ్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. థాయిలాండ్‌ విమానాశ్రయ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వెంటనే బాంబు స్క్వాడ్ సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో విమానంలో 156 అంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అండమాన్ సముద్రం పైనే ఏఐ 379 విమానం చక్కర్లు కొట్టింది. అయితే, బాంబు బెదిరింపు ఎలా వచ్చిందనే విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యిర్ ఇండియా విమానానికి బాంబు బెదరింపు