భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
DGCA: ఎయిరిండియా ఘోర ప్రమాదం.. సీనియర్ అధికారులను తొలగించిన డీజీసీఏ
గుజరాత్‌లోని అహ్మదాబాద్ (Ahmadabad) నుంచి లండన్ వెళ్లే మార్గంలో ఎయిర్ ఇండియా (Air India) బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఇటీవల కుప్పకూలి మంటల్లో దగ్ధమైన ఘటన దేశాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.
Chandrababu: 'యోగాంధ్ర'తో విశాఖకు కొత్త గుర్తింపు : సీఎం చంద్రబాబు
విశాఖపట్టణంలో 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
Amit Shah: సింధూ నది నీరు పాకిస్థాన్‌కు అందకుండా చేస్తాం: అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు.
Bandi Sanjay: ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పింది తానేనని ఆయన తెలిపారు.
Padi Kaushik Reddy: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
Yogandhra: యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది: ప్రధాని మోదీ
విశాఖపట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.
PM Modi: విశాఖలో 'యోగాంధ్ర' ఉత్సవం.. యోగాసనాలు వేసిన ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం
విశాఖపట్టణంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.
Air India: ఎయిర్ ఇండియా ప్రమాదానికి కాక్‌పిట్ లోపమే కారణమా? దర్యాప్తు అధికారులు ఏమంటున్నారు?
జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం AI-171 ప్రమాద ఘటనను దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారులు 2020 ఫిబ్రవరిలో ఇలాంటి సంఘటనే జరిగిందని భావిస్తున్నారు.
Rahul Gandhi: ప్రపంచంతో పోటీ పడే ప్రతి విద్యార్థి ఆంగ్ల భాష నేర్చుకోవాలి : రాహుల్ గాంధీ
విదేశీ భాషలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Sun TV : సన్ టీవీ విషయంలో మారన్ సోదరుల మధ్య వివాదం ఏమిటి?
మారన్ సోదరుల మధ్య నెలకొన్న ఆస్తి వివాదం తాజాగా తీవ్రమవుతోంది. సన్ టీవీ చైర్మన్ కళానిధి మారన్‌కు తన సోదరుడు, ఎంపీ దయానిధి మారన్ కు లీగల్ నోటీసులు పంపారు.
Droupadi Murmu: అంధ విద్యార్థులు గీతాలాపనతో పుట్టినరోజు శుభాకాంక్షలు.. కంటతడి పెట్టిన రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.
Karnataka Crowd Bill: తొక్కిసలాట తరువాత కర్ణాటక సర్కార్ నూతన చట్టం ..ఉల్లంఘిస్తే.. భారీ జరిమానా,మూడేళ్ల జైలు
బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
Air India: నిర్వహణపరమైన సమస్యలు.. నేడు పలు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎయిర్ ఇండియా
టాటా గ్రూప్ నిర్వహణలో ఉన్న ఎయిర్ ఇండియా మరోసారి సమస్యల వలయంలో చిక్కుకుంది.
Air India: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు బెదిరింపులు.. బెంగళూరు వైద్యురాలు అరెస్ట్
పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ మహిళా డాక్టర్ విమాన ప్రయాణ సమయంలో అసభ్యంగా ప్రవర్తించి హద్దులు దాటిన ఘటన కలకలం రేపుతోంది.
Piyush Goyal: AI కంటే మానవ మెదడు ఎప్పటికీ గొప్పదే: పియూష్ గోయల్
లండన్‌లో నిర్వహించిన 'ఫ్యూచర్ ఫ్రాంటియర్ ఫోరం'కి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్,ఈ సందర్భంగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న కృత్రిమ మేధస్సు (AI) సంబంధిత విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Election Body: ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు.. 45 రోజులకు మించి ఉన్న ఎలక్ట్రానిక్ డేటాను ధ్వంసం చేయండి
దేశవ్యాప్తంగా నిర్వహించే ఎన్నికల సందర్భంగా సేకరించబడే సీసీటీవీ కెమెరాలు,వెబ్‌కాస్టింగ్, వీడియో ఫుటేజ్ లాంటి ఎలక్ట్రానిక్ డేటా విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది.
Road Accident: పశ్చిమబెంగాల్'లో ఘోర రోడ్డుప్రమాదం.. తొమ్మిది మంది మృతి
పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Air India: ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. మూడు అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత
జూన్ 21 నుండి జూలై 15 వరకు మూడు విదేశీ మార్గాల్లో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
Sun TV share dispute: సన్‌టీవీ ఛైర్మన్ కళానిధి మారన్, మరో ఏడుగురికి లీగల్ నోటీసులు
సన్ టీవీ అధినేత కళానిధి మారన్, ఆయన భార్యతో పాటు మరో ఏడుగురికి తమ సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి,డీఎంకే ఎంపీ అయిన దయానిధి మారన్ లీగల్ నోటీసులు జారీ చేశారు.
Yogandhra: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముస్తాబవుతున్న విశాఖ సాగరతీరం.. ఐదు లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్టణం బీచ్‌తీరమంతా వేడుకల ముంగిట ఆకర్షణీయంగా మారుతోంది.
star hotels: హైదరాబాద్ నగరంలో ఊపందుకుంటున్న ఆతిథ్య రంగం.. రానున్న ఆరేడేళ్లలో 25 వరకు స్టార్ హోటళ్లు, రిసార్టులు
హైదరాబాద్ నగరంలో ఆతిథ్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది.
Special Train: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. కాచిగూడ, కాజీపేట మీదుగా రిషికేశ్కు ప్రత్యేక రైళ్లు..!
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు ఓ శుభవార్తను అందించింది.
Amit Shah: ఇంగ్లీషులో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు ఎంతో దూరంలో లేవు: అమిత్ షా
విదేశీ భాషలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
Bomb Threat: బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉన్న కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బాంబు బెదిరింపు కలకలం రేపింది.
Chandrababu: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం.. 19 సంస్థల ప్రతిపాదనలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది.
N Chandrasekaran: అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై టాటా సన్స్, ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర విచారం,క్షమాపణ
గత గురువారం అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదంపై టాటా సన్స్, ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Black Box: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం.. విదేశాలకు ధ్వంసమైన ఎయిరిండియా బ్లాక్‌బాక్స్..!
గుజరాత్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఘోరమైన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.
Literature Award: కేంద్ర సాహిత్య అకాడమీ సాహిత్య పురస్కారాలలో.. 'కబుర్ల దేవత'కు బాలసాహిత్య పురస్కారం
2025 సంవత్సరానికిగానూ కేంద్ర సాహిత్య అకాడమీ బుధవారం ప్రకటించిన సాహిత్య పురస్కారాల్లో తెలుగు భాషకు సంబంధించిన రెండు ప్రధాన అవార్డులు తెలుగువారికే లభించాయి.
Puri Jagannath Rath Yatra: 2025 పూరీ జగన్నాథ రథయాత్రకు మీరు సిద్ధంగా ఉన్నారా? ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?
ఒడిశా రాష్ట్రంలోని పూరీ తీరంలో జగన్నాథ స్వామి తన సోదరుడు బలభద్రుడు,సోదరి సుభద్రతో కలిసి కొలువై ఉన్నాడు.
Air India crash: విమాన ప్రమాదాలపై కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త నిబంధనలు జారీ
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదం అనంతరం కేంద్ర ప్రభుత్వం తాజా చర్యలకు దిగింది.
Ambati Rambabu: వైసీపీ నేత,మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Assembly bypolls 2025: పశ్చిమ బెంగాల్ సహా 4 రాష్ట్రాల్లోని 5 స్థానాలకు ప్రారంభం అయిన ఉప ఎన్నికల పోలింగ్
దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ప్రారంభమయ్యాయి.
Influencer Arrest: ఇన్‌స్టాలో 13 లక్షల మంది ఫాలోవర్లు.. హనీట్రాప్ కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అరెస్ట్
హనీట్రాప్ కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను గుజరాత్‌లోని సూరత్ పోలీసులు అరెస్టు చేశారు.
Air India: జులై వరకూ ఎయిర్ ఇండియా వైడ్-బాడీ విమానాల అంతర్జాతీయ సేవలు 15% తగ్గింపు
అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ (ఫ్లైట్ AI171) జూన్ 12న టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
Operation Sindhu: 'ఆపరేషన్ సింధు'.. ఇరాన్ నుండి స్వదేశానికి చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులు
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది.
Kodali Nani: కోల్‌కతాలో కొడాలి నానిని అరెస్ట్ చేశారంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు..
ఇటీవలి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కేసులలో అరెస్టు అవుతున్న నేపథ్యంలో, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానిని కూడా అరెస్ట్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వేగంగా వ్యాపించాయి.
Honeymoon Murder: సోనమ్-సంజయ్ వర్మల మధ్య 119 కాల్స్.. హనీమూన్ హత్య కేసులో కొత్త మలుపు!
దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన 'హనీమూన్ హత్య' కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
Nara lokesh: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ విద్య,ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.
YS Sharmila: నా ఫోన్‌తో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు : షర్మిల సంచలన ఆరోపణలు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ జరగడం పచ్చినిజమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
CAG: తొలి రెండు నెలలలోనే రాష్ట్రానికి భారీ రెవెన్యూ లోటు: కాగ్ నివేదిక
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన రెండు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారీ ఒత్తిడి నెలకొన్న విషయం కాగ్ (కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తాజా నివేదిక ద్వారా బయటపడింది.