బ్లాక్ బాక్స్: వార్తలు

Black Box: బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి? విమానాల్లో దీన్ని ఎందుకు అమర్చుతారు?  

విమాన ప్రమాదాలు, హెలికాప్టర్ క్రాష్‌లు జరిగినప్పుడు సాధారణంగా మనం వింటూ ఉండే పేరు బ్లాక్ బాక్స్.