భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Reservation chart: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రిజర్వేషన్ చార్ట్‌పై కీలక నిర్ణయం
రైలు ప్రయాణికులకు ఓ శుభవార్త. టికెట్ బుకింగ్‌కు సంబంధించిన అనిశ్చితిని తొలగించేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ORR: ఔటర్ రింగ్ రోడ్డుపై పెను ప్రమాదం.. వరుసగా 9 కార్లు ఢీ
ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Tejaswi Yadav: వేదికపై తేజస్వివైపు దూసుకువచ్చిన డ్రోన్
ఆర్జేడీ నేత,బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఒక ప్రమాదకర పరిస్థితి నుంచి తృటిలో తప్పించుకున్నారు.
BJP: తెలంగాణ బీజేపీ కొత్త అధినేత ఎవరు..? రామచందర్, ఈటలలో ఎవరికీ ఛాన్స్!
తెలంగాణ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక తుది దశకు చేరుకుంది.
Chandra Babu: ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుంది.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక
ఎమ్మెల్యే మంచివాడన్న పేరు ఉంటేనే ఓట్లు పడతాయ్.. విమర్శలు వస్తే బూతుల దగ్గరికి వెళ్లకండి. బదులిచ్చే నైతిక బలం ఉండాలి.
Operation Sindoor: యుద్ధ విమానాలను కోల్పోయామన్న రక్షణ అధికారి వ్యాఖ్యలతో తీవ్ర దుమారం.. భారత ఎంబసీ కీలక ప్రకటన
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో రక్షణ అధికారిగా ఉన్న కెప్టెన్ శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం..వర్షంలో ఆడదాన్ని చెప్పినా వినలేదని పదేళ్ల కొడుకును హత్య చేసిన తండ్రి
దేశ రాజధాని దిల్లీలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వర్షంలో ఆడుకోవాలని పట్టుబట్టిన పదేళ్ల కుమారుడిని కోపం తట్టుకోలేక తండ్రే కత్తితో పొడిచి హత్య చేశాడు.
Telangana: తెలంగాణలో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తెలంగాణలో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది.
Hindi row: త్రిభాషా విధానంపై ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం
1 నుండి 5వ తరగతి వరకు హిందీ భాషను తప్పనిసరిగా అభ్యాస పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై తీవ్రంగా విమర్శలు వ్యక్తం కావడంతో, మహారాష్ట్ర ప్రభుత్వం త్రిభాషా విధానంపై ఇప్పటివరకు జారీ చేసిన రెండు ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది.
Amit Shah: 2026 లోపు నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తాం.. అమిత్ షా హెచ్చరిక!
నక్సలైట్ల హత్యాకాండను తక్షణమే నిలిపివేసి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
PM Modi: భారత్‌కు అరుదైన గౌరవం.. ట్రకోమా రహిత దేశంగా గుర్తింపు.. డబ్య్లూహెచ్ఎం ప్రకటన!
భారత్ ట్రకోమా రహిత దేశంగా గుర్తింపు పొందిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో గుర్తుచేశారు.
Puri stampede: పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి, కలెక్టర్, ఎస్పీ బదిలీ
ఒడిశాలోని పూరీ జిల్లాలో జరిగిన జగన్నాథ రథయాత్ర వేళ ఘోరవిషాదం చోటుచేసుకుంది.
Amith Shah: నలభై ఏళ్ల కల నెరవేర్చిన మోదీ ప్రభుత్వం: అమిత్ షా
నలభై ఏళ్లపాటు పసుపు రైతులు కలగా ఎదురుచూసిన పసుపు బోర్డును స్థాపించి, ప్రధాని నరేంద్ర మోదీ ఆ కలను నెరవేర్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
Kolkata: విద్యార్థినిపై అఘాయిత్యం.. స్పందించిన లా కాలేజీ వైస్ ప్రిన్సిపల్!
కోల్‌కతాలోని న్యాయ కళాశాలలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
Chandrababu: 2027లో పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం : సీఎం చంద్రబాబు
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దెబ్బతిందని, కేంద్ర పథకాల్ని పక్కదారి పట్టించి రాష్ట్రాభివృద్ధికి అవరోధం కలిగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు.
Jurala : జూరాల ప్రాజెక్టుకు భారీ వరద.. 12 గేట్లు ఎత్తిన అధికారులు!
ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది.
Mahua Moitra: కోల్‌కతా అత్యాచార ఘటనపై కలకలం.. టీంసీ నేతల వ్యాఖ్యలపై మహువా తీవ్ర అసహనం!
కోల్‌కతాలో న్యాయ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణ ఘటన జూన్ 25న చోటు చేసుకుంది.
Puri: పూరీ రథయాత్రలో విషాదం.. తొక్కిసలాటలో ముగ్గురు భక్తుల మృతి
ఒడిశాలోని పూరీ జగన్నాథ్ రథయాత్రలో విషాద ఘటన చోటుచేసుకుంది.
Uttarakhand: ఉత్తరకాశీలో క్లౌడ్‌బరస్ట్ కలకలం.. 9 మంది గల్లంతు!
ఉత్తరాఖండ్‌లో తీవ్ర ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో క్లౌడ్‌బర్స్ట్ (Cloudburst) సంభవించడంతో భారీ విపత్తు ఏర్పడింది.
AP BJP President: రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి నేడు నోటిఫికేషన్.. పోటీలో బలమైన అభ్యర్థులు!
ప్రతి మూడేళ్లకోసారి నిర్వహించే బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఈసారి ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Palnadu: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల దాడి యత్నం.. గాల్లో పోలీసుల కాల్పులు!
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు చోరీకి యత్నించిన ఘటన కలకలం రేపుతోంది.
Parag Jain: భారత గూఢచార విభాగానికి కొత్త అధిపతి.. పరాగ్ జైన్ అరుదైన గౌరవం
భారత విదేశీ గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) కొత్త చీఫ్‌గా పంజాబ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ నియమితులయ్యారు.
Kolkata Rape Case: కోల్‌కతా లా విద్యార్థినిపై అత్యాచారం కేసులో కీలక మలుపు.. వైద్య పరీక్షల్లో షాకింగ్ ఫలితాలు
పశ్చిమ బెంగాల్‌ను తీవ్రంగా కుదిపేసిన ఓ పాశవిక ఘటన కోల్‌కతా లా కాలేజ్ క్యాంపస్‌లో వెలుగుచూసింది.
Nithin : ''తమ్ముడు'' టైటిల్ వద్దన్నా.. కానీ దర్శకుడు నచ్చజెప్పాడు
టాలీవుడ్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయనకు వీరాభిమానిగా నిలిచిన నటుల్లో నితిన్ మొదటి వరుసలో నిలుస్తారు.
Karnataka: ఆవును చంపిందన్న కోపంతో.. పులులకు విషం పెట్టిన వ్యక్తి అరెస్టు
తమిళనాడు-కేరళ సరిహద్దుల్లోని కర్ణాటక రాష్ట్ర చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలో ఉన్న మలెమహదేశ్వర వన్యప్రాంతంలో ఇటీవల ఐదు పులులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటనపై అటవీ శాఖ అధికారులు విచారణ జరిపారు.
Kartik Maharaj: పద్మశ్రీ గ్రహీతపై అత్యాచార ఆరోపణలు.. ఉద్యోగ హామీతో మోసం..?
పద్మశ్రీ అవార్డు గ్రహీత, భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన సన్యాసి కార్తీక్ మహారాజ్‌పై సంచలన ఆరోపణలోచ్చాయి.
Air India Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. దర్యాప్తు అధికారికి 'ఎక్స్' కేటగిరీ భద్రత
అహ్మదాబాద్‌లో జరిగిన దిగ్భ్రాంతికర ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విచారణను ముమ్మరం చేసింది.
BJP: తెలంగాణ-ఆంధ్రలో ఒకేసారి బీజేపీ అధ్యక్షులు ఎంపిక.. ఎప్పుడంటే?
బీజేపీ సంస్థాగత ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారైంది.
Operation Sindhu: ఆపరేషన్ సిందూ విజయవంతం.. 19 విమానాల్లో 4,400 మంది ఇండియాకి!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత ప్రభుత్వం భారీ స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టింది.
Swecha Votarkar: ప్రముఖ న్యూస్ యాంకర్ ఆత్మహత్య!
ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ (40) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు.
PJR Flyover: హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఉపశమనం.. నేటి నుంచి కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యల నివారణకు మరో కీలక ఫ్లైఓవర్ నేటి (జూన్ 28) నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది.
Kodali Nani: దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం గుడివాడ కోర్టుకు కొడాలి నాని
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత,మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి గుడివాడలో ప్రజల మధ్యకు వచ్చారు.
CR Patil: పోలవరం-బనకచర్లపై రెండు రాష్ట్రాలతో సమావేశం.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడి
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టులపై త్వరలోనే నిర్ణయాత్మక చర్చలు జరగనున్నాయి.
Amaravati: రాష్ట్రంలో తనేజా ఏరోస్పేస్ పెట్టుబడులు.. మంత్రి జనార్దన్‌రెడ్డి వెల్లడి
విమానయాన రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రముఖ సంస్థ తనేజా ఏరోస్పేస్ రాష్ట్రానికి తెలియజేసిందని,రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధికి ఇది ముఖ్యమైన ముందడుగుగా మారనుందని పరిశ్రమల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు.
Amrut Project: రూ.7,976 కోట్ల వ్యయంతో అమృత్ పథకానికి సంబంధించి.. 281 ప్రాజెక్టులకు టెండర్లు ఆహ్వానం
రాష్ట్రంలోని 117 పట్టణ స్థానిక సంస్థల్లో అమృత్ 2.0 పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర పట్టణ ఆర్థిక,మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (APUFIDC) ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ వెల్లడించారు.
CJI Justice BR Gavai: పార్లమెంటు కన్నా రాజ్యాంగమే అత్యున్నతమైనది..: జస్టిస్ బి.ఆర్.గవాయ్
దేశంలో పార్లమెంటే సుప్రీం అని భావించే వారు ఎందరో, తన అభిప్రాయం ప్రకారం రాజ్యాంగమే సర్వోన్నతమైందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.
National Turmeric Board: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు.. 29న అమిత్‌షా చేతుల మీదుగా ప్రారంభం.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
పసుపు సాగు చేస్తున్న రైతుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Anna Canteen: గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు.. 7చోట్ల కొత్త క్యాంటీన్లకు అనుమతి
గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్ల సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.ఇప్పటివరకు నగరాలు, పట్టణాల్లో మాత్రమే ప్రారంభించిన ఈ క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రామ ప్రాంతాల్లోకి విస్తరించేందుకు చర్యలు చేపట్టింది.
Chenab river: జమ్ముకశ్మీర్‌లోని చీనాబ్ నదికి భారీగా వరద.. దోడాలో పలువురు గల్లంతు..!
జమ్ముకశ్మీర్'లో గత కొన్ని రోజులుగా కుంభవృష్టి కురుస్తోంది.నిరంతరం పడుతున్న వర్షాల కారణంగా అక్కడి నదులు,వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.