భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Anti-India Content: కంటెంట్ క్రియేటర్స్ జాగ్రత్త.! సోషల్ మీడియాలో 'భారత వ్యతిరేక కంటెంట్'పెడితే కఠిన చర్యలుతీసుకుంటాం.!:కేంద్రం
సోషల్ మీడియాలో దేశానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని పుట్టించే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది.
Himachal rains: కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రకృతి విలయం .. 63 మంది మృతి,రూ.400 కోట్ల ఆస్తి నష్టం
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న వర్షాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
Tamilnadu: వివాహేతర సంబంధం అనుమానంతో..నడిరోడ్డుపై తమిళనాడు మహిళ కౌన్సిలర్ దారుణ హత్య
తమిళనాడు రాష్ట్రంలోని అవది జిల్లాలో ఒక విషాదకర ఘటన జరిగింది.
Banakacharla Project : బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం లేఖ
ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి ఒక కీలక లేఖ వచ్చింది.
Air India Plane Crash: ఆర్థిక సమాచారం లేకపోతే పరిహారం కాదా? బాధిత కుటుంబాల ఆవేదన..!
గత నెలలో దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనంతరం, మృతుల కుటుంబాలకు తాత్కాలిక పరిహారం అందించేందుకు ఎయిరిండియా ముందుకొస్తోంది.
Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్ వెడల్పుకు కేంద్రం పచ్చజెండా
అమరావతి ఔటర్ రింగ్‌రోడ్ (ఓఆర్‌ఆర్)ను 140 మీటర్ల వెడల్పుతో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
BJP: ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి మహిళలకే.. ఆ ముగ్గురిలో ఎవరికి దక్కేనో?
భారతదేశంలో వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారాన్నికైవసం చేసుకోవడమే కాకుండా, దేశంలోని సగానికిపైగా రాష్ట్రాల్లో సొంత పాలనను కొనసాగిస్తున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఇప్పుడు తన సంఘటనా నిర్మాణంను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
Supreme Court Collegium: తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు కొత్త జడ్జీలు.. సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం..
తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు త్వరలోనే కొంతమంది కొత్త జడ్జీలు నియమితులు కావడానికి మార్గం సుగమమైంది.
#NewsBytesExplainer:తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు 'బూచి'గా మారిపోయారా? పార్టీలు వ్యూహాలు ఏమిటి?
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చర్చనీయాంశంగా మారారు.
PM Modi: భారత్'లో 2500 రాజకీయ పార్టీలు.. ఘనా పార్లమెంట్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ..!
విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఘనా పార్లమెంటులో ప్రసంగించారు.
F-35B Fighter: కేరళలో చిక్కుకున్న F-35B ఫైటర్ జెట్.. రంగంలోకి బ్రిటన్ గ్లోబ్‌మాస్టర్..!
బ్రిటన్‌కు చెందిన అత్యాధునిక సామర్థ్యాలతో రూపొందిన ఎఫ్-35బి (F-35B) యుద్ధ విమానం మొరాయించి, ఇప్పటికే దాదాపు 20 రోజులుగా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిచిపోయిన విషయం తెలిసిందే.
Weather Report: తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్రంపై రుతుపవన ద్రోణి ప్రభావం చూపించడంతో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
India: దలైలామా వారసుడి ఎంపిక ఆయన హక్కే : భారత్
టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా వారసుడి ఎంపికకు కచ్చితంగా తమ ఆమోదముద్ర కావాలంటూ చైనా చేసిన డిమాండ్‌ను భారత్ తోసిపుచ్చింది.
Accidental Insurance: ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
అతివేగం మోజుతో వాహనాలను నడిపే వారికీ, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారికీ భారత సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది.
Chandrababu: ఆరోగ్య ఆంధ్ర దిశగా తొలి అడుగు.. కుప్పం ఆసుపత్రిలో డీఐఎన్‌సీకి శ్రీకారం
ఆరోగ్య ఆంధ్ర ప్రాజెక్ట్‌ను విజయవంతం చేయడంలో భాగంగా, ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పం నుంచే తొలి అడుగులు వేశారు.
Kedarnath:భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు.. కేదార్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
కేదార్నాథ్ యాత్రను ఈ రోజు తాత్కాలికంగా నిలిపివేశారు.
Jaishankar: భారత్‌పై 'ఆర్థిక బంకర్ బస్టర్' ప్రతిపాదనపై అమెరికాకు మా ఆందోళనలు తెలియజేశాం
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై 500 శాతం దిగుమతి పన్ను విధించే 'ఆర్థిక బంకర్ బస్టర్' విధానాన్ని అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం ప్రతిపాదించిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది.
Telangana: వర్షాభావ ప్రభావంతో పంటల సాగు తగ్గుదల.. వ్యవసాయ శాఖ నివేదిక
ఈ ఏడాది వానాకాలం సాగు సీజన్‌లో వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల,సాధారణంగా సాగు చేయాల్సిన విస్తీర్ణంతో పోలిస్తే రైతులు తక్కువగా పంటలు వేశారు.
Coconut price: కొబ్బరి ధర మరింత పెరుగుతుందని అటకలపై నిల్వ చేస్తున్న రైతులు
కోనసీమలో గత మూడు నెలలుగా పచ్చికొబ్బరికాయల ధరలు పెరుగుతుండటం, అలాగే కాయలు శుభ్రపడి కురిడీగా మారిన వాటికి మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోందన్న అంశాల నేపథ్యంలో రైతులు, వ్యాపారులు పెద్ద మొత్తంలో కొబ్బరికాయలను సేకరిస్తున్నారు.
Tungabhadra: తుంగభద్ర నుంచి 6 గేట్ల నుంచి దిగువకు ప్రవాహం
తుంగభద్ర నదిలో వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో, బుధవారం సాయంత్రం జలాశయం గేట్లలో 6 ను రెండడుగుల మేర ఎత్తేశారు.
Krishna-Godavari Rivers: ఆలమట్టి నుంచి సాగర్ వరకూ జలాశయాల్లోకి కొనసాగుతున్న వరద.. గోదావరి బేసిన్‌లో అంతంత మాత్రమే..
ప్రస్తుతం కృష్ణా నదీ తటాకంలో ఉన్న రిజర్వాయర్లు జలకళను సంతరించుకుంటున్నాయి.
India-US Mini Trade Deal: రెండు రోజుల్లో భారత్,అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం
భారత్,అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతానికి సంబంధించిన చర్చలు వేగంగా కొనసాగుతున్నాయి.
PM Modi: శాంతియుత బహుళ ధ్రువ ప్రపంచమే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ
బ్రెజిల్‌లో జూలై 6, 7 తేదీల్లో నిర్వహించనున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Integrated Schools: నియోజకవర్గానికి రెండు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు.. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బాలుర కోసం ఒకటీ, బాలికల కోసం మరొకటీ చొప్పున "యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు" ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Pakistani celebrities: పాకిస్తాన్ సెలబ్రిటీలకు బిగ్ షాకిచ్చిన భారత్.. సోషల్ మీడియా ఖాతాలపై మళ్లీ నిషేధం
భారతదేశంలో పాకిస్థాన్‌కు చెందిన పలు యూట్యూబ్ ఛానళ్లతో పాటు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై మరోసారి నిషేధం పడింది.
Srisailam: 875 అడుగులు చేరుకున్న శ్రీశైలం జలాశయ నీటిమట్టం
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి రోజుకు 63,150 క్యూసెక్కుల పరిమాణంలో ప్రవాహం శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది.
SpiceJet: గోవా-పూణె విమానంలో షాకింగ్ ఘటన.. గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్.. ప్రయాణికుల ఆందోళన
ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, విమానయానంపై ప్రజల్లో తీవ్ర భయాందోళనలు ఏర్పడుతున్నాయి.
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. ఘనా అత్యున్నత పురస్కారం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తాజా విదేశీ పర్యటనలో ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.
Duduma: ప్రమాదస్థాయికి 'డుడుమ'
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులోని డుడుమ జలాశయం (డిడ్యాం) వద్ద నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.
Bihar: 'బ్రాహ్మణలంటే నాకు ఇష్టం లేదు': వ్యక్తిని కొట్టి.. బలవంతంగా ఉమ్ము నాకించిన పోలీస్ అధికారి
బిహార్ రాష్ట్రం షేక్‌పురా జిల్లాలో ఓ పోలీస్ అధికారి క్రూరంగా ప్రవర్తించిన ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది.
MLC Kavitha: బనకచర్ల నుంచి నీళ్లు దోచుకుంటున్నారు.. కవిత హెచ్చరిక!
ఖమ్మం జిల్లా వైరాలో BRS నేత మదన్ లాల్ నివాసంలో నిర్వహించిన సభలో BRS ఎంపీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy: కార్పొరేట్ వైద్యులు నెలకు ఒకసారైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవ చేయాలి: రేవంత్
కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు తమ సామాజిక బాధ్యతగా ప్రతి ఏడాది కనీసం ఒక నెల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Chandrababu: రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. ఈ ఏడాదిలోనే సాగు నీళ్లు
కుప్పం నియోజకవర్గంలోని రైతులు, స్థానిక ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు.
Indian: అమెరికా సరిహద్దుల్లో దొరికిన 10,382 మంది భారతీయులు..గుజరాత్ వాసులే ఎక్కువగా!
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే భారతీయుల సంఖ్యపై తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Siddharth kaushal: వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశాను: సిద్ధార్థ్ కౌశల్
ఏపీకి చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన రాజీనామాపై స్పందిస్తూ, అది పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్లే తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు.
#NewsBytesExplainer: బనకచర్ల ప్రాజెక్టు అనుమతులను ఎందుకు రద్దు చేశారు?
తెలంగాణలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోదావరి-బనకచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అనుమతులు నిరాకరించడంతో రాజకీయ దుమారం రేగింది.
D K Shivakumar: 'వేరే మార్గం లేదు': సిద్ధరామయ్యకు అండగా ఉంటా..శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం మారబోతోందన్న ఊహాగానాలను సీఎం సిద్ధరామయ్య బుధవారం ఖండించారు.
Y.S.Jagan: జనంలోకి మళ్లీ జగన్… మరోసారి పాదయాత్రతో ప్రజల ముందుకు!
వై.ఎస్.జగన్ మరోసారి పాత ఫార్ములాతోనే ముందుకు రానున్నారు.
Rekha Gupta: 5 టీవీలు,14 ఏసీలు..ఢిల్లీ ముఖ్యమంత్రి బంగ్లా పునరుద్ధరణకు రూ.60 లక్షలు
దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు రాజధానిలోని రాజ్ నివాస్ మార్గ్‌లో అధికారిక నివాసం కేటాయించబడింది.
Dalai Lama: చైనాకు దలైలామా కౌంటర్: తన వారసుడి ఎంపికపై స్పష్టత ఇచ్చిన బౌద్ధ గురువు
టిబెటియన్ బౌద్ధమతానికి అత్యున్నత అధికారి అయిన దలైలామా తాజాగా చైనాకు గట్టి షాక్ ఇచ్చారు.