భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Tamil Nadu: శివకాశి బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు..ఐదుగురు మృతి, అనేక మందికి గాయాలు
తెలంగాణలో జరిగిన భయానక ప్రమాదం నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే, తమిళనాడులో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Pashamylaram: గుర్తించలేని స్థితిలో మృతదేహాలు.. డీఎన్‌ఏ పరీక్షలకు సన్నాహాలు
పాశమైలారంలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.
Polavaram: పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
ఎగువ ప్రాంతాల్లో జలవర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో, గోదావరి నదిలోకి వరదనీరు చేరుతూ ఉండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం స్థిరంగా పెరుగుతోంది.
Heavy Rains: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. పలుచోట్ల రెడ్ అలర్ట్!
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం తీవ్రంగా పెరిగిపోయింది.
Digital India: డిజిటల్ ఇండియాకు పది సంవత్సరాలు.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్
డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై నేటికి పదేళ్లు పూర్తయ్యాయి.
Jai shankar: 'పర్యాటకాన్ని దెబ్బతీయడానికే పహల్గామ్ దాడి'.. విదేశాంగ మంత్రి జైశంకర్ హాట్ కామెంట్స్
పహల్గాం ఉగ్రదాడి అంశంపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా స్పందించారు.
INS Tamal: ఇండియన్ నేవీలోకి నేడు INS తమాల్.. ఈ యుద్ధనౌక ప్రత్యేకతలు ఏంటంటే..?
భారత నౌకాదళానికి నేడు మరో శక్తివంతమైన ఆయుధం చేరనుంది.
PM Modi: ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన ఖరారు.. పూర్తి వివరాలు ఇవే!
ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిది రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఈ పర్యటనలో ఆయన ఐదు దేశాల్లో పర్యటించనున్నారు.
Greenfield Highway: కేవలం ఆరు గంటల్లో విశాఖ నుంచి రాయ్‌పుర్.. వచ్చే ఏడాది హైవే మొత్తం అందుబాటులోకి
విశాఖపట్టణం నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌కు కేవలం ఆరు గంటలలో చేరుకునేలా యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం దశలవారీగా వేగంగా ముందుకుసాగుతోంది.
Pashamylaram: పాశమైలారం రసాయన సంస్థలో రియాక్టర్ పేలుడు.. 35కు చేరిన మరణాలు!
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర పేలుడు ఘటన మరింత విషాదం తెచ్చిపెట్టింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 35కి చేరినట్టు అధికారులు ధ్రువీకరించారు.
Odisha: ఒడిశాలో దారుణం.. భువనేశ్వర్ మున్సిపల్ అధికారిపై బీజేపీ కార్పొరేటర్ దౌర్జన్యం
ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో అధికార పార్టీకి చెందిన కొందరు రౌడీ మూకలు రెచ్చిపోయారు.
Banakacherla Project: ఏపీకి బిగ్ షాక్ ఇచ్చిన కేంద్రం.. బనకచర్ల ప్రాజెక్ట్‌కు అనుమతులు నిరాకరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడింది.
Srisailam: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టులోని ఎడమ,కుడి గట్టుల వద్ద ఉన్న విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి తిరిగి ప్రారంభమైంది.
Hyderabad Metro: అంతర్జాతీయ గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో రైలు (ఎల్ అండ్ టి ఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్)కు ఒక విశేషమైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
YS Jagan: జగన్ వాహనం కింద సింగయ్య మృతి.. ఫోరెన్సిక్ నివేదిక
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన దళిత వ్యక్తి సింగయ్య మృతి కేసులో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది.
Railways Fare Hike: జూలై 1, 2025 నుండి రైలు టికెట్ ధరల్లో భారీ మార్పులు.. పెంపు ఎలా ఉండనుంది?
భారతీయ రైల్వేలు జూలై 1వ తేదీ నుంచి కొన్ని రైళ్లపై ప్రయాణ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.
Rajasingh : తెలంగాణ బీజేపీలో ఉత్కంఠ.. రాజాసింగ్‌కు బండి సంజయ్ బుజ్జగింపులు
తెలంగాణ బీజేపీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Andhrapradesh: లిక్కర్ స్కాం కేసులో కొత్త మలుపు.. మరో ఇద్దరినీ అరెస్ట్ చేసిన సిట్
ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తున్న లిక్కర్ స్కాం కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచింది.
Bunker Buster: అమెరికా ఇరాన్ దాడుల తర్వాత, బంకర్ బ్లస్టర్ క్షిపణి ప్రాజెక్టు వేగవంతం చేసిన భారత్
గతవారం అమెరికా, ఇరాన్‌లోని ఫోర్దో అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక GBU-57/A మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబులతో దాడులు నిర్వహించిన నేపథ్యంలో,భారత్ తన బంకర్ బ్లాస్టర్ సామర్థ్యాలను వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని గుర్తించింది.
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ సంస్థకు జల విద్యుత్ ప్రాజెక్టు రద్దు చేసిన సర్కార్..
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
Assam: అస్సాంలో తొలి చట్టబద్ధమైన ట్రాన్స్ మ్యారేజ్ తో చరిత్ర సృష్టించిన గౌహతి జంట
అస్సాంలో సుదీర్ఘ పోరాటం తర్వాత, గౌహతికి చెందిన ట్రాన్స్ ఉమెన్ తైరా భట్టాచార్య తన స్నేహితుడు విక్రమ్జిత్ సూత్రధర్‌ను వివాహం చేసుకుంది.
Raja Singh: బీజేపీకి గుడ్‌బై.. రాజాసింగ్ సంచలన నిర్ణయం!
తెలంగాణ బీజేపీలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Monsoon Rains: ఉత్తరాది రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న వర్షాలు - శిమ్లాలో కుప్పకూలిన 5 అంతస్తుల భవనం
ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు తీవ్రమయ్యాయి.
Revanth Reddy: పాశమైలారం పేలుడు ఘటనపై సీఎం స్పందన.. తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ!
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన భారీ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Gang Rape Case: బాధితురాలిని ఫస్ట్ డే నుంచే లక్ష్యంగా పెట్టుకున్నారు.. కోల్‌కతా ఘటనపై పోలీసుల నివేదిక!
కోల్‌కతా లా కాలేజ్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు.
Chandra Babdu: టెక్ విప్లవానికి నాంది.. అమరావతిలో క్వాంటమ్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం తొలి కీలక అడుగు వేసింది.
J-K: భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదుల భారీ కుట్ర.. భగ్నం చేసిన సైన్యం
పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడికి రెండు నెలలు గడిచిన నేపథ్యంలో, జమ్ముకశ్మీర్‌లో భారత భద్రతా దళాలు మరో భారీ కుట్రను సమయానంతరంగా భగ్నం చేయగలిగాయి.
Mallikarjun Kharge: కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి? ఆసక్తికరంగా ఖర్గే వ్యాఖ్యలు
కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందన్న వార్తలు చాలా రోజులుగా చర్చనీయాంశంగా మారాయి.
Gig Workers: గిగ్ రంగంలో అసమానతలు.. పరిష్కారాలకు.. వీవీ గిరి లేబర్ ఇన్‌స్టిట్యూట్ 'విజన్-2047' నివేదిక సిఫార్సులు
దేశంలో గిగ్,ప్లాట్‌ఫార్మ్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ వివక్షలేకుండా సమాన వేతనం, సమాన పని గంటలు కల్పించాల్సిన అవసరం ఉందని వీవీ గిరి నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్ సూచించింది.
Telangana: వైద్య విద్యార్థులకు శుభవార్త.. స్టైపెండ్ పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో యూజీ, పీజీ వైద్య విద్యార్థులకు శుభవార్త అందింది. వారి స్టైపెండ్‌ను ప్రభుత్వం 15 శాతం మేర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
PM Modi: గిరిజన మహిళలను మెచ్చుకున్న ప్రధాని మోదీ
''ఒకప్పుడు పొలాల్లో కూలీలుగా శ్రమించిన ఈ మహిళలు, ఇప్పుడు చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తూ తమ జీవితాలను మార్చుకుంటున్నారు. వీరి విజయగాధ తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ గర్వపడతారు'' అంటూ భద్రాచలం గిరిజన మహిళలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.
Supreme Court: లలిత్‌మోదీకి సుప్రీంలో చుక్కెదురు.. పిటిషన్‌ను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం
ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెట్ లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు,మాజీ ఛైర్మన్ అయిన లలిత్ మోదీకి సుప్రీంకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది.
PVN Madhav: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరు ఖరారు
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్ష పదవి ఎట్టకేలకు తుది నిర్ణయానికి వచ్చింది.
AP DSC Hall Tickets: జూలై 1, 2 డీఎస్సీ పరీక్షలకు కొత్త హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!
ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు తాజా అప్డేట్ వచ్చింది. జూలై 1, 2 తేదీల్లో నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.
Char Dham Yatra: చార్ ధామ్ యాత్రపై 24 గంటల నిషేధం ఎత్తివేత
ఉత్తరాఖండ్‌లో వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.
IMD Alert: వర్షాల బెడదతో ఉత్తరాఖండ్ అతలాకుతలం.. చార్‌ధామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్!
దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు తీవ్రస్థాయిలో కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి.
India: ఆపరేషన్ సిందూర్ తర్వాత 52 సైనిక ఉపగ్రహాల ప్రయోగాన్ని వేగవంతంచేసిన భారత్
'ఆపరేషన్ సిందూర్' తర్వాత భారత్ అంతరిక్షంలో నిఘా సామర్థ్యాన్ని మరింత స్థాయికి చేర్చేందుకు కీలక చర్యలు ప్రారంభించింది.
Indian Navy: అరేబియా సముద్రంలో భారతీయ సిబ్బందితో వెళ్తున్న నౌకలో అగ్నిప్రమాదం.. కాపాడిన నేవీ
అరేబియా సముద్రంలో ఘోరమైన అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
Blast : పటాన్‌చెరులో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. పదిమంది కార్మికులు మృతి
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
AP BJP: ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్..?
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయం తుదిదశకు చేరినట్లు సమాచారం.