Page Loader

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

IMD Alert: తీపికబురు.. రేపటినుంచి దేశవ్యాప్తంగా వర్షాలు.. ఐఎండీ అలర్ట్!

కేంద్ర వాతావరణ శాఖ దేశ ప్రజలకు తీపి కబురు అందించింది. రేపటి నుంచి ఈ నెల 30 వరకు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది.

25 Jun 2025
తమిళనాడు

Meena: ఢిల్లీలో ఉపరాష్ట్రపతిని కలిసిన మీనా.. కాషాయ కండువా కప్పుకొనే అవకాశం?

ప్రముఖ సీనియర్ హీరోయిన్‌ మీనా ఇటీవల దిల్లీ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను కలిశారు. ఈ సందర్భానికి సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Mamata Banerjee: బంగ్లాదేశీయుల తరలింపుపై మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు!

ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor) తర్వాత భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల పౌరులపై దృష్టి సారించింది.

24 Jun 2025
ముంబై

Mumbai: శతాబ్దం కన్నా ఎక్కువ పొదుపుతోనే ముంబైలో స్వంత ఇంటి కల!

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇల్లు కొనాలంటే మహారాష్ట్రలోని అగ్రశ్రేణి కుటుంబాలకే శతాబ్దానికి పైగా పొదుపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Train fare hike: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచి ఛార్జీల పెంపు

ట్రైన్‌ టికెట్ల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. జులై 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి.

Pahalgam terror attack: పహల్‌గామ్‌ ఉగ్రదాడి కేసులో కీలక మలుపు.. ఇద్దరు స్థానికుల అరెస్టు!

ఈ ఏడాది ఏప్రిల్‌ 22న పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ముష్కరులకు సహకరించినట్టు అనుమానంతో పహల్‌గామ్‌కు చెందిన ఇద్దరు స్థానికులను అధికారులు అరెస్ట్‌ చేశారు.

24 Jun 2025
ఇండియా

high heat: అధిక ఉష్ణం కారణంగా పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు.. నష్టాల వివరాలివే!

భూతాపం ఆందోళనకర రీతిలో పెరుగుతుండటంతో ప్రకృతి వైపరీత్యాలు మానవజాతిని క్షోభకు గురిచేస్తున్నాయి.

24 Jun 2025
తెలంగాణ

Rythu Bharosa: 9 రోజుల్లో రైతుభరోసా పూర్తి.. ఖాతాల్లో రూ.8,284 కోట్లు

వానాకాలం పంటలకు పెట్టుబడి సాయం పంపిణీని ప్రభుత్వం 9 రోజుల్లోనే పూర్తి చేయనుంది.

Hyderabad: గచ్చిబౌలి స్థలానికి రికార్డు రేటు.. గజం రూ.2.22 లక్షలు

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని ఓ వాణిజ్య స్థలం గజం ధర ఏకంగా రూ.2.22 లక్షలు పలకడం విశేషం.

24 Jun 2025
తెలంగాణ

Telangana: రూ. 6.50 కోట్ల పనిదినాల టార్గెట్‌.. జూన్‌ నెలకే చేరనున్న తెలంగాణ!

రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లోనే 4.54 కోట్ల పనిదినాలు పూర్తి చేశారు.

Chandrababu: సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో క్యాబినెట్‌ భేటీ.. ఎజెండాలో కీలక అంశాలివే!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.

24 Jun 2025
హైదరాబాద్

Hyderabad: జీడిమెట్లలో ఘోరం... ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన బాలిక

జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. ప్రేమకు అడ్డు చెప్పిందని పదో తరగతి చదువుతున్న కుమార్తె, తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని హతమార్చింది.

Southwest monsoon: రెండు రోజుల్లో దేశమంతా నైరుతి రుతుపవనాల జోరు

నైరుతి రుతుపవనాలు వచ్చే రెండు, మూడు రోజుల్లో దేశమంతా విస్తరించనున్నాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది.

23 Jun 2025
కాంగ్రెస్

Assembly Bypoll Result 2025 : గుజరాత్‌లో ఆప్, కేరళలో కాంగ్రెస్.. అసెంబ్లీ బైపోల్స్ ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి.

23 Jun 2025
తెలంగాణ

Phone Tapping: తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన సిట్

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరిన్ని కొత్త అంశాలు వెలుగులోకొచ్చాయి.

23 Jun 2025
వర్షాకాలం

Warangal: రైతులకు కన్నీరు.. చినుకు లేక ఎండిపోతున్న పంటలు!

మే నెలలో కురిసిన వర్షాలకు రైతులు పత్తి, మొక్కజొన్న విత్తనాలు వేసుకున్నారు.

23 Jun 2025
గుజరాత్

Gujarat Rain: గుజరాత్‌ జలమయం.. భారీ వరదలతో పాఠశాలలకు సెలవులు

గుజరాత్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

YS Jaganmohan Reddy: కారు కింద పడి కార్యకర్త మృతి.. జగన్మోహన్‌ రెడ్డితో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు

గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

23 Jun 2025
హైదరాబాద్

Telangana: డెంగీ విజృంభణ.. హైదరాబాద్‌లో 27 కేసులు, నివారణలో జాప్యం! 

నగరంలో డెంగీ జ్వరాలు పడగ విప్పాయి. దోమకాటుతో బస్తీలు, కాలనీల్లో జ్వర బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.

23 Jun 2025
తెలంగాణ

Jayesh Ranjan: క్రీడాకారులకు శుభవార్త.. తెలంగాణలో కొత్త క్రీడా పాలసీ!

ఒలింపిక్స్‌ వేదికపై తెలంగాణ క్రీడాకారులు ప్రతిభ కనబరచాలని రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌ పిలుపునిచ్చారు.

23 Jun 2025
తెలంగాణ

Telangana: 70 శాతం పోస్టులు ఖాళీగా ఉన్న బాలసదనాలు.. శిశువిహార్‌ పరిస్థితి ఏంటి?

అసహాయ పరిస్థితుల్లో ఉన్న, అనాథలుగా విడిచిపెట్టిన చిన్నారులను సంరక్షించడం శిశు సంక్షేమశాఖ ముఖ్య బాధ్యత.

23 Jun 2025
తెలంగాణ

Ration Cards: రేషన్‌ జాబితా నుంచి 76,842 అనర్హుల తొలగింపు!

రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్‌ కార్డులపై క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియ పూర్తయింది.

Fire Breaks Out: గోరేగావ్ ఫిల్మ్ సిటీలో భారీగా ఎగిసి పడిన మంటలు

ముంబైలోని ఫిల్మ్ సిటీలో సోమవారం ఉదయం ఓ సీరియల్‌ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

YS Jagan: జగన్‌పై రోడ్డుప్రమాదం కేసు.. చట్టం, శిక్ష, పరిణామాలు ఏంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిపై రోడ్డు ప్రమాదం కేసులో A2 నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

22 Jun 2025
భారతదేశం

Crude Imports: హార్ముజ్‌ ముప్పుతో రష్యా, యూఎస్‌ చమురు దిగుమతులను పెంచిన భారత్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతూ, ఇజ్రాయెల్‌తో తగువు ముదురుతున్న తరుణంలో ఇరాన్‌ హార్ముజ్‌ జలసంధిని మూసేస్తామని ప్రకటించడం ప్రపంచ సరఫరా శ్రేణిపై ప్రభావం చూపే ప్రమాదాన్ని సృష్టించింది.

PM Modi: 'యుద్ధాన్ని ఆపాలి'.. ఇరాన్‌ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్‌కాల్‌

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితి తీవ్రతరమైంది.

Bomb threat: ఎయిరిండియా విమానానికి బాంబు హెచ్చరిక.. రియాద్‌ విమానాశ్రయానికి మళ్లింపు

బర్మింగ్‌హామ్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా (Air India) విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ రావడంతో రియాద్‌ (Riyadh)కు దారి మళ్లించారు.

Andhra Pradesh: యోగాంధ్ర గిన్నిస్‌ రికార్డు.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు స్పందన

విశాఖపట్టణం వేదికగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు నమోదు చేసుకోవడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు.

22 Jun 2025
మేఘాలయ

Honeymoon Murder: 'హనీమూన్‌ హత్య' కేసులో మలుపు.. ఇందౌర్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అరెస్టు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 'హనీమూన్‌ హత్య' (Honeymoon Murder) కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

Jagan: ఏటుకూరు ఘటనపై కొత్త వీడియో.. జగన్‌ కాన్వాయ్‌ కింద పడి సింగయ్య మృతి?

నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు పర్యటన సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

pahalgam terror attack: పహల్గాంలో ఉగ్రదాడి.. ముష్కరులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులు అరెస్టు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఇటీవల జరిగిన ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కిపడింది.

22 Jun 2025
ఇండియా

Fake News : తప్పుడు వార్తలపై కొత్త చట్టం : 7 ఏళ్లు జైలు, రూ.10 లక్షలు జరిమానా!

ఇప్పట్లో ఎక్కడ చూసినా ఫేక్ వార్తలే రాజ్యం చేస్తున్నాయి. 'బ్రేకింగ్ న్యూస్' అంటూ షాకింగ్ కంటెంట్‌ పెట్టే ఫేక్‌గాళ్లు విపరీతం అయ్యారు. నటుడు కోటా శ్రీనివాసరావు చనిపోయారంటూ ఇప్పటివరకు ఎన్నిసార్లు తప్పుడు వార్తలు వైరల్‌ చేశారో లెక్కే లేదు.

22 Jun 2025
వైసీపీ

Ambati Rambabu: జగన్‌ పర్యటనలో నిషేదాజ్ఞలు ఉల్లంఘన.. అంబటి రాంబాబుపై కేసు!

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై (Ambati Rambabu) పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

22 Jun 2025
తెలంగాణ

Telangana: తెలంగాణ ప్రజలారా తప్పక తెలుసుకోండి.. అన్ని సేవలకు ఓకే నెంబర్!

తెలంగాణలో అన్ని రకాల అత్యవసర సేవల కోసం 112 నంబర్‌ అమల్లోకి వచ్చింది.

22 Jun 2025
చెన్నై

Zepto: ఐటీ ఉద్యోగినిపై జెప్టో డెలివరీ బాయ్ అత్యాచారయత్నం.. పట్టించుకోని సంస్థ 

ప్రముఖ క్విక్‌ కామర్స్‌ సంస్థ 'జెప్టో' డెలివరీ బాయ్‌ అత్యాచారయత్నం చేసిన ఘటన చెన్నైలోని కుబేరన్‌ నగర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది.

21 Jun 2025
తెలంగాణ

TG Govt: డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వ గుడ్ న్యూస్.. పెన్షన్లు మంజూరు!

డయాలసిస్ పేషెంట్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. మే నెలలో 4,021 మంది డయాలసిస్ రోగులకు పెన్షన్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

21 Jun 2025
తెలంగాణ

Tummala Nageswara Rao: రైతులకు రికార్డు స్థాయిలో నిధుల జమ.. 6 రోజుల్లో రూ. 7,770 కోట్లు జమ!

రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధుల జమ కొనసాగుతోంది. ఇవాళ 9 ఎకరాల వరకు ఉన్న రైతులకు భరోసా నిధులను విడుదల చేశారు.

21 Jun 2025
అమెరికా

CM Omar Abdullah: అమెరికా స్వప్రయోజనాలకే ప్రాధాన్యం.. ట్రంప్-మునీర్ భేటీపై ఒమర్ అబ్దుల్లా!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసిఫ్ మునీర్‌ల లంచ్‌ భేటీపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ అంశంపై తాజాగా జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు.

Sonia Gandhi: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. భారత్ మౌనంపై సోనియా గాంధీ ఫైర్!

ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు.

AP Rains: ఏపీలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాల సూచన.. వాతావరణ శాఖ!

ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే వచ్చి దేశంలోని పలు ప్రాంతాలను తాకడంతో అనేక చోట్ల కుండపోత వర్షాలు కురిశాయి.