భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
AP Employee unions: ఏపీలో ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు హెచ్చరికలు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ,ఉపాధ్యాయ,ఆర్టీసీ వర్గాలు ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
Bhogapuram: భోగాపురం చుట్టూ భారీ ప్రాజెక్టులు.. పర్యాటక, పారిశ్రామిక ప్రగతికి ఊతం
విజయనగరం జిల్లాలోని భోగాపురం ప్రాంతం మరొక ఏడాదిలో అంతర్జాతీయ గుర్తింపు పొందబోతుంది.
Van Mahotsav: నేటి నుంచి వన మహోత్సవం.. సీఎం రేవంత్‌తో ప్రారంభోత్సవం!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని విస్తరించి 'ఆకుపచ్చ తెలంగాణ' సాధనను లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం-2025 కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది.
Revanth Delhi Tour: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్… టూర్ షెడ్యూల్ ఇదే!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి పయనమవుతున్నారు.
PM Modi: బ్రిక్స్‌లో పాకిస్తాన్‌పై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోదీ
బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో నిర్వహించిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై ఘాటుగా స్పందించారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రూ.100తో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్.. త్వరలో గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయాల్లో వారసత్వ భూముల సంక్రమణ (సక్సెషన్) రిజిస్ట్రేషన్ ప్రక్రియను నామమాత్రపు ఫీజుతో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
Hyderabad: హైదరాబాద్‌కి గ్లోబల్ టేస్టీ అట్లాస్‌లో 50వ స్థానం
స్నేహితులతో ఇరానీ చాయ్‌ను ఆస్వాదించడం ఆడో అద్భుతమైన అనుభూతి..
Heavy Rains: నేడు భారీ.. రేపు అతి భారీ వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Karnataka: వ్యాక్సిన్‌పై వ్యాఖ్యలు తప్పు.. క్షమాపణ చెప్పాలి: సిద్ధరామయ్యపై బీజేపీ ఫైర్
కర్ణాటకలోని హసన్ జిల్లాలో గుండెపోటుతో జరిగిన మరణాలకు కొవిడ్ వ్యాక్సినే కారణమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణుల బృందం తేల్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.
F-35B Jet: కేరళ ఎయిర్‌పోర్టులో నిలిచిన యుద్ధవిమానం.. యూకే నుంచి ప్రత్యేక బృందం హాజరు
బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్-35బి (F-35B) తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిచిపోయిన ఘటనపై మరమ్మతు పనులు జోరుగా సాగుతున్నాయి.
Explosion: తమిళనాడులో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 5 గదులు నేలమట్టం.. ఒకరు మృతి
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
Telangana: పాశమైలారం ఘటనలో మరో వ్యక్తి మృతి.. 41కి చేరిన మరణాల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశమైలారం మండలంలోని సిగాచీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది.
Dalai Lama: దలైలామా శాంతికి, కరుణకు ప్రతీక.. ప్రధాని మోదీ ట్వీట్ వైరల్!
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Srisailam reservoir: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం.. వేగంగా పెరుగుతున్న నీటి మట్టం
శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతోంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి మొత్తం 1,30,780 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతున్నది.
Chandrababu: శ్రీమహావిష్ణువు ఆశీస్సులతో అందరికీ శుభం కలగాలి: సీఎం చంద్రబాబు
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Sri Ramayana Yatra Train: ఈనెల 25 నుంచి శ్రీ రామాయణ యాత్ర రైలు ప్రయాణం ప్రారంభం
భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రకటించిన ఐదో 'శ్రీరామాయణ యాత్ర' ఈ నెల 25న ప్రారంభం కానుంది.
PM Narendra Modi: రియో డి జనీరోకు చేరుకున్న మోదీ.. ప్రపంచ నేతలతో కీలక సమావేశాలు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు బ్రెజిల్‌లోని రియో డి జనీరోకు చేరుకున్నారు. రియో గలేయో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది.
Reuters : ఎక్స్‌లో రాయిటర్స్ ఖాతా బ్లాక్.. కారణం లీగల్ నోటీసేనా?
ప్రఖ్యాత అంతర్జాతీయ వార్తా ఏజెన్సీ రాయిటర్స్ అధికారిక ఎక్స్ ఖాతా (X handle) భారతదేశంలో నిలిపివేశారు.
TTD: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు తాత్కాలిక బ్రేక్
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై తితిదే కీలక ప్రకటన చేసింది. జులై 15, 16 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది.
TG Govt: వాణిజ్య సంస్థలలో రోజుకు 10 గంటల పని.. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్!
తెలంగాణ ప్రభుత్వం వాణిజ్య సంస్థలలో ఉద్యోగుల పని వేళల పరిమితులను తాజాగా సవరించింది.
Narayanpet: ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు.. భర్తను హత్య చేసిన భార్య!
ఇటీవల ప్రేమ సంబంధాల పేరుతో జరిగే హత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తెలంగాణ నారాయణపేట జిల్లాలో అలాంటి కిరాతక ఘటన ఒకటి వెలుగు చూసింది.
Nehal Modi : పీఎన్‌బీ బ్యాంకు మోసం కేసు.. అమెరికాలో నీరవ్ మోదీ సోదరుడి అరెస్టు!
డైమండ్ కుంభకోణంలో ఇప్పటికే ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీ (Nehal Modi) ఇప్పుడు అమెరికాలో అరెస్టయ్యాడు.
Toll Charges: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. టోల్ ఛార్జీలు సగానికి తగ్గింపు!
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త చెప్పింది. జాతీయ రహదారులపై వంతెనలు, సొరంగాలు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ స్ట్రెచ్‌లు వంటి ప్రత్యేక నిర్మాణాలు ఉన్న రూట్లపై టోల్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.
Raj Thackeray: ఒకే వేదికపై ఠాక్రే బ్రదర్స్.. 20 ఏళ్ల విరామానికి ముగింపు!
దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ముంబయిలో జరిగిన 'వాయిస్ ఆఫ్ మరాఠీ' కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకున్నారు.
Ramachandra Rao: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామచందర్‌రావు బాధ్యతల స్వీకరణ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర శాఖకు నూతన అధ్యక్షుడిగా ఎన్. రామచందర్‌రావు శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
Rahul Gandhi: మోదీ తలొగ్గడం ఖాయం.. ట్రంప్ సుంకాలపై కేంద్రానికి చురకలంటించిన రాహుల్
మూడు నెలల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 26 శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే.
UP: యూపీలో ఘోర రోడ్డుప్రమాదం.. వరుడుతో సహా 8 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వివాహానికి బయలుదేరిన బొలెరో ఎస్‌యూవీ కారు అదుపుతప్పి ఓ కళాశాల గోడను ఢీకొట్టింది.
Srisailam: శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం.. నీటిమట్టం 876 అడుగులకు చేరింది!
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి 1,20,419 క్యూసెక్కుల నీరు చేరుతోంది.
Delhi: జేపీ నడ్డా తర్వాత ఎవరు.. ఢిల్లీలో బీజేపీ చీఫ్ ఎంపికపై చర్చ?
దేశ రాజధాని దిల్లీలోని కేశవ్ కుంజ్‌లో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశాలు జరగనున్నాయి.
Vishakapatnam: విశాఖలో త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులు.. సముద్రతీరాన్ని కనువిందు చేసేందుకు సిద్ధమైన ప్రత్యేక టూర్
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగం క్రమంగా అభివృద్ధి చెందుతుండగా, విశాఖపట్టణం నగరం ప్రకృతి అందాలతో ప్రపంచంలో పేరు తెచ్చుకుంటోంది.
AP Journalists: జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఎం ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులకు సానుకూల సంకేతాలు పంపింది.
Election Commission: తెలంగాణలో గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చిన ఈసీ..
తెలంగాణ రాష్ట్రంలో నమోదైన గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ.సుధర్శన్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Vijay: ఎన్నికల్లో పోటీపై టీవీకే కీలక ప్రకటన.. ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా హీరో విజయ్
తమిళనాడులో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించింది.
Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులోకి జూరాల నుంచి భారీగా నీటి ప్రవాహం వస్తోంది.
Indian Army: పాకిస్తాన్ చైనా ఆయుధాలను ఉపయోగిస్తోంది: డిప్యూటీ ఆర్మీ చీఫ్ రాహుల్ సింగ్
పాకిస్థాన్, చైనా మధ్య ఉన్న బంధంపై భారత ఆర్మీ కీలక వ్యాఖ్యలు చేసింది.
Telangana: వానాకాలం వచ్చి నెల దాటినా.. ఎగువకు రాని భూగర్భ జలమట్టం
ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో సాధారణ సమయంలోకంటే ముందే ప్రవేశించినప్పటికీ, భూగర్భ జలమట్టం మాత్రం కొంతమంది జిల్లాల్లో ఇంకా లోతులోనే ఉంది.
Chandrababu: అంతర్జాతీయ ప్రమాణాలతో మామిడి సాగు చేయండి.. రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన
మామిడి సాగులో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి, ఉత్తమ వ్యవసాయ విధానాలు పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు సూచించారు.
Indian Railways: నడికుడి-శ్రీకాళహస్తి మార్గంలో తొలిసారి ప్రయాణికుల రైలు
నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గంలో తొలిసారిగా ప్రయాణికుల రైలు శుక్రవారం నుంచి పట్టాలెక్కనుంది.
Nagarjuna Sagar: సాగర్‌కు పెరుగుతున్న వరద నీరు.. 520 అడుగులకు చేరిన నీటిమట్టం
నాగార్జునసాగర్ జలాశయానికి పైప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వస్తుండటంతో, జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
Tungabadhra: పరవళ్లు తొక్కుతున్న తుంగభద్ర.. డ్యామ్ 20 గేట్లు ఎత్తివేత
తుంగభద్ర నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు చేరుతున్న నేపథ్యంలో, తుంగభద్ర జలాశయానికి 36 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది.