కాగ్నిజెంట్: వార్తలు

Cognizant bonus letters: కాగ్నిజెంట్ ఉద్యోగులకు బోనస్ లేఖలు.. ఈ ఏడాది వేతన పెంపు ఎప్పుడంటే?

ప్రసిద్ధ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ ఉద్యోగులకు బోనస్‌ చెల్లింపులకు సంబంధించి లేఖలను పంపించడం ప్రారంభించింది.

Cognizant:ట్రైజెట్టో నుంచి వ్యాపార రహస్యాలను ఇన్ఫోసిస్‌ దొంగిలించిందని.. కాగ్నిజెంట్‌ సంచలన ఆరోపణలు

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలైన కాగ్నిజెంట్ (Cognizant), ఇన్ఫోసిస్ (Infosys) మధ్య పోరు కొనసాగుతోంది.

Cognizant: దిగ్గజ ఐటీ కంపెనీలో కీలక మార్పు.. పదవీ విరమణ వయస్సు పెంచుతూ ఉత్తర్వులు!

ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతున్నట్లు స్పష్టం చేసింది.

Cognizant: రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశాలను ధిక్కరించినందుకు ఉద్యోగులకు దిగ్గజ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్ 

నాస్‌డాక్-లిస్టెడ్ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది.