క్వాంటం కంప్యూటింగ్: వార్తలు
#NewsBytesExplainer: అమరావతిలో క్వాంటం వ్యాలీ.. క్వాంటం కంప్యూటింగ్.. భవిష్యత్తు టెక్నాలజీకి బీజం..
ఇటీవల తరచూ వినిపిస్తున్నపేరు "క్వాంటం కంప్యూటింగ్". ఇది టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్న అత్యాధునిక పరిజ్ఞానం.