గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్: వార్తలు
#NewsBytesExplainer: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల భేటీ.. అజెండాలో కీలక అంశాలు ఇవే..!
దిల్లీలో జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అత్యున్నత స్థాయి సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.