భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Gangaikonda Cholapuram: చోళుల శిల్పకళకు పునర్జీవం.. గంగైకొండ చోళపురం ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
గంగైకొండ చోళపురంలోని బృహదీశ్వర ఆలయం చోళుల శిల్పకళా పరాకాష్ఠకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
Telangana: మామిడి తోటల దిగుబడులకు ప్రూనింగ్ అవసరం
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఉద్యాన పంటల్లో మామిడి ఒకటి.
PM Kisan: రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు.. ఆగస్టు 2న పీఎం కిసాన్ డబ్బుల జమ..?
ఆగస్టు 2న కేంద్ర ప్రభుత్వం ద్వారా పీఎం కిసాన్ పథకంలో భాగంగా 20వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
Gottipati Ravi Kumar: స్మార్ట్‌మీటర్లపై అపోహలు వద్దు.. ముందుగా ప్రజల అంగీకారం అవసరం!
విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చే అంశంపై ప్రజల అంగీకారం లేకుండా ముందుకు వెళ్లకూడదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులకు తేల్చిచెప్పారు.
Andhra News: రాష్ట్రవ్యాప్తంగా 1,350 కొత్త బస్సులు.. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోల కోసం మొత్తం 1,350 కొత్త బస్సులను కేటాయించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
Nara Lokesh: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పనులు తక్షణమే ప్రారంభించాలి: మంత్రి లోకేష్
విశాఖపట్టణంలోని ప్రతిపాదిత డేటా సెంటర్ క్యాంపస్‌లో చిప్ డిజైనింగ్ కేంద్రాన్నిఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా రాష్ట్ర విద్య,ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రెన్స్‌కు సూచించారు.
Chirag Paswan: ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి అవుతారు: చిరాగ్ పాశ్వాన్
కేంద్ర మంత్రి,లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తాజాగా తన వైఖరిని మార్చుకున్నారు.
Earthquake: అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం
అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం అర్ధరాత్రి సమయంలో తీవ్ర భూకంపం సంభవించింది.
TG High Court: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తులు నియామకం
తెలంగాణ హైకోర్టులో కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు.
Bihar: బీహార్‌లో కుక్కకు నివాస ధ్రువీకరణ పత్రం! రాజకీయ దుమారం రేపిన ఘటన
బిహార్‌లో అధికారులు ఒక శునకానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీ చేసిన ఘటన తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది.
Nimisha Priya: నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు వార్తలు అవాస్తవం.. ప్రభుత్వ వర్గాల వెల్లడి
యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియా కేసు మరోసారి మలుపు తిరిగింది.
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం..
ఎగువన ఉన్న ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరదనీటి ప్రవాహంతో నాగార్జునసాగర్ జలాశయం పూర్తిగా నిండి నిండుకుండగా మారింది.
Coal Missing:వర్షం వల్ల 4000 టన్నుల బొగ్గు కొట్టుకుపోయింది..! రాష్ట్ర మంత్రి విచిత్ర వివరణ
ఈశాన్య భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలో ఇటీవల సుమారు 4 వేల టన్నుల బొగ్గు అనూహ్యంగా అదృశ్యమైంది.
Anantapur: అనంతపురంలో సిద్ధమైన సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణం.. నేడు లాంఛనంగా ప్రారంభం
రాష్ట్ర విభజన అనంతరం అనంతపురం జిల్లాలోని జంతులూరు వద్ద సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం.. 5 గేట్లు ఎత్తివేత
కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నది,దాని ఉపనదుల్లోకి భారీగా వరదనీరు చేరుతోంది.
Pune: పూణెలో తీవ్ర విషాదం.. ఆఫీస్ అంతస్తు నుంచి దూకి ఇంజనీర్ ఆత్మహత్య
పూణే నగరంలోని హింజెవాడి ఐటీ పార్క్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక యువ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది.
AP High Court: ఏపీ వెలుపల ఇంటర్ చదివినవారూ 'లోకలే'.. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌కు హైకోర్టు ఆదేశం
వైద్య విద్యలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌కి దరఖాస్తు చేసుకునేందుకు తమను రాష్ట్రానికి స్థానికులుగా పరిగణించాలని కోరుతూ ఇంటర్మీడియట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుపల చదివి, నీట్ పరీక్ష రాసిన కొంతమంది అభ్యర్థులు అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
Nimisha Priya: యెమెన్ కీలక నిర్ణయం.. భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు!
యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించింది.
TCS layoffs: టీసీఎస్‌లో 12వేల ఉద్యోగాల కోత..పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న ఐటీ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా ప్రముఖ ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు ప్రణాళికలు రూపొందించుతోందని ఆ సంస్థ సీఈవో కె. కృతివాసన్ ఇటీవల ప్రకటించారు.
Nimisha Priya: నిమిష ప్రియకు విముక్తి కల్పించండి.. యెమెన్ వెళ్లిన కుటుంబ సభ్యులు!
యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ(Nimisha Priya)ను రక్షించేందుకు భారత్ ప్రభుత్వం పటిష్టమైన ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
#NewsBytesExplainer: చట్టాలు పుస్తకాలకే పరిమితం.. భూమి సమస్యల పరిష్కారానికి మార్గం ఎక్కడ?
దేశంలో భూమి సమస్యల పరిష్కారానికి అవసరమైన అనేక విప్లవాత్మక చట్టాలు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నా, అవి అమలులో మాత్రం సరైన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్.. హైదరాబాద్-విజయవాడ బస్సుల్లో టికెట్ ధరల తగ్గింపు!
హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీపి కబురు అందించింది. ఈ రూట్‌లో నడిచే తమ బస్సుల్లో టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.
Indian Army: భారత సైన్యంలో విప్లవాత్మక మార్పులు.. 'రుద్ర బ్రిగేడ్', 'భైరవ కమాండో బెటాలియన్‌లు'
భారత సైన్యంలో రాబోతున్న కీలకమైన మార్పులకు రుద్ర ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్, భైరవ లైట్ కమాండో బెటాలియన్లు స్పష్టమైన సంకేతాలు.
Operation Mahadev: మాస్టర్మైండ్ హషిమ్ ముస్సా హతం.. 'ఆపరేషన్ మహాదేవ్' విజయవంతం!
జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు మరోసారి ఉగ్రవాదంపై ఘాటు ఎదురు దాడికి దిగాయి.
Indian Railways: సెప్టెంబర్ 9 వరకు పలు రైళ్లు రద్దు.. మీ ప్రయాణానికి ముందే చెక్ చేసుకోండి!
మీరు ఆగస్టు నెలలో రైలులో ప్రయాణించాలని భావిస్తే.. బయలుదేరే ముందు ఈ సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోండి.
Special Trains: తిరుపతి - షిరిడి మధ్య 18 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే!
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా,దక్షిణ మధ్య రైల్వే తిరుపతి, సాయినగర్ శిర్డీ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది.
Justice Yashwant Varma: నోట్ల వివాదంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన జస్టిస్ వర్మ.. తన పేరును దాచేశారా?
ఇంట్లో నోట్ల కట్టల వివాదంలో చిక్కుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma) ఇప్పుడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
Lok Sabha: లోక్ సభలో ఆపరేషన్ సిందూర్ పై ప్రారంభమైన చర్చ .. కాల్పుల విరమణపై కీలక వ్యాఖ్యలు
లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్ పై చర్చ ప్రారంభమైంది.
Cash row case: కమిటీ ముందుకు ఎందుకు వెళ్లారు?: జస్టిస్ వర్మను ప్రశ్నించిన సుప్రీం కోర్టు
ఇంట్లో భారీగా నగదు కట్టలు వెలుగులోకి వచ్చిన కేసులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.
Nara lokesh: ఎవర్ వోల్ట్ ఛైర్మన్ సైమన్ టాన్ తో లోకేశ్ భేటీ.. ఏపీలో సోలార్ సెల్ యూనిట్ ఏర్పాటుకు విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా ఉన్న నారా లోకేశ్ కూడా ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
Vijayawada Metro: విజయవాడ మెట్రోకు టెండర్లు పిలిచిన ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ మెట్రోరైలు కార్పొరేషన్ కీలక ముందడుగు వేసింది.
Pahalgam Attack: జమ్మూలో భీకర ఎన్‌కౌంటర్.. పహల్గాం దాడి ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా దళాలు
శ్రీనగర్‌లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ 'జమ్మూకశ్మీర్ ఎన్‌కౌంటర్'లో ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చినార్ కోర్ ప్రకటించింది.
P Chidambaram: పాక్‌కు క్లీన్‌చిట్ ఇచ్చే ప్రయత్నమా?: చిదంబరం వ్యాఖ్యలపై ఫైర్!
పార్లమెంటులో 'ఆపరేషన్ సిందూర్'పై వాడివేడి చర్చలకు ముస్తాబవుతోంది. సోమవారం నుంచి ఉభయసభల్లో దీని గురించి సుదీర్ఘంగా చర్చించనున్నారు.
Air India Crash: విమాన ప్రమాదంలో కాలిపోయిన శిశువును తన చర్మంతో బతికించిన తల్లి!
జూన్ 12న అహ్మదాబాద్ లో చోటుచేసుకున్న ఏఐ-171 విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
Parliament: లోక్‌సభ ఒంటిగంట వరకు,రాజ్యసభ 2 గంటల వరకు వాయిదా
పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదాల పర్వం కొనసాగుతోంది.
Chandrababu: ఏపీ,అమరావతిలో గృహ నిర్మాణ ప్రాజెక్టులకు భాగస్వామ్యం కావాలని సింగపూర్ అధికారులను కోరిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో పర్యటన కొనసాగిస్తున్నారు.
Kaleshwaram Commission Report: మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న.. కాళేశ్వరం కమిషన్
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఉన్న లోపాలు, అవకతవకలపై విచారణ చేస్తున్న కాళేశ్వరం న్యాయవిచారణ కమిషన్ త్వరలోనే తమ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది.
Supreme Court: చిన్నారులపై వీధికుక్కల దాడులు.. సుప్రీంకోర్టు స్పందన ఇదే!
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న దుర్ఘటనలపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
RRR Works: 4 వరుసల రహదారి పనులకు టెండర్ల గడువును పొడిగిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం
ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగాన్ని నాలుగు లైన్ల రహదారిగా నిర్మించే ప్రాజెక్టును ఆరు లైన్లకు విస్తరించేందుకు ఇప్పట్లో పనులు ప్రారంభం అయ్యే సూచనలు కనిపించట్లేదు.
Air Pollution: డేంజర్ బెల్స్.. కాలుష్యం కోరల్లో రాష్ట్రం.. ఆ 3 ప్రాంతాలు మరీ డేంజరట
ప్రస్తుతం వాయు కాలుష్యం రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోంది.