గొట్టిపాటి రవి కుమార్: వార్తలు
Gottipati Ravi Kumar: స్మార్ట్‌మీటర్లపై అపోహలు వద్దు.. ముందుగా ప్రజల అంగీకారం అవసరం!
విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చే అంశంపై ప్రజల అంగీకారం లేకుండా ముందుకు వెళ్లకూడదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులకు తేల్చిచెప్పారు.