భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Nagpur: మహారాష్ట్రలో మద్యం మత్తులో ఆర్మీ ఆఫీసర్ హల్‌చల్.. దేహశుద్ది చేసిన స్థానికులు..
మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఆదివారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది.
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం.. క్రస్ట్ గేట్లు మూసివేత
నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం క్రమంగా తగ్గడంతో, అధికారులు ఆదివారం రోజున డ్యామ్ క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదలను నిలిపివేశారు.
Monsoon: ఆగస్టు ప్రవేశించినా తగినంత కురవని వర్షాలు.. అన్ని జిల్లాల్లో వేడి వాతావరణం
వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా తగినంత నీరు తీసుకోకపోతే తీవ్ర అలసట, వాంతులు, విరేచనాలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Andhra Pradesh: వ్యవసాయ ధోరణిలో మార్పులు.. మొక్కజొన్న వైపు రైతుల మొగ్గు
ఉమ్మడి గుంటూరు,కృష్ణా, ప్రకాశం జిల్లాల రైతుల వ్యవసాయంలో పంటల సరళి మారుతోంది.
Andhra Pradesh: సౌర ప్రాజెక్టు ప్రక్రియ వేగవంతం.. మొదటిదశలో 3 లక్షల కనెక్షన్లకు ఏర్పాటు
పీఎం కుసుమ్ పథకం కింద ఏపీలో ఫీడర్ల వద్ద మినీ సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చేపట్టిన టెండర్లలో గుత్తేదారులు యూనిట్ విద్యుత్ ధరకు కనిష్ఠంగా రూ.3.19 నుంచి గరిష్ఠంగా రూ.3.60 వరకు కోట్ చేశారు.
Kaleshwaram: కాళేశ్వరం లోపాలపై కీలక నివేదిక.. మేడిగడ్డ దుర్వినియోగానికి బాధ్యులు ఎవరు?
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 700 పేజీల నివేదిక రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది.
Telangana: ఆర్థిక శక్తిగా దక్షిణాది ముందంజ.. మొదటి స్థానంలో ఎవరున్నారంటే?
దేశ ఆర్థిక వికాసంలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి.
Kumki elephants: అడవి ఏనుగులకు కుంకీలతో అడ్డుకట్ట.. తొలి ప్రయత్నం విజయవంతం
రాష్ట్రంలోని రైతులకు అడవి ఏనుగుల ముప్పు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది.
Telangana: కొత్త ఆటోలకు కొత్త రేటు... నిరుద్యోగుల నుంచి అదనపు వసూళ్లకు మార్గం?
ఉద్యోగం కోసం కొత్త ఆటో కొనాలని భావించే నిరుద్యోగ యువతకు ఓ వైపు ప్రభుత్వం అవకాశాల తలుపులు తెరిచినా,మరోవైపు ప్రైవేట్ ఫైనాన్షియర్లు,ఆటో డీలర్లు సమస్యల బాటలో నెడుతున్నారు.
Shibu Soren : జార్ఖండ్ మాజీ సీఎం కన్నుమూత
భారతదేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు శిబూ సోరెన్ కన్నుమూశారు.
NREGS: 'ఉపాధి'లో రాష్ట్ర మహిళల రికార్డు.. పనిదినాల వినియోగంలో వారిదే 60.14%
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (నరేగా) అమలులో ఆంధ్రప్రదేశ్ మహిళలు పురుషుల కంటే ముందంజలో ఉన్నాయి.
AP Heavy Rains: ఏపీ ప్రజలు జాగ్రత్త..! రాబోయే మూడ్రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో అప్రమత్తత తప్పనిసరి!
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు మళ్లీ బీభత్సం సృష్టించనున్నాయి.
DK Shivakumar: 'కొందరు అధికారాన్ని పంచుకోవడానికి అంగీకరించరు'.. సీఎం పదవిపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఉన్న విభేదాలను బహిరంగంగా బయటపెట్టారు.
Uttarpradesh: ఉత్తర్‌ప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు.. జనజీవనం అస్తవ్యస్తం
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం వరదలతో అతలాకుతలమవుతోంది. ఆగకుండా కురుస్తున్న అతివృష్టి కారణంగా యమునా, గంగా నదులు ఉప్పొంగి పారుతున్నాయి.
Vishakhapatnam: దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలకు శరవేగంగా ఏర్పాట్లు… త్వరలో 'డెక్' భవనంలో కార్యకలాపాలు
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను త్వరితగతిన ప్రారంభించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
Ashwini Vaishnaw: సెప్టెంబర్ లో పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన
దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది.
Bengaluru: బెంగళూరులో సంచలనం.. నర్సింగ్ విద్యార్థినిపై పీజీ యజమాని అఘాయిత్యం!
బెంగళూరులో పీజీ యజమాని చేతిలో విద్యార్థిని లైంగిక దాడికి గురైన ఘటన కలకలం రేపుతోంది. పేయింగ్ గెస్ట్‌గా నివసిస్తున్న విద్యార్థినిపై అష్రఫ్ అనే యజమాని అత్యాచారానికి పాల్పడ్డాడు.
Wife Kills Husband: భర్తను హత్య చేసిన భార్య.. సహకరించిన కుమార్తె!
అస్సాంలో తాజాగా వెలుగుచూసిన ఘోర ఘటన ఆందోళన కలిగిస్తోంది. పెళ్లి తర్వాత వేరే వారితో సంబంధాలు పెట్టుకుని భర్తలను హత్య చేస్తున్న సంఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
Gadkari: కేంద్రమంత్రి గడ్కరీకి బాంబు బెదిరింపు కాల్ కలకలం.. గంటల్లోనే నిందితుడు అదుపులోకి!
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) నివాసానికి వచ్చిన బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది.
P Chidambaram: తమిళనాడులో ఓటర్ల పెరుగుదల ఆందోళనకరం.. చిదంబరం తీవ్ర వ్యాఖ్యలు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) నేపథ్యంలో ఎన్నికల సంఘం (Election Commission) చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ రాజకీయ వాతావరణాన్ని హీటెక్కించింది.
Bapatla : బాపట్లలో ఘోర ప్రమాదం.. గ్రానైట్ క్వారీలో ఆరుగురు కార్మికులు మృతి!
బాపట్ల జిల్లాలో శనివారం ఉదయం ఘోర విషాదం చోటు చేసుకుంది.
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై ఐటీ యాక్టు కింద కేసు నమోదు!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Road Accident: యూపీలో భారీ ప్రమాదం.. భక్తులతో వెళ్తున్న వాహనం కాలువలో బోల్తా!
ఉత్తర్‌ప్రదేశ్ గోండా జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పృథ్వీనాథ్ ఆలయ దర్శనానికి బయలుదేరిన భక్తుల బొలెరో వాహనం అదుపు తప్పి కాలువలో పడిపోయింది.
Haryana: వరదలు వస్తే ఏ నగరమైనా మునిగిపోతుంది : హర్యానా సీఎం
హర్యానాలోని మిలియన్ సిటీ గురుగ్రామ్ భారీ వర్షాలతో పూర్తిగా జలమయం అయ్యింది. పలు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Nitin Gadkari: గోదావరి నీరు వృథా ఎందుకు..? తెలుగు రాష్ట్రాలపై గడ్కరీ అసహనం!
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన నిర్వహించారు.
BCCI: 'సైనికుల రక్తం కంటే డబ్బే ముఖ్యమా?'.. బీసీసీఐపై మండిపడ్డ ఎంపీ ప్రియాంక చతుర్వేది
ఆసియా కప్ 2025లో భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) మధ్య హైఓల్టేజ్ మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే.
Duvvada: జనసేన ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్‌పై క్రిమినల్ కేసు
వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై శ్రీకాకుళం జిల్లా హిరమండలం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Anil Ambani: అనిల్ అంబానీ 3,000 కోట్ల రుణ మోసం కేసు.. బిస్వాల్ ట్రేడ్లింక్ ఎండీ అరెస్ట్
అనిల్ అంబానీకి చెందిన వ్యాపార సంస్థలపై మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కీలక ముందడుగు వేసింది.
Prajwal Revanna: అత్యాచారం కేసులో దోషిగా మాజీ ఎంపీ.. జీవిత ఖైదు విధించిన కోర్టు!
ఇంట్లో పనిచేసే మహిళపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డ కేసులో హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)కు జీవిత ఖైదు శిక్ష పడింది.
PM Modi:'బ్రహ్మోస్ శబ్ధం వింటే పాకిస్తాన్‌కు నిద్రే పట్టదు'.. ప్రధాని మోదీ కౌంటర్!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తన సొంత నియోజకవర్గమైన వారణాసిని సందర్శించారు.
PM Kisan Yojana: పీఎం కిసాన్ డబ్బు జమ కాలేదా..? వెంటనే చెక్ చేసుకోవాల్సిన స్టెప్స్ ఇవే!
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం నేడు విడుదల చేసింది.
Tejashwi Yadav: నా పేరే లేదు.. బిహార్ ఓటర్ల జాబితాపై తేజస్వీ ఆగ్రహం!
బిహార్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా జాబితా చుట్టూ వివాదం రేగుతోంది.
Telangana: అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను నిలిపేందుకు స్పోర్ట్స్ పాలసీ కీలకం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం హైదరాబాద్ అంతర్జాతీయ కాన్వెన్షన్ సెంటర్(HICC)లో నిర్వహించే స్పోర్ట్స్ కాన్‌క్లేవ్ సందర్భంగా తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025ను అధికారికంగా విడుదల చేయనుంది.
Heavy Rains: వర్షాలు మళ్లీ వచ్చేస్తున్నాయ్.. ఆగస్టు 5 నుంచి భారీ వర్షాల హెచ్చరిక
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరంతో పాటు అన్ని జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి.
PM Kisan Samman: కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల.. 9.7 కోట్ల ఖాతాల్లో రూ.20,000 కోట్లు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిని సందర్శించారు.
Ireland: డబ్లిన్‌లో దాడులపై భారత ఎంబసీ హెచ్చరిక.. భారతీయులు అప్రమత్తంగా ఉండండి
ఐర్లాండ్‌లో భారతీయులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆ దేశ రాజధాని డబ్లిన్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది.
Chandrababu : ఆగస్ట్ 7 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్తు పథకం అమలు.. సీఎం చంద్రబాబు ప్రకటన!
వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం వేమకుంట గ్రామానికి చెందిన వృద్ధురాలు బోయపాటి వెంకట సుబ్బమ్మ తన మనవరాలు లక్ష్మీదేవి దివ్యాంగురాలని పేర్కొంటూ.. ఆమె పింఛన్ రూ.4వేల నుంచి రూ.15వేలకు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.
Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌కు భారీ వరద ప్రవాహం.. 26 గేట్లు ఎత్తివేత!
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది.
Operation Akhal: హల్గాం దాడికి ప్రతీకారం.. 'ఆపరేషన్ అఖాల్' ఓ ఉగ్రవాది హతం
హల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భద్రతా బలగాలు ఉగ్రవాదులపై దాడులు ముమ్మరం చేశాయి. వరుస ఆపరేషన్లతో ఉగ్రవాద గుట్టును కనుక్కొని ధ్వంసం చేస్తున్నారు.
MEA: ఆయిల్ కొనుగోలు,రష్యాతో స్నేహంపై తేల్చి చెప్పిన భారత్.. అమెరికా వ్యాఖ్యలపై స్పందించిన ఇండియా..
అమెరికా భారత ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో,రష్యా నుంచి భారత్ ముడిచమురును దిగుమతించుకోవడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.