భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Kartavya Bhavan: కేంద్ర పాలనకు కేంద్రబిందువు.. కర్తవ్య భవన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అత్యంత ప్రతిష్టాత్మక కర్తవ్య భవన్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ కైలాష్ ట్రెక్ నుండి 400 మందికిపైగా యాత్రికులను రక్షించిన ITBP,NDRF
హిమాచల్ ప్రదేశ్ లో కిన్నౌర్ కైలాష్ ట్రెక్ మార్గంలో అకస్మాత్తుగా ఏర్పడిన వరదలతో రెండు తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోయాయి.
Telangana: జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం భారీ ప్రణాళిక - రూ.33,000 కోట్లతో 15 ప్రాజెక్టులు!
తెలంగాణలోని రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచే దిశగా కేంద్ర రోడ్లు,రవాణా,జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) భారీ ప్రణాళికలు రూపొందించింది.
Telangana: త్వరలో జిల్లాకో రైతు విజ్ఞాన కేంద్రం.. అన్నదాతలకు డ్రోన్లు, రోబోటిక్స్‌పై శిక్షణ
తెలంగాణలోని రైతులకు పంటల సాగు ప్రక్రియలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు, ప్రయోగాలు,పరిశోధనల ఫలితాలను నేరుగా రైతులకు చేరవేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌కు వ్యవసాయ మౌలిక వసతుల కోసం రూ.6,540 కోట్లు మంజూరు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ మౌలిక వసతుల నిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.6,540 కోట్లు కేటాయించబడినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ వెల్లడించారు.
Export: భారత ఎగుమతుల్లో దూసుకెళుతున్న గుజరాత్.. తెలుగు రాష్ట్రాలకు 6, 7 స్థానాలు
గత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తంగా చేసిన ఎగుమతుల విలువ రూ.37.02 లక్షల కోట్లు (అంటే సుమారు 437.42 బిలియన్ డాలర్లు) అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) వెల్లడించింది.
Rains: రాబోయే 4 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు.. ఆగస్టు 11 తర్వాత నైరుతి రుతుపవనాలు
నైరుతి బంగాళాఖాతంలో, ముఖ్యంగా ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని, రాయలసీమకు చేరువ ప్రాంతాల్లో ప్రస్తుతం వివిధ ఉపరితల ఆవర్తనాలు క్రియాశీలంగా ఉన్నాయి.
TCS layoffs: AI ప్రభావంపై సర్వే.. నెలలో పూర్తి చేస్తామని కర్ణాటక మంత్రి ప్రకటన
TCS సంస్థ 12,000 ఉద్యోగాలను తొలగించనున్న నేపథ్యంలో,కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగ విభాగంపై ఎలా ప్రభావం చూపిస్తోందో తెలుసుకునేందుకు సర్వే చేపట్టింది.
Indian Airports on Alert: ఎయిర్‌పోర్టులకు టెర్రర్ ముప్పు: ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
భారత్ అంతటా విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని పౌర విమానయాన భద్రతా విభాగం (BCAS) అన్ని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.
Amaravati: మూడేళ్లలో రాజధానిని నిర్మించి.. విమర్శకుల నోళ్లు మూయిస్తాం: పొంగూరి నారాయణ
అమరావతిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మూడేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ ప్రకటించారు.
Amaravati: 'గ్రీన్ అండ్ బ్లూ' సిటీగా అమరావతి.. 6,974 ఎకరాల్లో పార్కులు,హరిత వనాల అభివృద్ధి
ఏపీ రాజధాని అమరావతిని పచ్చని అడవులు, తటాకాలు, కాలువలతో పచ్చదనంగా, నీటి వనరులతో కూడిన "గ్రీన్ అండ్ బ్లూ సిటీ"గా తీర్చిదిద్దేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ADC) ముమ్మర ప్రణాళికలు రూపొందించింది.
Chandrababu: చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు.. రూ.5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్.. సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం
చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Ajit Doval: ట్రంప్ సుంకాల బెదిరింపుల వేళ.. మాస్కో పర్యటనకు NSA అజిత్ దోవల్
భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యల నేపథ్యంలో, భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వరదలు.. రెండు గ్రామాల్లోని 60 మందికిపైగా గల్లంతు
దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌ను ప్రకృతి మంగళవారం తీవ్రంగా కుదిపింది.
Punjab village: పంజాబ్'లోని ఈ గ్రామంలో ప్రేమ వివాహాలు నిషేధం.. ఎందుకంటే..?
చండీగఢ్ సమీపంలోని మొహాలీ జిల్లాలోని మనక్‌పూర్ షరీఫ్ అనే గ్రామంలో గ్రామపంచాయితీ తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది.
Operation Nagni TOP: కుప్వారాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్నిఛేదించిన భారత సైన్యం.. భారీగా ఆయుధాలు స్వాధీనం
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులపై భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్లు చేపడుతున్నాయి.
Indian Army: ట్రంప్ వ్యాఖ్యలపై కౌంటర్.. 1971 వార్త క్లిప్‌ను షేర్ చేసిన భారత ఆర్మీ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై ఆరోపణలు చేస్తూ, రష్యా చమురును కొనుగోలు చేసి లాభాలు సాధిస్తున్నదని విమర్శించగా... భారత సైన్యం ఆసక్తికరంగా 1971 సంవత్సరం నాటి పాత వార్తాపత్రిక క్లిప్‌ను షేర్ చేసింది.
104 Ambulance: ఏపీలో 104 వాహనాలకు రంగు మార్చేశారుగా.. కొత్త లుక్‌లో వాహనాలు …
త్వరలో ఏపీ రాష్ట్ర రహదారులపై సాధారణ తెలుపు రంగుతో పాటు,ఆకర్షణీయమైన ఎరుపు, పసుపు రంగులు కలిగి ఉండే,రిఫ్లెక్టివ్ టేపులతో డిజైన్ చేసిన కొత్త తరహా అంబులెన్స్‌లు పరుగులు తీయనున్నాయి.
Satyapal Malik : జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూశారు.
Gurmeet Ram Rahim: గుర్మీత్ రామ్ రహీమ్‌కు 40 రోజుల పెరోల్..
అత్యాచారం,హత్య కేసుల్లో దోషిగా శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరోసారి పెరోల్ మంజూరైంది.
NDA Meet: ఆపరేషన్ సిందూర్ విజయంపై ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీకి సన్మానం
ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది.
Red Fort: ఎర్రకోటలోకి చొరబాటుకు యత్నం.. ఐదుగురు బంగ్లాదేశీయుల అరెస్టు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దగ్గరపడుతున్న వేళ, దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద జరిగిన ఒక భద్రతా సుదీర్ఘ డ్రిల్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Parliament Deadlock: పార్లమెంటులోప్రతిష్టంభనపై.. నేడు ఎన్డీయే.. 7న ఇండియా.. కూటముల భేటీ
బిహార్‌లో ఓటర్ల జాబితాలో సవరణలపై తలెత్తిన వివాదం బుధవారం రోజూ కూడా లోక్‌సభలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
Amaravati : అమరావతిలో 250 ఎకరాల్లో కల్చర్ డిస్ట్రిక్ట్
ఏపీ రాజధాని అమరావతిలో నదీ తీర ప్రాంత అభివృద్ధి (రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్)లో భాగంగా సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా 'కల్చర్ డిస్ట్రిక్ట్' ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Kalyan Banerjee: చీఫ్ విప్ పదవికి కల్యాణ్ బెనర్జీ రాజీనామా
లోక్‌సభ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లో చీఫ్ విప్ పదవికి రాజీనామా చేశారు.
Amit Shah: అద్వానీ తరువాత.. అత్యధిక కాలం హోంమంత్రిగా అమిత్ షా రికార్డు!
ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సరికొత్త చరిత్రను నమోదు చేయగా,తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఓ అద్భుతమైన మైలురాయిని సాధించారు.
Rekha Gupta: ఆపరేషన్ సిందూర్‌పై జయాబచ్చన్ కీలక వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన దిల్లీ ముఖ్యమంత్రి
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత సాయుధ దళాలు చేపట్టిన ప్రతీకాత్మక చర్యకు'ఆపరేషన్ సిందూర్' అనే పేరు పెట్టడాన్ని బాలీవుడ్ నటిగా మారిన రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే.
Chandrababu: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ
సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త బార్ పాలసీ అమలులోకి రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
kaleshwaram project: కాళేశ్వరం లోపాలు బట్టబయలు: ప్రజాధనం దుర్వినియోగంపై ఘోష్ కమిషన్ నివేదిక: ఉత్తమ్
కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికలో ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని పేర్కొన్నట్లు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
Guvvala Balaraju: బీఆర్ఎస్‌కు గువ్వల బాలరాజు గుడ్‌బై… కీలకంగా మారిన రాజీనామా లేఖ!
బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పెద్ద షాక్ ఇచ్చారు.ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
Chadrababu: సర్క్యులర్ ఎకానమీతో అభివృద్ధి.. జీవన ప్రమాణాల పెంపునకు ప్రణాళికలు సిద్ధం : సీఎం
ప్రజల సంక్షేమం, ప్రకృతి పరిరక్షణ, ఆధునిక సాంకేతికత, స్పష్టమైన దృష్టికోణం ఈ నాలుగు మూలస్థంభాల ఆధారంగా పాలన సాగితే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Weather Updates: ఉరుములు-మెరుపులతో వర్ష సూచన.. తెలంగాణలో ఎల్లో అలర్ట్!
తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి.
#NewsBytesExplainer: నీటిపై తెలంగాణ నేతల రాజకీయాలు.. వాడకంలోనూ కేటాయింపుల్లోనూ ద్రోహమే!
తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నది జలాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ, గోదావరి జలాలను కూడా ఆంధ్రప్రదేశ్‌కు తరలించుకుంటున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు, అధికార కాంగ్రెస్ నాయకులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ ఖైదీ నెం 15528 ..రూ.1.2 లక్షల జీతం నుంచి రూ.540 జీతానికి..నెలకు జీతం ఇంత తక్కువనా?
పనిమనిషిపై పలు మార్లు లైంగిక దాడులకు పాల్పడ్డ కేసులో జేడీఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తుదితీర్పు ఇచ్చింది.
Govt of India: : కాళేశ్వరం పూర్తి అయితే అప్పులపై వడ్డీ తగ్గింపును పరిశీలించొచ్చు: కేంద్రం
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాతే దానిపై తీసుకున్న అప్పులకు వడ్డీ తగ్గించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించవచ్చని వెల్లడించింది.
Kaleshwaram Project: కాళేశ్వరం బ్యారేజీలపై కేసీఆర్‌కి పూర్తి బాధ్యత.. అధికారుల కమిటీ నివేదిక!
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంపై మాజీ జస్టిస్ పీసీ ఘోష్ రూపొందించిన నివేదికను అధికారుల కమిటీ సమీక్షించి, దాని సారాంశాన్ని తాజాగా వెల్లడించింది.
Supreme Court: 'చైనా ఆక్రమణ నిజమేనా?.. రాహుల్‌ను నిలదీసిన సుప్రీంకోర్టు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై భారత సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Pahalgam terror plot: పాహల్గాం దాడి కుట్రపై భారత దర్యాప్తు బాంబు.. లాహోర్‌లో హ్యాండ్లర్,పాక్ నుంచే గన్‌మెన్లు!
'ఆపరేషన్ మహాదేవ్' అనంతరం పాహల్గాం ఉగ్రదాడిపై భారత భద్రతా దళాలు కీలక ఆధారాలను కనుగొన్నాయి.
Mid-air scare: ముంబయి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బొద్దింకలు.. స్పందించిన విమాన సంస్థ
సాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి కోల్‌కతా ద్వారా వెళ్లుతున్న ఎయిర్ ఇండియా విమానం (AI180)లో బొద్దింకలు కనిపించడంతో ఇద్దరు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
Medicines Prices Reduced: 37 కీలక ఔషధాల ధరలు తగ్గింపు.. గుండె, షుగర్ మందులపై ఊరట!
భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) పలువురు రోగులకు ఉపశమనం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది.