LOADING...
Satyapal Malik : జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత 
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత

Satyapal Malik : జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2025
01:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు అని ఆయనకు సమీప వర్గాలు వెల్లడించాయి. ఇటీవల సత్యపాల్‌ మాలిక్‌ నివాసాల్లో తనిఖీలు నిర్వహించి, అనంతరం సీబీఐ అతనిపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన విషయం విదితమే. ఇదే సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జమ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కన్నుమూత