LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

23 Aug 2025
హైదరాబాద్

KTR: హైదరాబాద్‌లోనే ఓపెన్‌ఏఐ కార్యకలాపాలు ప్రారంభించాలి : కేటీఆర్

ఓపెన్‌ఏఐ (OpenAI) భారత్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) పిలుపునిచ్చారు.

23 Aug 2025
వైసీపీ

Puttaparthi: పింఛన్ కోసం నకిలీ వీడియో.. చేయి వెనక్కి కట్టి దుష్ప్రచారం!

కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో శ్రీ సత్యసాయి జిల్లా, బుక్కపట్నం మండలం, నార్సింపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త పాలయ్యగారి రమేశ్‌ అబద్ధపు ప్రచారం మొదలుపెట్టాడు.

Cloudburst: ఉత్తరాఖండ్‌లో మరోసారి భారీ వరదలు.. పలువురు గల్లంతు!

ఉత్తరాఖండ్‌లో మరోసారి మెరుపు వరదలు సంభవించాయి. చమోలీ జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి తర్వాత కుంభవృష్టి (Cloudburst) కురవడంతో భారీగా వరదలొచ్చాయి.

Online Gaming Bill: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం.. చట్టంగా మారిన ఆన్‌లైన్ నియంత్రణ బిల్లు 

"ఆన్‌లైన్ గేమింగ్ ప్రోత్సాహం,నియంత్రణ బిల్లు"కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపారు.

DK Shivakumar: అసెంబ్లీలో ఆర్.ఎస్.ఎస్. ప్రార్థనాగీతాన్ని పాడిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి (వీడియో)

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ రాష్ట్ర అసెంబ్లీలో అందరిని ఆశ్చర్యపరిచారు.

Pm modi:'జైలు నుంచి ప్రభుత్వం ఎందుకు న‌డ‌పాలి?'ప్ర‌శ్నించిన ప్ర‌ధాని మోదీ

బిహార్‌లోని గయాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

Supreme Court:ఆధార్ కూడా దరఖాస్తులో చేర్చండి.. బీహార్ SIRపై ECకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు 

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి.

Kokilaben Ambani: ఆస్పత్రిలో చేరిన ముకేశ్ అంబానీ తల్లి  కోకిలాబెన్ .. ఆందోళనలో ఫ్యామిలీ

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేష్ అంబానీ తల్లి కోకిలాబెన్‌ అంబానీ ఆరోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరారు.

Aarogyasri: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆగస్ట్ 31 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

తెలంగాణ రాష్ట్రంలోని పేదల ఆరోగ్యాన్ని మద్దతుగా నిలిచే ప్రసిద్ధ 'ఆరోగ్యశ్రీ' సేవలు త్వరలో నిలిచిపోనున్నాయి.

Security Breach At Parliament: పార్లమెంటు గోడ దూకి పార్లమెంట్ భవనంలోకి వెళ్లిన చొరబాటుదారుడు

దేశ రాజధాని దిల్లీలో పార్లమెంట్‌ భవనం వద్ద శుక్రవారం ఉదయం భద్రతా ఉల్లంఘన ఘటన చోటుచేసుకుంది.

Supreme Court: వీధి కుక్కల తరలింపు వ్యవహారం..సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు

వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక తీర్పును విడుదల చేసింది.

22 Aug 2025
శ్రీశైలం

Krishna River: శ్రీశైలం ప్రాజెక్టులో భారీ వరద.. నీటి నిల్వ 199.73 టీఎంసీ  

ఎగువ ప్రాంతాల్లో కురిసిన తీవ్రమైన వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టులో భారీ వరద కొనసాగుతోంది. జూరాలు,సుంకేసులు నుండి నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతూ ఉంది.

Godavari: ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. ధవళేశ్వరం వద్ద రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక

ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

Assam CM Himanta: అక్టోబర్ నుండి వాళ్లకు ఆధార్ కార్డ్ ఇచ్చే ప్రసక్తే లేదుః అస్సాం సీఎం హిమంత

అసోం రాష్ట్ర ప్రభుత్వం అక్రమ వలసదారుల ప్రవేశాన్ని నియంత్రించడానికి, బంగ్లాదేశ్ నుండి చొరబడే వలసదారులను చెక్ పెట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రకటించింది.

CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ప్రభుత్వం నిరంతరం అడుగులు వేస్తోంది.

Andhra pradesh: ఏపీలో థీమ్‌ బేస్డ్‌ పట్టణాలు..విశాఖలో సిద్ధమవుతున్న వెయ్యి ఎకరాలు

నగరాల్లో జనాభా నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో,భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది.

Kolusu Parthasarathy: గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు,క్వాంటమ్‌ కంప్యూటర్‌,ఆస్పత్రుల అప్‌గ్రేడేషన్‌.. మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం

చిత్తూరు జిల్లా కుప్పం, నెల్లూరు జిల్లా దగదర్తి ప్రాంతాల్లో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాల ఏర్పాటు ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

AP Cabinet meeting: ముగిసిన ఏపీ కేబినెట్.. 33 అంశాలకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో నిర్వహించిన తాజా మంత్రివర్గ సమావేశంలో మొత్తం 33 అజెండా అంశాలకు ఆమోదం లభించింది.

21 Aug 2025
కేరళ

Kerala: కేరళ పాఠశాల బయట ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు..10 ఏళ్ల బాలుడు,వృదురాలికి గాయాలు  

కేరళలోని పాలక్కాడ్ జిల్లా వడకంధర ప్రాంతంలోని ఒక పాఠశాల బయట బుధవారం సాయంత్రం అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

21 Aug 2025
తెలంగాణ

Telangana Weather Alert: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

తెలంగాణలో వాతావరణ శాఖ కొత్త హెచ్చరికలు జారీ చేసింది.రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

India security doctrine: భారత్‌ కొత్త భద్రతా డాక్ట్రిన్‌.. 2035లో సుదర్శన చక్రం కవచం

దేశ రక్షణలో భారత్‌ కొత్త శిఖరాలు అధిరోహిస్తోంది. జాతీయ భద్రతపై మరింత స్పష్టత, బలమైన ప్రతిస్పందన, స్వావలంబన దిశగా నిత్య కృషి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త డాక్ట్రిన్‌ను ప్రకటించింది.

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. 20కిపైగా అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో మరో కొద్ది సేపట్లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది.

21 Aug 2025
కాగ్

Indian Railways: ఇండియన్ రైల్వే కోచ్‌లలో నీటి కొరతపై లక్షకు పైగా ఫిర్యాదులు: సీఏజీ నివేదిక

2022-23 ఆర్థిక సంవత్సరంలో రైల్వే ప్రయాణికుల నుంచి టాయిలెట్లలో, వాష్‌బేసిన్లలో నీరు లేకపోవడంపై మొత్తం 1,00,280 ఫిర్యాదులు వచ్చాయని భారత కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) తాజాగా పార్లమెంట్‌లో సమర్పించిన నివేదికలో వెల్లడించింది.

Nagarjuna sagar: నాగార్జునసాగర్‌ కి భారీగా వరద ప్రవాహం.. 26 గేట్లు ఎత్తి నీటి విడుదల

నాగార్జునసాగర్‌ జలాశయానికి భారీ స్థాయిలో వరద నీరు చేరుతోంది.దీంతో అధికారులు 26 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

21 Aug 2025
దిల్లీ

Delhi: ఢిల్లీలోని ఆరు ప్రముఖ పాఠశాలలకు బాంబు బెదిరింపులు

గత కొన్ని రోజులుగా దేశ రాజధాని దిల్లీలోనే కాకుండా ఇతర పట్టణాల్లోనూ పాఠశాలలకు బాంబు బెదిరింపుల సంఖ్య పెరుగుతోంది.

India: లిపులేఖ్ సరిహద్దుపై భారత్-చైనా ఒప్పందం.. నేపాల్‌ అభ్యంతరం.. ఖండించిన భారత్‌

భారత్‌-చైనా దేశాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకునే దిశగా రెండు దేశాలు చర్యలు ప్రారంభించాయి.

21 Aug 2025
భద్రాచలం

Godavari: ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది : రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక 

ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల ప్రభావంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

S Jaishankar: భారత్-రష్యా సంబంధాల్లో కొత్త దృష్టికోణం అవసరం: జైశంకర్

భారత్ -రష్యా సంబంధాలపై మరింత సృజనాత్మకంగా ముందుకు వెళ్లాలని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ సూచించారు.

20 Aug 2025
లోక్‌సభ

#NewsBytesExplainer: కొత్త రాజ్యాంగ సవరణ బిల్లు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను తొలగించడానికి అనుమతిస్తుంది..కొత్త చట్టం ఏం చెబుతుంది?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రి పదవుల నుంచి తొలగింపుకు సంబంధించి మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు.

20 Aug 2025
లోక్‌సభ

Online Gaming Bill: ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం 

లోక్‌సభ ఆన్‌లైన్‌ గేమింగ్‌ నిర్వహణపై నిషేధాన్ని ప్రతిపాదించే కీలక బిల్లును ఆమోదించింది.

Medaram Jathara: మేడారం జాతరకు రూ.150 కోట్లు మంజూరు.. జాతర తేదీలు ఎప్పుడంటే.. 

ఆసియాలో అతి పెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జరుపుకుంటారు.

20 Aug 2025
అమిత్ షా

Amit Shah: మూడు కీలక బిల్లులు లోక్‌సభ లో ప్రవేశపెట్టిన అమిత్‌ షా

లోక్‌సభలో మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు.

20 Aug 2025
శశిథరూర్

Shashi Tharoor: లోక్‌సభ ముందుకు కీలక బిల్లు.. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానానికి భిన్నంగా వ్యాఖ్యలు చేసిన శశి థరూర్

గత కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీ (Congress) విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న ఆ పార్టీ సీనియర్‌ ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) మరోసారి ప్రత్యేక వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

Dhawaleswaram: ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా పెరుగుతున్న నీటి ప్రవాహం.. 7.38 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీకి వరద నీటి ఉద్ధృతి గణనీయంగా పెరిగింది.

20 Aug 2025
దిల్లీ

Attack on Delhi CM: దిల్లీ సీఎంపై దాడి కేసు.. నిందితుడు ఎవరంటే?

దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఒక వ్యక్తి చేసిన దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

Madhya Pradesh: టీచర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన విద్యార్థి.. ఎందుకంటే?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘోర ఘటన స్థానికులను కలవరపరిచింది.

Ratan Tata Innovation Hub: అమరావతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్‌లో నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలిచే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

20 Aug 2025
తెలంగాణ

Singareni: కీలక ఖనిజాల అన్వేషణలో సింగరేణికి  'సువర్ణ' అవకాశం

కీలక ఖనిజాల అన్వేషణలో సింగరేణికి 'సువర్ణ' అవకాశం దక్కింది.